కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి » కలెక్టర్ నుంచి చెక్కులు ఇప్పిస్తే 24 గంటల్లోగా పంపిణీ చేస్తాం » బిఆర్ఎస్ నేత ఎఫ్ డిసి మాజీ ఛైర్మన్ ప్రతాపరెడ్డి గజ్వేల్ సిద్దిపేట జిల్లా అక్టోబర్ 8 ప్రజా తెలంగాణ న్యూస్/ కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు జిల్లా కలెక్ట ర్, ఆర్టీఓ వద్దనే ఉన్నాయని వాటిని తమకు ఇవ్వాలని తమ నాయకుడు కెసిఆర్ఎ న్నిసార్లు ఫోన్ చేసి చెప్పి చెప్పినా స్పందించలేదని, ఈ విషయం తెలియని కాంగ్రెస్ నా యకులు తమ అధిష్టానం వద్ద మెప్పుపొందటానికి చిల్లర రాజకీయాలు చేస్తున్నార ని గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జి, ఎఫ్ఎసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతా పరెడ్డి కాంగ్రెస్ నాయకుల తీరుపై ధ్వజమెత్తారు. సోమవారం గజ్వేల్ బిఆర్ఎస్ నే తలతో కలిసి స్థాని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంలో ఉండికూడా కాంగ్రెస్ నాయకు లు కలెక్టర్ నుంచి ఫైల్స్ చెక్కులు తెప్పించుకుని మంత్రులతో పంపిణీ చేయించుకో లేని దుస్థిని చూసి తమకు జాలి వేస్తోందని ప్రతాపరెడ్డి ఎద్దేవా చేశారు. ఫైల్స్ మం జూరు, ఆర్థిక శాఖ నిధుల విడుదల తదితర అంశాలపై అవగాహన లేకుండా చేస్తు న్న అసత్య ఆరోపణలు, చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఆయన హెచ్చరించా రు. కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులపై గతంలోనే తమ ఎమ్మెల్యే కెసిఆర్ సంతకాలు చేయటం జరిగిందని, ఏ ఒక్క ఫైల్ కూడా ఆయన దగ్గర పెండింగ్లో వని ప్రతాపరెడ్డి తెలిపారు. అన్ని చెక్కులు కలెక్టర్, ఆర్డీఓ దగ్గరే ఉన్నాయన్నారు. నా టిని ప్రబుత్వంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు నాయకులు తెప్పించి తమ ఎమ్మెల్యేకు పంపితే 24 గంటల్లోగా నియోజకవర్గంలోని లబ్దిదారులందరికీ ఇంటింటకీ తిరిగి తామే పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. తమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ నాయకులు దాడిచేసి క్రమంగా లోపలికి ప్రవేశించటాన్ని బిఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా క్యాంపు కార్యాలయంలో ఉన్న కొన్ని ముఖ్యమైన ఫైళ్లను అపహరించారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అక్రమంగా చొరబడ్డ కాంగ్రెస్ నా యకులపై కేఉ నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీసు లకు బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఒక ఫిర్యాదును అందచేశారు. కాంగ్రెస్ నాయకుల వత్తిడితో అధికారులు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రులతో పంపి ణీ చేయకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎ ఎంసి మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు బెండ మధు, మాజీ జడ్పీటిసి వంగ మల్లేశం, మున్సి పల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, రాష్ట్ర నాయకుడు విరాసత్ అలి, ఆత్మకమిటీ మాజీ రై ర్మన్ ఊడెం క్రిష్ణారెడ్డి, పలువురు బిఆర్ఎస్ కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.

- #sallukimirchi #siddipetmirchi #streetfoodindia #food #siddipet #hyderabadfoodie #viral #me #trending …1
- Cell;7013873787, 9652762378 Sri Sai kite centre _siddipet Do share & Follow siddipet_sinnollu CONTACT FOR COLLABORATIONS & PAID PROMOTIONS If you have any issues with our posts please feel free to Message us 𝗗𝗼𝗻’𝘁 𝗰𝗼𝗽𝘆 𝗺𝘆 𝗽𝗮𝗴𝗲 𝗵𝗮𝘀𝗵𝘁𝗮𝗴𝘀1
- #ayyappa #ayyappaswami #sabarimalai #siddipet #public #viralvideos #viral siddipet_sinnollu1