logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని పేడాడ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఆమదాలవలసలో విశేష పూజలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు Pawan Kalyan గారికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో స్థానిక శ్రీ పాలపోలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ప్రజలు, అభిమానులు ప్రార్థిస్తున్నారని తెలిపారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైందని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిస్వార్థ రాజకీయాలు చేస్తూ, పేద ప్రజల కోసం సేవలందిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి భగవంతుని కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందని, ఆయన చేసిన సేవలే శ్రీరామ రక్షగా నిలుస్తాయని పేర్కొన్నారు. సనాతన ధర్మ పరిరక్షకుడైన పవన్ కళ్యాణ్ గారిని ఆ ధర్మమే రక్షిస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శిర్లపు గణేష్, గొద్దు కోటేశ్వరరావు, పొట్నూరు ప్రసాద్, హనుమంత అనుష్ కుమార్, గొండు రాము, తదితరులు పాల్గొన్నారు.

18 hrs ago
user_Satyanarayana ratho
Satyanarayana ratho
Content Creator (YouTuber) Amadalavalasa, Srikakulam•
18 hrs ago
1c042500-a1b0-45ee-bfde-a4abc3deb727

పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని పేడాడ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఆమదాలవలసలో విశేష పూజలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు Pawan Kalyan గారికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో స్థానిక శ్రీ పాలపోలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ప్రజలు, అభిమానులు ప్రార్థిస్తున్నారని తెలిపారు. శస్త్రచికిత్స

60150d40-94b4-4b87-8a61-f0af941731f4

విజయవంతంగా పూర్తైందని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిస్వార్థ రాజకీయాలు చేస్తూ, పేద ప్రజల కోసం సేవలందిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి భగవంతుని కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందని, ఆయన చేసిన సేవలే శ్రీరామ రక్షగా నిలుస్తాయని పేర్కొన్నారు. సనాతన ధర్మ పరిరక్షకుడైన పవన్ కళ్యాణ్ గారిని ఆ ధర్మమే రక్షిస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శిర్లపు గణేష్, గొద్దు కోటేశ్వరరావు, పొట్నూరు ప్రసాద్, హనుమంత అనుష్ కుమార్, గొండు రాము, తదితరులు పాల్గొన్నారు.

