నిరుపేద విద్యార్థులకు బిగ్ హెల్ప్ ఆర్థిక సహాయం సంతబొమ్మాళి, జనవరి. సంతబొమ్మాళి మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నౌపడ యందు బిగ్ హెల్ప్ ఫర్ఎడ్యుకేషన్, హైదరాబాద్ కు చెందిన పండగ సందర్భంగా ఒక్కరికి నవంబర్ నెలకు గాను 300 రూపాయల ఇన్నర్ వేర్స్, డిసెంబర్ నెలగాను 900 రూపాయలు విలువచేసే సివిల్ డ్రెస్ లను పాఠశాలలో గల 15 మంది నిరుపేద, అనాధ, ప్రతిభావంత విద్యార్థులకు ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు జోనల్ డైరెక్టర్ ఎల్.జయకృష్ణారెడ్డిప్రధానోపాధ్యాయులు ఎం. భాను ప్రకాష్ సహాయ ఉపాధ్యాయులు మాధవరావు,జనార్దన్రావుజానకిరామ్,రామప్పడు సుగుణ కుమారి మేడం, మహేంద్రడా సింహాచలచారి, శ్యాం, వాణి, అవార్డు డైరెక్టర్ సిహెచ్ రమేష్ కుమార్మరియుఉపాధ్యాయ బృందంఅందించడంజరిగింది.ప్రధాన ఉపాధ్యాయులు వారు ఫౌండర్ చాంద్ పాషా గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 26వ తేదీన రిపబ్లిక్ డే పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులందరికీ క్రీడా సామాగ్రి మరియు క్రీడా పోటీలు నిర్వహించినట్లు సంస్థ డైరెక్టర్ తెలిపారు.
నిరుపేద విద్యార్థులకు బిగ్ హెల్ప్ ఆర్థిక సహాయం సంతబొమ్మాళి, జనవరి. సంతబొమ్మాళి మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నౌపడ యందు బిగ్ హెల్ప్ ఫర్ఎడ్యుకేషన్, హైదరాబాద్ కు చెందిన పండగ సందర్భంగా ఒక్కరికి నవంబర్ నెలకు గాను 300 రూపాయల ఇన్నర్ వేర్స్, డిసెంబర్ నెలగాను 900 రూపాయలు విలువచేసే సివిల్ డ్రెస్ లను పాఠశాలలో గల 15 మంది నిరుపేద, అనాధ, ప్రతిభావంత విద్యార్థులకు ప్రాజెక్ట్
డైరెక్టర్ మరియు జోనల్ డైరెక్టర్ ఎల్.జయకృష్ణారెడ్డిప్రధానోపాధ్యాయులు ఎం. భాను ప్రకాష్ సహాయ ఉపాధ్యాయులు మాధవరావు,జనార్దన్రావుజానకిరామ్,రామప్పడు సుగుణ కుమారి మేడం, మహేంద్రడా సింహాచలచారి, శ్యాం, వాణి, అవార్డు డైరెక్టర్ సిహెచ్ రమేష్ కుమార్మరియుఉపాధ్యాయ బృందంఅందించడంజరిగింది.ప్రధాన ఉపాధ్యాయులు వారు ఫౌండర్ చాంద్ పాషా గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 26వ తేదీన రిపబ్లిక్ డే పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులందరికీ క్రీడా సామాగ్రి మరియు క్రీడా పోటీలు నిర్వహించినట్లు సంస్థ డైరెక్టర్ తెలిపారు.
