logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

డా. అంబేద్కర్ గర్ల్స్ స్కూల్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించిన బద్వేలు అర్బన్ సి.ఐ, బద్వేలు :మడకల వారి పల్లె డా. అంబేద్కర్ గర్ల్స్ స్కూల్ లో బద్వేలు అర్బన్ సి.ఐ రామకృష్ణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మడకల వారి పల్లె డా. అంబేద్కర్ గర్ల్స్ స్కూల్ ను సాయంత్రం బద్వేలు అర్బన్ సి.ఐ రామకృష్ణ సందర్శించారు. ఈ సందర్శనలో విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, స్కూల్, మరియు హాస్టల్‌లో ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. అదేవిధంగా, విద్యార్థులలో అవగాహన పెంచే ఉద్దేశంతో బాల్య వివాహ నివారణ, మహిళా భద్రత, ‘శక్తి’ యాప్ వినియోగం, అత్యవసర సేవలైన డయల్ 112, 1090 మహిళా హెల్ప్‌లైన్ గురించి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించారు.పోలీసు శాఖ విద్యార్థుల భద్రత, శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు.

on 11 March
user_జీ.మౌలాలి.
జీ.మౌలాలి.
Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
on 11 March
555b8b18-efe0-4156-aac4-a06a71bd6d26

డా. అంబేద్కర్ గర్ల్స్ స్కూల్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించిన బద్వేలు అర్బన్ సి.ఐ, బద్వేలు :మడకల వారి పల్లె డా. అంబేద్కర్ గర్ల్స్ స్కూల్ లో బద్వేలు అర్బన్ సి.ఐ రామకృష్ణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మడకల వారి పల్లె డా. అంబేద్కర్ గర్ల్స్ స్కూల్ ను సాయంత్రం బద్వేలు అర్బన్ సి.ఐ రామకృష్ణ సందర్శించారు. ఈ సందర్శనలో విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, స్కూల్, మరియు హాస్టల్‌లో ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. అదేవిధంగా, విద్యార్థులలో అవగాహన పెంచే ఉద్దేశంతో బాల్య వివాహ నివారణ, మహిళా భద్రత, ‘శక్తి’ యాప్ వినియోగం, అత్యవసర సేవలైన డయల్ 112, 1090 మహిళా హెల్ప్‌లైన్ గురించి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించారు.పోలీసు శాఖ విద్యార్థుల భద్రత, శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • తేదీ.14.04.2026.కడప *కడప టీడీపీ NRI కార్యాలయంలో డా" బీ.ఆర్.అంబేద్కర్ గారి 135,వ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి నివాళులర్పించిన కడప తెలుగుదేశం పార్టీ నాయకులు* కడప నగర తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కువైట్ ఎన్నారై ఉపాధ్యక్షులు రహమతుల్లా షేక్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135,వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయనను స్మరించుకుంటూ జై భీమ్ అనే నినాదలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,, పేద బడుగు బలహీన వర్గాల శ్రేయస్ కొరకు దేశఅభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారన్నారు. సమాజంలో అంటరానితనం నిర్ములన,వివక్షపైన అలుపెరుగని పోరాటం చేశారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటు వారి ఆశయ సాధనాలను కొనసాగించే విధంగా పాటుపడదామన్నారు. ఈ కార్యక్రమంలో, కడప 26వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ చవలముడి శంకర్ గారు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు ఇల్లూరి ఓబులేసు, టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు అనిల్, టిడిపి జిల్లా సీనియర్ నాయకులు మలిశెట్టి చంద్రశేఖర్, ఎస్సీ సెల్ నగర ఉపాధ్యక్షురాలు వంకేల ఆనందరావు, ఎస్సీ సెల్ నాయకులు ఊటుకూరు వీరయ్య, తిత్తల విశ్వనాధ్, స్వర్ణ లక్ష్మీనారాయణ, టిఎన్ఎస్ఎఫ్ నగర నాయకులు షేక్ ఇర్ఫాన్,షేక్ సాద్,తదితరులు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు...
