Shuru
Apke Nagar Ki App…
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం కోరుట్ల రూరల్ నవంబర్ 24 (ప్రజాముద్ర న్యూస్): కోరుట్ల నియోజకవర్గంలో పట్టణంలో కార్గిల్ చౌక్ మెయిన్ రోడ్డు మీద బిజెపి సంబరాలు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా పట్టణంలో బీజేపీ నాయకులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబురాలు చేసుకున్నారు. బీజేపీనీ అఖండ మెజారిటీతో గెలిపించిన మహారాష్ట్ర ప్రజలకు పాదాభివందనాలు, డబల్ హేట్రిక్ వచ్చినందుకు బిజెపి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దయా మదన్

More news from Jagtial and nearby areas
- Post by Naresh1
- Post by Mohammad Chandmiya1
- Post by Ghanshyam Kushwah ji1
- మెట్ పల్లి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విలేకరుల సమావేశం SR6NEWS ||1
- సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మల్లాపూర్ కాంగ్రెస్ నేతలు..| Cm Revanth reddy1
- మేడిపల్లి కళ బృందం #trending #youtube #ytshortsindia 16 February 20251
- #Tirumala Mobiles Mallapur #Mobile Offers everyday #Zero Down Payment #9966996639 #Mobile Repair.1