Shuru
Apke Nagar Ki App…
*నేపాల్ తరహాలో యువత తిరగబడి మన ప్రభుత్వాన్ని కూల్చేయడం ఖాయం* మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం మనుగడ సాధించలేదు నిరుద్యోగులను గాలికి వదిలేయొద్దు.. వారికి దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది – కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
User7105

More news from Nandyal and nearby areas
- *ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కానిస్టేబుల్ బాగోతం* శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీస్....రోడ్డు మీద తాగి తందనాలు ఆడుతూ ఉన్నత అధికారిమీద చేయి వేస్తే విధులనుండి తొలగించారా???? చీరాల టూ టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లో పిల్లి రవి అనబడే కానిస్టేబుల్ గత రాత్రి చీరాల సెంటర్ లో కారు ఆపి అక్కడే మద్యం సేవిస్తూ ఉండగా ప్రశ్నించిన సిఐ ని మిగతా సిబ్బందిని దుర్భాషలాడుతూ చెయ్యి చేసుకోవటం జరిగింది డ్యూటీ లో ఉన్న పోలీస్ ను కొడితే అదీ మద్యం మత్తులో కనీసం కేసు నమోదు చేయని బాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం అని వినికిడి సామాన్య ప్రజలు పోలీస్ మీద చేయి వేస్తే చట్ట పరంగా ఎటువంటి చర్యలు వుంటాయో అలాగే ఆ పోలీస్ మీద తీసుకున్నారా???? పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.1
- శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం, అనంతపురం1
- నల్లగొండ జిల్లాలో బీజేపీ బిసి నాయకుడు పిల్లి రామ రాజు యాదవ్ పై అగ్ర కులానీ కి చెందిన వారు చేసిన దాడిని ఖండించిన యాదవ సంఘాలు బిసి సంఘాలు1
- జాతీయ గీతం ఆలాపన దినోత్సవం1
- అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ నైజం తిరుపతి స్థానిక ప్రెస్ క్లబ్‌లో శనివారం జరిగిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ మధుసూదన్ గారు మాట్లాడుతూ—ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చర్యలను ప్రశంసించారు. ముఖ్యంగా సామాజిక న్యాయం, పారదర్శక పరిపాలన, ప్రజల జీవన ప్రమాణాల పెంపు దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తిరుపతి సహా రాష్ట్రవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో ఈ సేవా యజ్ఞం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.1
- Post by Ravi Poreddy1
- 🖕1
- భారత్ మాత కి జై 🇮🇳1