    1
    తేదీ.14.04.2026.కడప
*కడప టీడీపీ NRI కార్యాలయంలో డా" బీ.ఆర్.అంబేద్కర్ గారి 135,వ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి నివాళులర్పించిన కడప తెలుగుదేశం పార్టీ నాయకులు*
కడప నగర తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కువైట్ ఎన్నారై ఉపాధ్యక్షులు రహమతుల్లా షేక్ గారి ఆధ్వర్యంలో
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135,వ జయంతి 
సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. 
ఆయనను స్మరించుకుంటూ
జై భీమ్ అనే నినాదలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా 
వారు మాట్లాడుతూ,,
పేద బడుగు బలహీన వర్గాల 
శ్రేయస్ కొరకు దేశఅభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారన్నారు.
సమాజంలో అంటరానితనం నిర్ములన,వివక్షపైన అలుపెరుగని పోరాటం చేశారు.
భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటు 
వారి ఆశయ సాధనాలను కొనసాగించే విధంగా పాటుపడదామన్నారు.
ఈ కార్యక్రమంలో,
కడప 26వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ చవలముడి శంకర్ గారు,
టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు ఇల్లూరి ఓబులేసు, టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు అనిల్,
టిడిపి జిల్లా సీనియర్ నాయకులు మలిశెట్టి చంద్రశేఖర్,
ఎస్సీ సెల్ నగర ఉపాధ్యక్షురాలు వంకేల ఆనందరావు,
ఎస్సీ సెల్ నాయకులు ఊటుకూరు వీరయ్య,
తిత్తల విశ్వనాధ్,
స్వర్ణ లక్ష్మీనారాయణ, 
టిఎన్ఎస్ఎఫ్ నగర  నాయకులు షేక్ ఇర్ఫాన్,షేక్ సాద్,తదితరులు టీడీపీ
కార్యకర్తలు పాల్గొన్నారు...
    user_Eswar Ponna
    Eswar Ponna
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • కడప జిల్లా కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలి ఆధ్వర్యంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లుతూ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధనకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన అపార సేవలను స్మరించుకొని, ఆయన చూపిన మార్గంలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం శాంతియుత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.
    1
    కడప జిల్లా కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలి ఆధ్వర్యంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లుతూ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధనకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన అపార సేవలను స్మరించుకొని, ఆయన చూపిన మార్గంలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం శాంతియుత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.
    user_Palakattu nagendra
    Palakattu nagendra
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    2 hrs ago
  • అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు పట్టాలు అందిస్తాం.. * ముదివర్తిలో ఇళ్ల పట్టాల పంపిణీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటి పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. మంగళవారం విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి ఇంటి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పట్టాలు పంపిణీ చేసిన కాలనీకి జై భీమ్ నగర్ గా నామకరణం చేసామన్నారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చి దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని గత 25 ఏళ్లు గా ప్రజలు ఎదురుచూస్తున్న పట్టాల పంపిణీ కార్యక్రమం తో ప్రజల కల నెరవేరిందన్నారు.జరిగిన 22 నెలల్లో ముదివర్తి గ్రామాని అభివృద్ధి కి 2 కోట్ల 29 లక్షల రూపాయలు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
    4
    అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు పట్టాలు అందిస్తాం..
* ముదివర్తిలో ఇళ్ల పట్టాల పంపిణీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటి పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. మంగళవారం విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి ఇంటి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పట్టాలు పంపిణీ చేసిన కాలనీకి జై భీమ్ నగర్ గా నామకరణం చేసామన్నారు.
అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చి దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు.
