Shuru
Apke Nagar Ki App…
బెంచీలు, మొక్కలు వితరణ నరసన్నపేట మండలం లోని గోపాలపెంట ప్రజల కోరిక మేరకు ఈశ్వర్ ట్రస్ట్ ప్రతినిధి మార్పు విజయ్ కుమార్ బెంచీలు వితరణ చేశారని గ్రామస్తులు తోట మహేష్ తెలిపారు. బెంచీలు ఏర్పాటుతో కష్టపడి వచ్చిన తాము సేద తీరడానికి ఎంతగానో ఉపయోగపడతాయి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే మొక్కలు నాటడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుందన్నారు. ఈ సందర్భంగా.. గ్రామస్తులు ట్రస్ట్ ప్రతినిధి మార్పు విజయకుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గోవింద్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Gangu Manmadharao. M.A.,M.Ed.,M.Phill

More news from Srikakulam and nearby areas