- సంతబొమ్మాళి, జనవరి 9,సంతబొమ్మాళి మండలం బోరుభద్ర, దండుగోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయు లు ఆధ్వర్యంలో శుక్రవారం భోగి, సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యా యులు సంప్రదాయ దుస్తుల్లో అలరించారు. డూడూ బసవన్నలు ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులకు ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీ, స్లో సైక్లింగ్ తదితర ఆటలు నిర్వహించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక పాటలకు డాన్స్లు వేశారు. హరిదాసు,సంక్రాంతి గొబ్బెమ్మలు, కోలాటం సాంప్రదాయ నృత్యాలు నిర్వహించారు సాంప్రదాయ వంటలు వాళ్లు విషయాలపై సాంస్కృతికంగా తెలిపారు.4
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం దండు గోపాలపురం జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల నందు సంక్రాంతి సంబరాలు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహముతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలుగు సాంప్రదాయ దుస్తులు ధరించి, పాటశాల అవరణంతా మామిడి తోరణాలతో, రంగు రంగుల రంగవల్లికలు తో తీర్చిదిద్దారు. విద్యార్థులు వేసిన హరిదాసు, జంగమయ్య, సోదమ్మ వేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చెరకుగడలతో, క్రొత్తకుండలో పాలు పొంగించిడము, గొబ్బెమ్మలు, భోగి మంటలతో కోలాహలంగా పండుగ వాావరణాన్ని నెలకొల్పారు. కార్యక్రమానికి మండల విద్యాధికారులు చిన్నవాడు, అర్జునుడు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.1
- ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్తూరు మండలం పారాపురం హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులతో కలిసి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. పాఠశాల సంక్రాంతి సంబరాల ఉత్సవాల కోసం రూ.15వేలు ఎంఈవోకి అందించారు. అధికారులు, ఉపాధ్యాయులు ,నాయకులు ఉన్నారు.1
- నరసన్నపేట: సంక్రాంతికి ఊరెళితే సమాచారం ఇవ్వండి.. సీఐ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా తమ ఊర్లకు వెళ్లేవారు తప్పనిసరిగా సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని నరసన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ, ప్రయాణాల సమయంలో ఇళ్లల్లోని విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలను లాకర్లలో భద్రపరచుకోవాలని తెలిపారు. ముందుగా సమాచారం ఇస్తే, ఆయా గృహాలపై ప్రత్యేక నిఘా ఉంచడం ద్వారా భద్రత కల్పించబడుతుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.1
- 'మా గ్రామాలకు కనీస సదుపాయాలు లేవు. విద్యుత్ సౌక ర్యం లేక పాముల భయం వెంటాడుతోంది. పిల్లలు చదువుకు దూర మవుతున్నారు. మా గ్రామాలను చూసి ఆదుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి విన్నవించాం. ఏళ్లు గడుస్తున్నా మా కష్టాలు తొలగించేవారే కరువయ్యారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ స్పందిం చాలి. మా గిరిజన గ్రామాలకు సదుపాయాలు కల్పించాలి. లేదంటే మా అందరికీ చావే శరణ్యం' అంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని కృపావ లస, రమణ వలస, దీవెనవలస, సియోను వలస, చిన్నాకినవలస గిరిజన గ్రామాల ప్రజలు వేడుకున్నారు. వీరంతా కర్రలతో పందిరి నిర్మించి.. ఆ పందిరికి ఉరితాళ్లు అమర్చి.. తమ మెడలకు బిగించు కుని సామూహికంగా ఇలా నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆదివాసీ తెగ సంఘ నాయకుడు తుమ్మిక అప్పల రాజు దొర సర్కారుకు విజ్ఞప్తి చేశారు.1
- ఇంక ా ఎటువంట ి సమస్యలకైన 100% పరిష్కారం చేయబడును𝟵𝟬𝟯𝟮𝟴𝟴𝟴𝟳𝟵𝟰1
- फिल्मी हीरो बनने की सनक: युवती को इंप्रेस करने के लिए रची नकली एक्सीडेंट की साजिश, दो युवक गिरफ्तार1
- వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు పాతపట్నం టీడీపీ కార్యాలయంలో మాజీ సర్పంచ్ మురళీధర్, ఉపసర్పంచ్ బాతి రెడ్డి తిరుపతిరావు తో పాటు సుమారు 270 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు ఆధ్వర్యంలో శుక్రవారం చేరారు. వీరికి ఎమ్మెల్యే ఎంజీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు.2