పేద బడుగు బలహీన వర్గాల కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని గత 25 ఏళ్లు గా ప్రజలు ఎదురుచూస్తున్న పట్టాల పంపిణీ కార్యక్రమం తో ప్రజల కల నెరవేరిందన్నారు.జరిగిన 22 నెలల్లో ముదివర్తి గ్రామాని అభివృద్ధి కి 2 కోట్ల 29 లక్షల రూపాయలు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ నందు పీఎం రాహత్ పథకం ను ప్రారంభించిన డాక్టర్ అజిత వేజెండ్ల IPS SP నెల్లూరు రోడ్ ప్రమాద బాధితులకు వరం పీఎం రాహాత్ పథకం మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ జి రంజిత్ రెడ్డి.నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ రోడ్డు ప్రమాద బాధితులకు మేలు చేసేలా పీఎం రాహత్ పథకం ఉంది అని వారికి వెంటనే చికిత్స అందించి మరణాల రేటు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రాహాత్ పథకం తీసుకొచ్చింది అని సోమవారం నుంచి పైలట్ విధానంలో భాగంగా నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో కలదు అని జిల్లా అడిషనల్ SP శ్రీమతి సౌజన్య గారు తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన పథకం ద్వారా 1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స లభిస్తుంది. ప్రమాదం జరిగిన మెడికవర్ హాస్పిటల్ లో చేరిన తరువాత 7 రోజుల వరకు వర్తిస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే 112కు కాల్ చేస్తే బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ ఆసుపత్రి యాజమాన్యం బాధితుడి వివరాలు ఈ డ్యాష్ పోర్టల్‌లో నమోదు చేస్తుంది. చికిత్స ఖర్చును ప్రభుత్వం ఆసుపత్రికి చెల్లిస్తుంది. బాధితుడు ఏ రాష్ట్రమైతే చెందిన వారైనా ఏ దేశానికి చెందినవారైనా పథకం వర్తిస్తుంది. ఈ కార్యక్రమం లో Dsp గట్టమనేని శ్రీనివాసు గారు, రూరల్ CI వేణు గారు,మెడికవర్ హాస్పిటల్ డాక్టర్స్ డా"శశిదర్ రెడ్డి డాక్టర్ ఉదయ్,మరియు డాక్టర్ దినేష్ పాల్గొన్నారు
    1
    నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ నందు పీఎం రాహత్ పథకం ను ప్రారంభించిన డాక్టర్ అజిత వేజెండ్ల IPS  SP నెల్లూరు
రోడ్ ప్రమాద బాధితులకు వరం
పీఎం రాహాత్ పథకం  మెడికవర్ హాస్పిటల్  క్లస్టర్ హెడ్ జి రంజిత్ రెడ్డి.నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ రోడ్డు ప్రమాద బాధితులకు మేలు చేసేలా పీఎం రాహత్ పథకం ఉంది అని  వారికి వెంటనే చికిత్స అందించి మరణాల రేటు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రాహాత్ పథకం తీసుకొచ్చింది అని సోమవారం నుంచి పైలట్ విధానంలో భాగంగా నెల్లూరు మెడికవర్  హాస్పిటల్ నందు అందుబాటులో కలదు అని జిల్లా  అడిషనల్ SP శ్రీమతి సౌజన్య  గారు తెలిపారు. 
కేంద్ర రోడ్డు రవాణా  రహదారుల మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన పథకం ద్వారా 1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స లభిస్తుంది. ప్రమాదం జరిగిన మెడికవర్ హాస్పిటల్ లో చేరిన తరువాత 7 రోజుల వరకు వర్తిస్తుంది. 
ప్రమాదం జరిగిన వెంటనే 112కు కాల్ చేస్తే బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ ఆసుపత్రి యాజమాన్యం బాధితుడి వివరాలు ఈ డ్యాష్ పోర్టల్‌లో నమోదు చేస్తుంది. చికిత్స ఖర్చును ప్రభుత్వం ఆసుపత్రికి చెల్లిస్తుంది. బాధితుడు ఏ రాష్ట్రమైతే చెందిన వారైనా  ఏ దేశానికి చెందినవారైనా పథకం వర్తిస్తుంది. ఈ కార్యక్రమం లో   Dsp గట్టమనేని శ్రీనివాసు గారు, రూరల్ CI వేణు గారు,మెడికవర్ హాస్పిటల్ డాక్టర్స్ డా"శశిదర్ రెడ్డి డాక్టర్ ఉదయ్,మరియు డాక్టర్ దినేష్  పాల్గొన్నారు
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలోని రామాలయం టెంపుల్ దగ్గర ఉన్న ఖాళీ స్థలం మురుగు కుంటలా మారింది. ఇందులో ఏడాదంతా మురుగునీరు నిల్వ ఉంటోంది. అక్కడే చెత్తా చెదారం వేస్తూ ఉండడంతో దుర్వాసన, దోమల బెడదతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెత్తా చెదారం ను తొలగించాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.
