logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బడ్జెట్ లో ప్రధాన మంత్రి జన్ వికాస్ యోజన ద్వారా రాష్ట్ర మైనార్టీ లకు పెద్ద పీట మండల మైనార్టీ అధ్యక్షుడు ఎస్. గఫార్ రహిమాన్ బడ్జెట్ సమావేశం లో ప్రధాన మంత్రి జన్ వికాస్ యోజన ద్వారా రాష్ట్ర మైనార్టీ ల సం్షేమా నికి 300కోట్లు కేటాయించి నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపి ఒంటిమిట్ట మండల మైనార్టీ అధ్యక్షుడు ఎస్. గఫార్ రహిమాన్ కూటమి ప్రభుత్వం సం్షేమ పథకాల అమలులో మైనార్టీలకు పెద్ద పీట వేస్తోoదని తెలిపారు. ఒంటిమిట్ట లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో సోమవారం విలేకరులతో మాట్లాడారు ఉర్దూ భాషాభి వృద్ధికి 7.78కోట్లు, ఉర్దూ ఘర్, ఉర్దూ గ్రంధాలయాల అభివృద్ధి కి 2.85కోట్లు మైనార్టీ నిరుద్యోగుల శిక్షణకు 3.97కోట్లు కేటాయించారు. తల్లికి వందనం పథకాన్ని 15శాతం మైనార్టీ లకు వర్తింపజేస్తున్నారని గఫార్ రహిమాన్ పేర్కొన్నారు

6 hrs ago
user_దాసరి శేఖర్
దాసరి శేఖర్
Local News Reporter Vontimitta, Y.S.R. (Kadapa)•
6 hrs ago
bcebc679-0cfe-4af8-a8b9-d6c91758b008

బడ్జెట్ లో ప్రధాన మంత్రి జన్ వికాస్ యోజన ద్వారా రాష్ట్ర మైనార్టీ లకు పెద్ద పీట మండల మైనార్టీ అధ్యక్షుడు ఎస్. గఫార్ రహిమాన్ బడ్జెట్ సమావేశం లో ప్రధాన మంత్రి జన్ వికాస్ యోజన ద్వారా రాష్ట్ర మైనార్టీ ల సం్షేమా నికి 300కోట్లు కేటాయించి నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపి ఒంటిమిట్ట మండల మైనార్టీ అధ్యక్షుడు ఎస్. గఫార్ రహిమాన్ కూటమి ప్రభుత్వం సం్షేమ పథకాల అమలులో మైనార్టీలకు పెద్ద పీట వేస్తోoదని తెలిపారు. ఒంటిమిట్ట లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో సోమవారం విలేకరులతో మాట్లాడారు ఉర్దూ భాషాభి వృద్ధికి 7.78కోట్లు, ఉర్దూ ఘర్, ఉర్దూ గ్రంధాలయాల అభివృద్ధి కి 2.85కోట్లు మైనార్టీ నిరుద్యోగుల శిక్షణకు 3.97కోట్లు కేటాయించారు. తల్లికి వందనం పథకాన్ని 15శాతం మైనార్టీ లకు వర్తింపజేస్తున్నారని గఫార్ రహిమాన్ పేర్కొన్నారు

  • user_User6981
    User6981
    Kadapa, Y.S.R. (Kadapa)
    🙏
    40 min ago
  • user_User6981
    User6981
    Kadapa, Y.S.R. (Kadapa)
    🙏
    40 min ago
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బద్వేలు:రంజాన్ పవిత్ర మాసం ప్రారంభం కావడంతో బద్వేలు పట్టణంలోని పెద్ద మజీద్ ను మునిసిపల్ కమీషనర్ నరసింహారెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా మసీదు పరిసరాలను పరిశీలించిన కమీషనర్ నరసింహారెడ్డి, మత పెద్దల విజ్ఞప్తి మేరకు రంజాన్ మాసం మొత్తం లైటింగ్, శానిటేషన్, వాటర్ సప్లై సంబంధిత ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా రాత్రి ప్రార్థనల సమయంలో సరిపడా వీధి దీపాలు పనిచేసేలా చూడాలని, మసీదు చుట్టుపక్కల పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇంచార్జి ఇన్స్పెక్టర్ రమణయ్య, ఇంచార్జి టిపిబిఓ నరసయ్య ముస్లిం మత పెద్దలు మహుబూబ్ భాష (బిగ్ బాస్), నూరుల్లా, మస్తాన్ మౌలాలి, భాష తదితరులు పాల్గొన్నారు.
