శ్రీకాళహస్తి పట్టణంలోని శివం టు శివం అర్హత శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ అధికారులు శాస్త్రక్తంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని శంకుస్థాపన కావించి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఎమ్మెల్యే బొజ్జలసుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. నేడు శివం టు శివం రోడ్డు నిర్మాణ పనులను 19 కోట్ల 77 లక్షల 62 వేల 159 రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టామని తెలియజేశారు. గత ఎమ్మెల్యే శివం టు శివం రహదారిని తామే ఏర్పాటు చేస్తున్న అని గొప్పలు చెప్పుకోవడం సమంజసం కాదన్నారు, 2014 2015 లో అప్పటి దేవస్థానం పాలకమండలి సమావేశంలో తన తండ్రి మాజీ మంత్రివర్యులు గోపాలకృష్ణారెడ్డి ఈ శివంటు శివం రహదారినిర్మాణ పనులను చేపట్టే విధంగా అధికారకంగా కార్యాచరణ చేపట్టారని, అయితే అప్పుడు ప్రభుత్వం మారడంతో 49 కోట్ల రూపాయల వ్యయంతో ఈ శివం టు శివం పనులు చేయడానికి వైసిపి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని, అయితే తాము ఇప్పుడు 19 కోట్ల 77 లక్షల 62 వేల 159 రూపాయల వ్యయంతో ఈ రహదారి పనులకు పూర్తి చేస్తున్నామని ఎక్కడ 49 కోట్లు ఎక్కడ 19 కోట్లు , అని వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు,ఈ విధంగా దేవస్థానం సొమ్ము దోచుకోవడం ఒక వైసీపీ ప్రభుత్వానికకే ఈ ఘనత దక్కుతుందన్నారు, ఇలా దేవస్థానం ఎంతో దోచుకున్నారో తెలియవలసి ఉందన్నారు, శ్రీకాళహస్తి నాలుగు మడ వీధుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు ఏడుకొండల రూపాయలతో అప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఏర్పాటు చేశారని ,అయితే దానిపై విచారణ జరుగుతామన్నారు, అంత డబ్బులు ఆ విద్యుత్ దీపాల ఏర్పాట్లకు అయి ఉండదని ఆయన స్పష్టం చేశారు, పందికొక్కుల్లా గత వైసిపి నాయకులు దేవస్థానం సొమ్మును భుజించారని దీనిపై విచారణ జరిపించి దేవస్థానానికి రావలసిన నగదును తిరిగి వసూలు చేస్తామని తెలియజేశారు. తన తండ్రి కల శివం టు శివం రహదారి అత్యంత హంగులతో హైదరాబాద్ ట్యాంక్బండ్ తలపించే విధంగా నిర్మాణం చేపట్టి చూపిస్తానని తెలియజేశారు

- అప్పలరాజు పై పెట్టిన పీడీ యాక్ట్ ను బేషరతుగా ఎత్తేయాలి. #.అఖిల పక్ష నాయకుల డిమాండ్. పలమనేరు డిసెంబర్ 26( ప్రజా ప్రతిభ). అనకాపల్లి సిపిఎం , వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు అప్పలరాజు పై పెట్టిన పిడి యాక్టును భేషరతుగా ఎత్తేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. అందులో భాగంగా పలమనేరు పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు శివాడి గోవిందు అధ్యక్షతన 10 ప్రజా సంఘాలుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మొదట ఆల్ ఇండియా బహుజన సమాధి పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం మాట్లాడుతూ దేశద్రోహులు, రౌడీలు, గూండాలు, మానవ అక్రమ రవాణా, హత్యలు, ఆడపిల్లలను అమానుషంగా కబళించే దుర్మార్గులపై పెట్టే పీడీ యాక్ట్ ను ప్రజా ఉద్యమకారునిపై కూటమి ప్రభుత్వం కుట్రపన్ని కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. వ్య.కా. స జిల్లా అధ్యక్షులు ఓబుల్ రాజు, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు, ఈశ్వర్, సిపిఐ నాయకులు మంజునాథ్, బీఎస్పీ నాయకులు కత్తి శీను, మానవ హక్కుల నాయకులు తరిగొండ మణి, మహిళా నాయకురాలు రత్నమ్మ, మైనార్టీ నాయకులు అమానుల్లా, టైలర్ అసోసియేషన్ నాయకులు మంజునాథ్ మాట్లాడుతూ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు గ్రహించి ప్రశ్నించి నిలదీసిన ప్రజా నాయకుల పై అక్రమ కేసులు బనాయిస్తే ప్రజలు భయపడి వెనుకడుకు చేస్తారనేది కూటమి ప్రభుత్వం భ్రమలేనని, భయపడేవారు లేరనే విషయం పాలకులు గుర్తుపెట్టుకోవాలన్నారు. నిత్యం ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకుని పై పీడీ యాక్ట్ నమోదు చేయడం ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లో నడుస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేయాలనే ఉద్దేశంతో అక్రమ అరెస్టులతో ప్రజలతో పాటు ప్రజానాయకులను భయబ్రాంతులకు గురి చేయడం మానుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు గొంతు నొక్కే ఏ పాలకులైన కాల గర్భంలో కలిసి పోయారనేది నగ్నమెరిగిన సత్యమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి చేసిన పొరపాటును ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి అప్పలరాజు పై పెట్టిన పీడియాక్ ను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 10 ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- https://shuru.co.in/dl/NBOp1h2
- అర్జెంట్ మా కంపెనీ లో వర్క్చేయుటకు 30 మంది సూపర్వైజర్ లు కావలెను 📚 చదువు : ఇంటర్, డిగ్రీ, బి.టెక్ 🕒 పార్ట్ టైం : ₹20,000 🕕 ఫుల్ టైం : ₹40,000 📌 పూర్తి వివరాల కోసం వెంటనే “సూపర్వైజర్” అని కామెంట్ పెట్టండి లేదా 📲 వాట్సాప్ కి “సూపర్వైజర్” అని మెసేజ్ చేయండి 👇 📞 93460743071
- ఓటు అమ్ముకున్న వాడికి నాయకులను ప్రశ్నించే దమ్ము ఉందా? Shot News:ఎంపీటీసీ/జడ్పీటీసీ/కార్పరెట్ /ఎమ్మెల్యే /ఎంపీ ఇలా అన్ని ఎన్నికల్లో... నాయకులు ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోయి.. వాళ్ళు ఇచ్చే ఎంగిలి బిర్యానీ మెతుకులకు వాళ్ళు పొసే మద్యానికి బానిసయ్యే.. ఓటును అమ్ముకునే ప్రతి ఓటర్కు నాయకులను ప్రశ్నించే దమ్ము ఉందా?1
- 🙏🙏1
- 🙏🙏1
- నల్లగొండ జిల్లాలో బీజేపీ బిసి నాయకుడు పిల్లి రామ రాజు యాదవ్ పై అగ్ర కులానీ కి చెందిన వారు చేసిన దాడిని ఖండించిన యాదవ సంఘాలు బిసి సంఘాలు1
- Shot News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత్‌మాల ప్రాజెక్ట్ ఇది పూర్తి ఐతే ఆంధ్రాప్రదేశ్ భవిషత్తు పూర్తిగా మారి పోతుంది.2