బాధిత కుటుంబాలను పరమార్చించి ఓదార్చినఎంపీ నగేష్. ~~~~~~~~~~~~~~~~ బజార్ హత్నూర్ :ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ మంగళవారం రోజు బజార్ హత్నూర్ మండల కేంద్రంలో పర్యటన చేసి ఇటీవలే మరణించిన మండల కేంద్రానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులను కల్సి పరమార్చించి ఓదార్చారు.ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు బజార్ హత్నూర్ మండల కేంద్రంలో ఇటీవలే మరణించిన ఇందూరి శ్రీహరి సెట్ కుటుంబ సభ్యులనుhttps://shuru.page.link/erA1ehuS9aQ4KWCz8 పరమార్చించి మరణానికి గల కారణాలు తెలుసుకొని వారిని ఓదార్చారు అలాగే ఈ మధ్యనే అనుకోకుండా హృద్రోగం తో మరణించిన పడిపెల్లి పోతన్న, భగత్ వినోద్ ల కుటుంబాలను పరమార్చించి చిన్న పిల్లలున్నారని ధైర్యం తో ఉండాలని వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని కల్పించారు.ఎంపీ వెంట మండల బిజెపి అధ్యక్షులు పోరెడ్డి శ్రీనివాస్, బిజెపి మండల నాయకులు అల్కె గణేష్,మేకల వెంకన్న,కొత్త శంకర్, నానం రమణ, చట్ల సుఖదేవ్, రాజేశ్వర్,సూది నంది నర్సయ్య, ఠాకూర్ జామ్ సింగ్,రాజు,మహేష్, గంట రాములు పలువురు బిజెపి కార్యకర్తలు తదితరులు ఉన్నారు.అంతకు ముందు మాజీ జడ్పీటీసీ, బిజెపి నాయకుడు కొత్త శంకర్ జన్మదిన వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. https://shuru.page.link/erA1ehuS9aQ4KWCz8
బాధిత కుటుంబాలను పరమార్చించి ఓదార్చినఎంపీ నగేష్. ~~~~~~~~~~~~~~~~ బజార్ హత్నూర్ :ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ మంగళవారం రోజు బజార్ హత్నూర్ మండల కేంద్రంలో పర్యటన చేసి ఇటీవలే మరణించిన మండల కేంద్రానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులను కల్సి పరమార్చించి
ఓదార్చారు.ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు బజార్ హత్నూర్ మండల కేంద్రంలో ఇటీవలే మరణించిన ఇందూరి శ్రీహరి సెట్ కుటుంబ సభ్యులనుhttps://shuru.page.link/erA1ehuS9aQ4KWCz8 పరమార్చించి మరణానికి గల కారణాలు తెలుసుకొని వారిని ఓదార్చారు అలాగే ఈ మధ్యనే అనుకోకుండా హృద్రోగం తో మరణించిన పడిపెల్లి పోతన్న,
భగత్ వినోద్ ల కుటుంబాలను పరమార్చించి చిన్న పిల్లలున్నారని ధైర్యం తో ఉండాలని వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని కల్పించారు.ఎంపీ వెంట మండల బిజెపి అధ్యక్షులు పోరెడ్డి శ్రీనివాస్, బిజెపి మండల నాయకులు అల్కె గణేష్,మేకల వెంకన్న,కొత్త శంకర్, నానం
రమణ, చట్ల సుఖదేవ్, రాజేశ్వర్,సూది నంది నర్సయ్య, ఠాకూర్ జామ్ సింగ్,రాజు,మహేష్, గంట రాములు పలువురు బిజెపి కార్యకర్తలు తదితరులు ఉన్నారు.అంతకు ముందు మాజీ జడ్పీటీసీ, బిజెపి నాయకుడు కొత్త శంకర్ జన్మదిన వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. https://shuru.page.link/erA1ehuS9aQ4KWCz8
- ganeshphotography81
- మా నాయకుడు మళ్ళీ తిరిగి వస్తాడు మా తెలంగాణ ప్రజల గుండెచప్పుడు కేసీఆర్1
- Mama mantu1
- రోడ్డెక్కిన రైతన్నలుఅదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ధనోర1
- CRT సమ్మెలో కొట్నాక్ విజయ్ ఉట్నూర్1
- బోథ్ వేదంలో ఘనంగ జాతీయ గణిత దినోత్సవం :///N99TV CHANNEL1
- Best up luck both team Nepal 😍 comment which team will be winner 💐 आज कुन team ले जित्छ ♥️1
- అదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం లోని వేదం పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు |T99NEWS1