    1
    బద్వేలు:రంజాన్ పవిత్ర మాసం ప్రారంభం కావడంతో బద్వేలు పట్టణంలోని పెద్ద మజీద్ ను మునిసిపల్ కమీషనర్ నరసింహారెడ్డి  సందర్శించారు.ఈ సందర్భంగా మసీదు పరిసరాలను పరిశీలించిన కమీషనర్ నరసింహారెడ్డి, మత పెద్దల విజ్ఞప్తి మేరకు రంజాన్ మాసం మొత్తం లైటింగ్, శానిటేషన్, వాటర్ సప్లై సంబంధిత ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా రాత్రి ప్రార్థనల సమయంలో సరిపడా వీధి దీపాలు పనిచేసేలా చూడాలని, మసీదు చుట్టుపక్కల పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇంచార్జి ఇన్స్పెక్టర్ రమణయ్య, ఇంచార్జి టిపిబిఓ నరసయ్య ముస్లిం మత పెద్దలు మహుబూబ్ భాష (బిగ్ బాస్), నూరుల్లా, మస్తాన్ మౌలాలి, భాష తదితరులు   పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    23 min ago
  • మదనపల్లెలో బాలిక హత్య పై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పందన. మదనపల్లెలో బాలిక హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో డీఐజీ మీడియాతో మాట్లాడారు. 'సోమవారం సాయంత్రం బాలిక అదృశ్యమైన వెంటనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ మహమ్మద్ రఫీ స్పందించి సిబ్బందితో గాలించారు. నేను ఇప్పుడే మదనపల్లెకు వచ్చాను. త్వరలో అన్నీ వివరాలు వెల్లడిస్తా' అని డీఐజీ చెప్పారు.
    1
    మదనపల్లెలో బాలిక హత్య పై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పందన.
మదనపల్లెలో బాలిక హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో డీఐజీ మీడియాతో మాట్లాడారు. 'సోమవారం సాయంత్రం బాలిక అదృశ్యమైన వెంటనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ మహమ్మద్ రఫీ స్పందించి సిబ్బందితో గాలించారు. నేను ఇప్పుడే మదనపల్లెకు వచ్చాను. త్వరలో అన్నీ వివరాలు వెల్లడిస్తా' అని డీఐజీ చెప్పారు.
    user_Rayachoti
    Rayachoti
    జర్నలిస్ట్ Rayachoti, Annamayya•
    17 hrs ago
  • Post by Chand Basha (సప్తమందిర సముదాయం) official
    1
    Post by Chand Basha (సప్తమందిర సముదాయం) official
    user_Chand Basha (సప్తమందిర సముదాయం) official
    Chand Basha (సప్తమందిర సముదాయం) official
    Hindu temple Tirupati (Urban), Andhra Pradesh•
    18 min ago
  • మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG
    1
    మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG
    user_SN MEDIA
    SN MEDIA
    మదనపల్లె, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు,బంధువులు రోడ్డుపై ఆందోళన.... ఆందోళన కారులకు మద్దతు తెలిపిన మదనపల్లె వైసిపి ఇన్ ఛార్జ్ నిస్సార్ అహ్మద్.... ట్రాఫిక్ మళ్లించిన పోలీసులు.... పోలీసుల అదుపులో నిందితుడు
    1
    అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు,బంధువులు రోడ్డుపై ఆందోళన....
ఆందోళన కారులకు మద్దతు తెలిపిన మదనపల్లె వైసిపి ఇన్ ఛార్జ్ నిస్సార్ అహ్మద్....
ట్రాఫిక్ మళ్లించిన పోలీసులు....
