వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం లక్షెట్టిపేట మండలంలో వివిధ గ్రామాలలో ఏర్పాటుచేసిన ఐకెపి వరి కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్చంద్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. సోమవారం మండలంలోని ఎల్లారం, కొత్తూర్, వెంకటరావుపేట, దౌడేపల్లి, పాత కొమ్ముగూడెం, కొత్త కొమ్ముగూడెం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ ఎండి. ఆరీఫ్, ఏఎంసీ డైరెక్టర్లు బుచ్చన్న, రవీందర్రావు, బి.వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమెల రాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పింగిలి రమేష్, సీనియర్ నాయకులు నలిమెల సత్తయ్య , కందుల మోహన్, తోట శీను, బండి రాజలింగు, తాజా మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు గుండ శ్రీనివాస్, సందెల సురేష్, నాయకులు తీర్థాల వెంకటేష్, నల్ల పోచన్న, దుమ్మని సత్యం, దుంపల ప్రేమ్ సాగర్, బత్తుల మురళి, సత్యనారాయణ రెడ్డి,ఎంకన్న, తదితరులు పాల్గొన్నారు.

- ప్రారంభమైన యాసంగి పంట సాగు దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.1
- Post by Ravi Poreddy1
- చదువు రాని రైతులకు ఇబ్బందిగా రా యూరియా కావాలని ఓటిపి వస్తుందని. ఓటిపి చెప్పంగానే డబ్బులు అన్ని గుంజేసుకుంటారు.2
- అరుదైన నీలి పాము కదలిక దాని నీలి రంగులో ప్రతిబింబించే నీలి రంగు అరుదైన ఘటన1
- Post by KLakshmi Devi2
- Job vacancy available Full time 25k Offline work Room food free Timings 8am to 4pm Part time 15k Online work Timings Any 3 hours Are u interested contact More details.. 9493497354.1
- Post by User85021
- యాసంగి వరి పంట సాగు ప్రారంభం దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు యాసంగి వరి పంట సాగును ప్రారంభించారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంట సాగు చేసే పద్ధతుల గురించి రైతులకు స్థానిక వ్యవసాయ అధికారులు వివరించారు. దీంతో చాలామంది రైతులు విత్తనాలను వెదజల్లడం, డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, బావులు, నీటి వనరుల వద్ద ఎక్కువ మంది రైతులు ఆయా పద్ధతులతో వరి పంట సాగును ప్రారంభించారు.1