  • user_Satyanarayana ratho
    Satyanarayana ratho
    ఆమదాలవలస, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్
    మీ ప్రాంత సమస్యలు inbox లో పంపండి. ప్రజల తరఫున raise చేస్తాం
    14 hrs ago
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయంలో సోమవారం నాడు విశేషంగా పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగింది ఈ పూజల్లో భాగంగా దేవాలయ అర్చక స్వామి విధాతశ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో వారి శ్రీ చందనం అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు చందన సమర్పించి అక్షయ తృతీయ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ పూజల్లో భక్తులు భాగ్యశ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
    4
    శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయంలో సోమవారం నాడు విశేషంగా పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగింది ఈ పూజల్లో భాగంగా దేవాలయ అర్చక స్వామి విధాతశ్రీ నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో వారి శ్రీ చందనం అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు చందన సమర్పించి అక్షయ తృతీయ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ పూజల్లో భక్తులు భాగ్యశ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలు  స్వీకరించారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • మెలియాపుట్టి మండలంలోని గంగరాజుపురం గ్రామంలో ఆదివారం మండల టిడిపి అధ్యక్షుడు నంబాల వెంకటరావు నూతన బోరు ఏర్పాటుకు భూమి పూజ చేశారు. గత కొన్ని దినాలు నుంచి గ్రామంలో నీటి గురించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు గ్రామస్తులు వినతి అందజేశారు. ఎమ్మెల్యే ఎండిఓ కు వెంటనే బోరు ఏర్పాటు చేసి త్రాగునీటి సమస్య తీర్చాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ దినము బోరు తవ్వకాలు ఏర్పాటు చేశారు. దీనితో గ్రామానికి త్రాగునీటి సమస్య పరిష్కారం అయ్యింది.
    1
    మెలియాపుట్టి మండలంలోని గంగరాజుపురం గ్రామంలో ఆదివారం మండల టిడిపి అధ్యక్షుడు నంబాల వెంకటరావు నూతన బోరు ఏర్పాటుకు భూమి పూజ చేశారు. గత కొన్ని దినాలు నుంచి గ్రామంలో నీటి గురించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు గ్రామస్తులు వినతి అందజేశారు. ఎమ్మెల్యే ఎండిఓ కు వెంటనే బోరు ఏర్పాటు చేసి త్రాగునీటి సమస్య తీర్చాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ దినము బోరు తవ్వకాలు ఏర్పాటు చేశారు. దీనితో గ్రామానికి త్రాగునీటి సమస్య పరిష్కారం అయ్యింది.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • Post by Rai Narendra
    1
    Post by Rai Narendra
    user_Rai Narendra
    Rai Narendra
    Wedding planner విశాఖపట్నం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • రోడ్డు కోసం ఇబందులు పడుతున్న జన్నాల్ వజంగి గ్రామం దయచేసి రోడ్డు ఇస్తారని కోరుకుంటూనమం ధన్యవాదములు
    1
    రోడ్డు కోసం ఇబందులు పడుతున్న జన్నాల్ వజంగి గ్రామం     దయచేసి రోడ్డు ఇస్తారని కోరుకుంటూనమం ధన్యవాదములు
    user_వంతల శేఖర్
    వంతల శేఖర్
    చింతపల్లి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • manasuloni mata
    1
    manasuloni mata
    user_Chinni. P
    Chinni. P
    రాజవొమ్మంగి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • ​పిఠాపురం: పేదవాడు సొంత ఇల్లు కట్టుకోవాలన్నా రాజకీయ నాయకులకు 'లంచాలు' ఇచ్చుకోవాల్సిన దుస్థితి పిఠాపురంలో నెలకొంది. ఇంటి నిర్మాణం చేపట్టిన ఒక పేద మహిళను జనసేన నాయకులు బెదిరింపులకు గురిచేయడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ​ఘటన వివరాల్లోకి వెళ్తే... ​పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీకి చెందిన కఠారి సత్యవతి అనే పేద మహిళకు ప్రభుత్వం నుండి రెండు సెంట్ల పట్టా మంజూరైంది. తనకున్న కొద్దిపాటి స్థలంలో ఆమె ఇంటి నిర్మాణం చేపట్టింది. ఆదివారం ఇంటికి స్లాబ్ వేసేందుకు సిద్ధమవగా, జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు అక్కడకు చేరుకుని దౌర్జన్యానికి దిగారని, ​మాకు 60 వేల రూపాయలు ఇస్తేనే ఇల్లు కట్టనిస్తాం.. లేదంటే ఇక్కడ ఇటుక కూడా కదలనివ్వం" అంటూ సత్యవతిని బెదిరించారని బాధితురాలు వాపోయారు. నేను ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటుంటే అడ్డుకుంటున్నారు. చివరకు పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పినా సరే, మాకు డబ్బులు ఇవ్వాల్సిందేనని వారు తెగేసి చెబుతున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి అరాచకం వల్ల పని మధ్యలో ఆగిపోయి,సుమారు 20 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ​న్యాయం కోసం బాధితురాలు సిపిఐ నాయకులను ఆశ్రయించగా పిఠాపురం సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ,ఖండవల్లి సుబ్బారావు తదితరులు ఆమెకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. అధికార గర్వంతో పేద ప్రజలను వేధించడం సరికాదని మండిపడ్డారు. పట్టా ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే లంచాల కోసం బెదిరించడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. ​ఈ అక్రమ వసూళ్లు, బెదిరింపులపై బాధితురాలు మరియు సిపిఐ నాయకులు కలిసి పాడా ఆఫీసులో ఫిర్యాదు చేశారు. పోలీసులు మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధితురాలికి రక్షణ కల్పించాలని, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.
    1
    ​పిఠాపురం: పేదవాడు సొంత ఇల్లు కట్టుకోవాలన్నా రాజకీయ నాయకులకు 'లంచాలు' ఇచ్చుకోవాల్సిన దుస్థితి పిఠాపురంలో నెలకొంది. ఇంటి నిర్మాణం చేపట్టిన ఒక పేద మహిళను జనసేన నాయకులు బెదిరింపులకు గురిచేయడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ​ఘటన వివరాల్లోకి వెళ్తే... ​పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీకి చెందిన కఠారి సత్యవతి అనే పేద మహిళకు ప్రభుత్వం నుండి రెండు సెంట్ల పట్టా మంజూరైంది. తనకున్న కొద్దిపాటి స్థలంలో ఆమె ఇంటి నిర్మాణం చేపట్టింది. ఆదివారం ఇంటికి స్లాబ్ వేసేందుకు సిద్ధమవగా, జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు అక్కడకు చేరుకుని దౌర్జన్యానికి దిగారని,
​మాకు 60 వేల రూపాయలు ఇస్తేనే ఇల్లు కట్టనిస్తాం.. లేదంటే ఇక్కడ ఇటుక కూడా కదలనివ్వం" అంటూ సత్యవతిని బెదిరించారని బాధితురాలు వాపోయారు. నేను ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటుంటే  అడ్డుకుంటున్నారు. చివరకు పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పినా సరే, మాకు డబ్బులు ఇవ్వాల్సిందేనని వారు తెగేసి చెబుతున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి అరాచకం వల్ల పని మధ్యలో ఆగిపోయి,సుమారు 20 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ​న్యాయం కోసం బాధితురాలు సిపిఐ నాయకులను ఆశ్రయించగా పిఠాపురం సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ,ఖండవల్లి సుబ్బారావు తదితరులు ఆమెకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. అధికార గర్వంతో పేద ప్రజలను వేధించడం సరికాదని మండిపడ్డారు. పట్టా ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే లంచాల కోసం బెదిరించడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. ​ఈ అక్రమ వసూళ్లు, బెదిరింపులపై బాధితురాలు మరియు సిపిఐ నాయకులు కలిసి పాడా ఆఫీసులో ఫిర్యాదు చేశారు. పోలీసులు మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధితురాలికి రక్షణ కల్పించాలని, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    16 min ago
  • Post by కొప్పుల విజయ బాబు
    10
    Post by కొప్పుల విజయ బాబు
    user_కొప్పుల విజయ బాబు
    కొప్పుల విజయ బాబు
    Local Politician Kaikalur, Eluru•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.