పోలీసుల అదుపులో నిందితుడు
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ
    1
    అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ
    user_TVN NEWS
    TVN NEWS
    Palamaner, Chittoor•
    17 hrs ago
  • మదనపల్లిలో అదృశ్యమైన బాలిక .. నిర్జీవంగా డ్రమ్ములో లభ్యం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మదనపల్లి పట్టణం, నీరుగట్టువారిపల్లిలోని కట్లాటపల్లి రోడ్డులో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియా (07) సోమవారం అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు,vమంగళవారం స్థానికంగా ఓ డ్రమ్ములో బాలిక మృతదేహం గుర్తింపు, ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబీకులు మరియు ప్రజలు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు, వందలాదిమంది రోడ్డుపై బైఠాయించి ఘటనకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలంటూ తీవ్ర ఆగ్రహ వేషాలకు లోనయ్యారు. ప్రజా సంఘాలు సైతం రోడ్డెక్కి బాధిత కుటుంబీకులకు న్యాయం చేయాలంటూ గొంతు ఎత్తారు. హిజ్రాలు సైతం ఘటన ప్రాంతానికి చేరుకొని తమ మద్దతు తెలిపారు. చిన్నారి రిషికప్రియను చిదిమేసిన ఘటనకు కారణం దీని వెనుక ఉన్న మృగం ఎవరు అనే నిజా నిజాలు పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
    1
    మదనపల్లిలో అదృశ్యమైన బాలిక .. నిర్జీవంగా డ్రమ్ములో లభ్యం
అన్నమయ్య జిల్లా 
మదనపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మదనపల్లి పట్టణం, నీరుగట్టువారిపల్లిలోని కట్లాటపల్లి రోడ్డులో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియా (07) సోమవారం అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు,vమంగళవారం స్థానికంగా ఓ డ్రమ్ములో బాలిక మృతదేహం గుర్తింపు, ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబీకులు మరియు ప్రజలు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు, వందలాదిమంది రోడ్డుపై బైఠాయించి ఘటనకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలంటూ తీవ్ర ఆగ్రహ వేషాలకు లోనయ్యారు. ప్రజా సంఘాలు సైతం రోడ్డెక్కి బాధిత కుటుంబీకులకు న్యాయం చేయాలంటూ గొంతు ఎత్తారు. హిజ్రాలు సైతం ఘటన ప్రాంతానికి చేరుకొని తమ మద్దతు తెలిపారు. చిన్నారి రిషికప్రియను చిదిమేసిన ఘటనకు కారణం దీని వెనుక ఉన్న మృగం ఎవరు అనే నిజా నిజాలు పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
    user_Journalist
    Journalist
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • బద్వేలు: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా బద్వేలు పట్టణాన్ని జీరో వేస్ట్ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, మెప్మా ఆధ్వర్యంలో మంగళవారం “మై గ్రీన్ బిన్” కార్యక్రమం ద్వారా హోమ్ కంపోస్టింగ్‌పై స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ వారి సహకారంతో 96 హోమ్ కంపోస్ట్ బుట్టలను ఉచితంగా పంపిణీ చేసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ ప్రతి ఇంటిలో తడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువుగా మార్చాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యర్థం నుండి సంపద సాధ్యమవుతుందని తెలిపారు.హోమ్ కంపోస్టింగ్ ప్రయోజనాల గురించి వివరిస్తూ తడి చెత్తను ఇంటి వద్దే ఎరువుగా మార్చడం,ఆదాయ అవకాశాలు కల్పించడంతో పాటు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి శానిటేషన్ ఇన్స్పెక్టర్ రమణయ్య,సి.యం,యం కళ్యాణ్ బాబు,శానిటేషన్ సెక్రెటరీ లు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
    1
    బద్వేలు: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా బద్వేలు పట్టణాన్ని జీరో వేస్ట్ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, మెప్మా ఆధ్వర్యంలో మంగళవారం “మై గ్రీన్ బిన్” కార్యక్రమం ద్వారా హోమ్ కంపోస్టింగ్‌పై స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ వారి సహకారంతో  96 హోమ్ కంపోస్ట్ బుట్టలను ఉచితంగా పంపిణీ చేసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్  మాట్లాడుతూ ప్రతి ఇంటిలో తడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువుగా మార్చాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యర్థం నుండి సంపద సాధ్యమవుతుందని తెలిపారు.హోమ్ కంపోస్టింగ్ ప్రయోజనాల గురించి వివరిస్తూ తడి చెత్తను ఇంటి వద్దే ఎరువుగా మార్చడం,ఆదాయ అవకాశాలు కల్పించడంతో పాటు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి శానిటేషన్  ఇన్స్పెక్టర్ రమణయ్య,సి.యం,యం కళ్యాణ్ బాబు,శానిటేషన్ సెక్రెటరీ లు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    36 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.