*ఘనంగా అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణ..* తేదీ:-19-12-2025, శ్రీకాకుళం నగరం *ఈ రోజు భారతరత్న మరియు మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారి శతజయంతి సందర్బంగా బీజేపీ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర సందర్బంగా నేడు శ్రీకాకుళం పట్టణం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో బహిరంగ సమావేశం జరిగింది. అనంతరం సూర్యమహల్ కూడలి వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారు , రాష్ట్ర వ్యవసాయ శాఖా మాత్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, ఆరోగ్య శాఖామంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, జిల్లా సహచర శాసనసభ్యులు కూన రవికుమార్ గారు,గొండు శంకర్ గారు,నడుకుదిటి ఈశ్వరరావు గారు, గౌతు శిరిష గారు, మామిడి గోవిందరావు గారు మరియు కూటమి నాయకులు కలిసి పాల్గొన్న నరసన్నపేట ఎమ్మెల్యే శ్రీ బగ్గు రమణమూర్తి గారు మరియు నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన గారు....*
*ఘనంగా అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణ..* తేదీ:-19-12-2025, శ్రీకాకుళం నగరం *ఈ రోజు భారతరత్న మరియు మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారి శతజయంతి సందర్బంగా బీజేపీ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర సందర్బంగా నేడు శ్రీకాకుళం పట్టణం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో బహిరంగ సమావేశం జరిగింది. అనంతరం సూర్యమహల్ కూడలి వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు PVN
మాధవ్ గారు , రాష్ట్ర వ్యవసాయ శాఖా మాత్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, ఆరోగ్య శాఖామంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, జిల్లా సహచర శాసనసభ్యులు కూన రవికుమార్ గారు,గొండు శంకర్ గారు,నడుకుదిటి ఈశ్వరరావు గారు, గౌతు శిరిష గారు, మామిడి గోవిందరావు గారు మరియు కూటమి నాయకులు కలిసి పాల్గొన్న నరసన్నపేట ఎమ్మెల్యే శ్రీ బగ్గు రమణమూర్తి గారు మరియు నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన గారు....*
- స్వామియే శరణమయ్యప్ప...1
- మీరు ఇది చూశారా?1
- Post by KLakshmi Devi2
- Post by Ravi Poreddy1
- Post by Nagesh Thalari3
- నెల్లూరు నగరంలోని తిక్కన్న టెలిఫోన్ భవన్ బృందావన్ సమీపంలో గల శ్రీ దుర్గా హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని డాక్టర్ యశోదర గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం తమ పూర్వీకుల జ్ఞాపకార్థం దుర్గా హాస్పిటల్ నందు ఉచిత మెగా క్యాంపు మరియు ఉచిత పరీక్షలు మరియు మందులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. వచ్చిన పేషెంట్లకు భోజన వస్తి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రత్యేకంగా గర్భిణీలకు గర్భసంచి నరాల బలహీనత తలనొప్పి పిల్లలు లేని సమస్య వెన్నుపూస తదితర ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ వైద్య శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ పి ఎస్ రెడ్డి మరియు ప్రసూతి మరియు గర్వకోస వ్యాధి నిపుణులు డాక్టర్ యశోదర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది.1
- Post by Madhavpatil Jadav2
- మోడ్రన్ హరిదాసు : విష్ణు నామ సంకీర్తనలు పాడుచు వీధులు తిరుగుచున్న మోడరన్ హరిదాసు1