Shuru
Apke Nagar Ki App…
______🅨🅢🅡🅒🅟______ జిల్లా వైసీపీ అధ్యక్షుడుకు శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ ఐటీ వింగ్ సెక్రటరీ శ్రావణ్ ______🅨🅢🅡🅒🅟______ వైసీపీ మన్యం జిల్లా అధ్యక్షుడిగా శత్రుచర్ల పరీక్షిత్ రాజుకు మరోసారి అవకాశం కల్పిస్తూ గురువారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉత్తర్వులు జారీ చేసిన సందర్బంగా పరీక్షిత్ రాజుకు పార్వతీపురం - మన్యం జిల్లా వైసీపీ ఐటీ వింగ్ సెక్రటరీ మరియు పాలకొండ నియోజకవర్గ వైసీపీ సోషల్ మీడియా కన్వినర్ ఇళ్ల శ్రావణ్ కుమార్ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేసారు. జిల్లాలో వైసీపీ పార్టీ భలోపేతానికి కృషి చేయాలనీ, పార్టీ క్యాడర్ కు అండదండగా ఉండాలని పరీక్షిత్ రాజును కోరారు. ______🅨🅢🅡🅒🅟______ #𝐓𝐞𝐚𝐦𝐎𝐟𝐕𝐢𝐬𝐰𝐚𝐬𝐚𝐫𝐚𝐢𝐊𝐚𝐥𝐚𝐯𝐚𝐭𝐡𝐢 #𝐒𝐡𝐫𝐫𝐚𝐰𝐚𝐧𝐤𝐮𝐦𝐚𝐚𝐫_𝐒𝐌_𝐂𝐨𝐧𝐯𝐞𝐧𝐞𝐫 #𝐘𝐒𝐑𝐂𝐏_𝐈𝐓_𝐖𝐈𝐍𝐆 #𝐀𝐏 #𝐘𝐒𝐑𝐂𝐏_𝐒𝐨𝐜𝐢𝐚𝐥_𝐌𝐞𝐝𝐢𝐚 #𝐏𝐚𝐥𝐚𝐤𝐨𝐧𝐝𝐚𝐂𝐨𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐞𝐧𝐜𝐲 #𝐘𝐒𝐑𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬𝐏𝐚𝐫𝐭𝐲
SHRRAWAN KUMAAR

More news from Bobbili and nearby areas