    1
    బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలోని రామాలయం టెంపుల్ దగ్గర ఉన్న ఖాళీ స్థలం మురుగు కుంటలా మారింది. ఇందులో ఏడాదంతా మురుగునీరు నిల్వ ఉంటోంది. అక్కడే చెత్తా చెదారం వేస్తూ ఉండడంతో దుర్వాసన, దోమల బెడదతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెత్తా చెదారం ను తొలగించాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • బద్వేలు, ఏప్రిల్ 14: బద్వేలు పట్టణంలో మొదటిసారిగా డ్రోన్ కెమెరాని అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై కొండారెడ్డి లు ఎగుర వేయడం జరిగింది. ఈ సందర్భంగా అర్బన్ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసం, డ్రగ్స్ అండ్ ఓపెన్ డ్రింక్ ను అరికట్టేందుకు డ్రోన్ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కొండారెడ్డి తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    4
    బద్వేలు, ఏప్రిల్ 14: బద్వేలు పట్టణంలో మొదటిసారిగా డ్రోన్ కెమెరాని  అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై కొండారెడ్డి లు ఎగుర వేయడం జరిగింది. ఈ సందర్భంగా అర్బన్ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ
నేరాల నియంత్రణ కోసం, డ్రగ్స్ అండ్ ఓపెన్ డ్రింక్ ను అరికట్టేందుకు డ్రోన్ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కొండారెడ్డి తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • *బద్వేల్లో మొదటిసారిగా డ్రోన్ కెమెరాని ఎగరవేషణ అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై కొండారెడ్డి గారు* *నేరాల నియంత్రణ కోసం డ్రగ్స్ అండ్ ఓపెన్ డ్రింక్ ను అరికట్టేందుకు డ్రోన్ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్న సిఐ, ఎస్ఐ గారు*
    2
    *బద్వేల్లో మొదటిసారిగా డ్రోన్ కెమెరాని ఎగరవేషణ అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై కొండారెడ్డి గారు*
*నేరాల నియంత్రణ కోసం డ్రగ్స్ అండ్ ఓపెన్ డ్రింక్ ను అరికట్టేందుకు డ్రోన్ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్న సిఐ, ఎస్ఐ గారు*
    user_Eswar Ponna
    Eswar Ponna
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • కడప జిల్లా కడప నగరంలో యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు 8 నెలలు ట్రైనింగు ట్రైనింగ్ సమయంలో నెలకు 10,000 నుంచి 15000 వరకు తరువాత జాబ్ పర్మనెంట్ అవుతుంది పర్మనెంట్ అయిపోయిన తర్వాత నెలకు 25 వేల రూపాయల నుంచి 30 వేల వరకు వస్తుంది ట్రైనింగ్ మొత్తం కడపలో ఉంటుంది రూము ఫుడ్ అకామిషను మొత్తం కంపెనీ వాళ్ళే ఇస్తారు ట్రైనింగ్ లో మార్కెటింగ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ బ్యాంకింగ్ ఉంటుంది ట్రైనింగ్ సమయంలో ఫీల్డ్ వర్క్ ఉంటుంది ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫీస్ వరకు ఉంటుంది సంప్రదించాల్సిన వ్యక్తి :-9346110239
    1
    కడప జిల్లా కడప నగరంలో యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు 
8 నెలలు ట్రైనింగు ట్రైనింగ్ సమయంలో నెలకు 10,000 నుంచి 15000 వరకు తరువాత జాబ్ పర్మనెంట్ అవుతుంది పర్మనెంట్ అయిపోయిన తర్వాత నెలకు 25 వేల రూపాయల నుంచి 30 వేల వరకు వస్తుంది ట్రైనింగ్ మొత్తం కడపలో ఉంటుంది రూము ఫుడ్ అకామిషను మొత్తం కంపెనీ వాళ్ళే ఇస్తారు ట్రైనింగ్ లో మార్కెటింగ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ బ్యాంకింగ్ ఉంటుంది ట్రైనింగ్ సమయంలో ఫీల్డ్ వర్క్ ఉంటుంది ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫీస్ వరకు ఉంటుంది 
సంప్రదించాల్సిన వ్యక్తి :-9346110239
    user_Palakattu nagendra
    Palakattu nagendra
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.