logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కుప్పం నియోజకవర్గంలో పీహెచ్‌సీల తనిఖీ: 'టాటా సంజీవని' ప్రాజెక్టుపై క్షేత్రస్థాయి అవగాహన *కుప్పం నియోజకవర్గంలో పీహెచ్‌సీల తనిఖీ: 'టాటా సంజీవని' ప్రాజెక్టుపై క్షేత్రస్థాయి అవగాహన* ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో రూపొందించిన 'టాటా సంజీవని' ప్రాజెక్టు ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కడ (KADA) ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ వికాస్ మర్మత్ (IAS) గారు పేర్కొన్నారు. నేడు కుప్పం నియోజకవర్గంలోని • కంగొంది • ⁠విజిలాపురం • ⁠వీర్నమల • ⁠రామకుప్పం • ⁠శాంతిపురం • ⁠రాళ్లబుడుగురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (PHC) కడ పీడీ శ్రీ వికాస్ మర్మత్ గారు, ఎమ్మెల్సీ శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారు, మరియు ఏపీఎస్‌ఆర్‌టీసీ వైస్ చైర్మన్ శ్రీ పి.ఎస్. మునిరత్నం గారు సంయుక్తంగా సందర్శించారు. • పీహెచ్‌సీలలోని రిజిస్టర్లు, మందుల నిల్వలు మరియు రోగులకు అందుతున్న సౌకర్యాలను అధికారులు పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే, మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు. • డాక్టర్లు మరియు పారామెడికల్ సిబ్బందితో మాట్లాడి, ఆసుపత్రులకు కావాల్సిన అదనపు వసతులు లేదా ఇతర సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తక్షణమే పరిష్కరించాల్సిన అంశాలను నోట్ చేసుకున్నారు. • సీఎం గారి ఆలోచన మేరకు హెల్త్ సిస్టమ్‌లో విప్లవాత్మక మార్పులు తెస్తున్న 'టాటా సంజీవని' ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను వివరించారు. టెక్నాలజీ సాయంతో ఇంటి వద్దకే మెరుగైన వైద్యం అందించే ఈ విధానంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. పీహెచ్‌సీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, స్థానిక నాయకులు మరియు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నేతలు మాట్లాడుతూ.. టాటా సంజీవని ప్రాజెక్ట్ గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, అందరికీ వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆరోగ్య శాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

2 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
e7defdd7-20c2-43b4-896b-20fcace56a00

కుప్పం నియోజకవర్గంలో పీహెచ్‌సీల తనిఖీ: 'టాటా సంజీవని' ప్రాజెక్టుపై క్షేత్రస్థాయి అవగాహన *కుప్పం నియోజకవర్గంలో పీహెచ్‌సీల తనిఖీ: 'టాటా సంజీవని' ప్రాజెక్టుపై క్షేత్రస్థాయి అవగాహన* ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో రూపొందించిన 'టాటా సంజీవని' ప్రాజెక్టు ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కడ (KADA) ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ వికాస్ మర్మత్ (IAS) గారు పేర్కొన్నారు. నేడు కుప్పం నియోజకవర్గంలోని

97ea4b90-6f81-4817-9ef9-9e1263551152

• కంగొంది • ⁠విజిలాపురం • ⁠వీర్నమల • ⁠రామకుప్పం • ⁠శాంతిపురం • ⁠రాళ్లబుడుగురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (PHC) కడ పీడీ శ్రీ వికాస్ మర్మత్ గారు, ఎమ్మెల్సీ శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారు, మరియు ఏపీఎస్‌ఆర్‌టీసీ వైస్ చైర్మన్ శ్రీ పి.ఎస్. మునిరత్నం గారు సంయుక్తంగా సందర్శించారు. • పీహెచ్‌సీలలోని రిజిస్టర్లు, మందుల నిల్వలు మరియు రోగులకు అందుతున్న సౌకర్యాలను అధికారులు పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై సంతృప్తి

df317975-9032-451a-a982-c5e159a56950

వ్యక్తం చేస్తూనే, మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు. • డాక్టర్లు మరియు పారామెడికల్ సిబ్బందితో మాట్లాడి, ఆసుపత్రులకు కావాల్సిన అదనపు వసతులు లేదా ఇతర సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తక్షణమే పరిష్కరించాల్సిన అంశాలను నోట్ చేసుకున్నారు. • సీఎం గారి ఆలోచన మేరకు హెల్త్ సిస్టమ్‌లో విప్లవాత్మక మార్పులు తెస్తున్న 'టాటా సంజీవని' ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను వివరించారు. టెక్నాలజీ సాయంతో ఇంటి వద్దకే మెరుగైన వైద్యం అందించే

4c12b817-bb35-4420-90f9-cc54a880e28b

ఈ విధానంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. పీహెచ్‌సీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, స్థానిక నాయకులు మరియు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నేతలు మాట్లాడుతూ.. టాటా సంజీవని ప్రాజెక్ట్ గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, అందరికీ వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆరోగ్య శాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చిత్తూరు జిల్లా కుప్పం.. న్యూస్... కుప్పం ఎమ్మెల్సీ భరత్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన వైసీపీ లీగల్ సెల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోంది.. నేడు జరిగిన ఘటన రాక్షస పాలనకు పరాకాష్ట.. ఎవరో సోషియల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టుకు సాక్షి మీడియా హెడ్ శ్రీహరి మరియు వైసీపీ కార్యకర్త గిరీష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు.. రాత్రంతా రెక్కీ చేసి, నేడు ఉదయం శ్రీహరిని అరెస్ట్ చేశారు.. 35 (3) నోటీసు ఇవ్వాల్సిన పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి, కుప్పంకు తీసుకొచ్చారు.. న్యాయవ్యవస్థ గట్టిగా ఉండడంతో సామాన్యులు రాష్ట్రంలో బ్రతుకుతున్నారు.. ఏ 1 గిరీష్ రెడ్డి పై అక్రమంగా 111 సెక్షన్ పెట్టారు.. ఒక కోర్టులో రెండు ఛార్జ్ షీట్లు ఉంటే 111 సెక్షన్ పెట్టాలని సుప్రీం కోర్టు, హై కోర్టులు అనేకసార్లు చెప్పినా రాష్ట్రంలో పట్టించుకోవడం లేదు..
    1
    చిత్తూరు జిల్లా కుప్పం.. న్యూస్...
కుప్పం ఎమ్మెల్సీ భరత్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన వైసీపీ లీగల్ సెల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి..
రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోంది..
నేడు జరిగిన ఘటన రాక్షస పాలనకు పరాకాష్ట..
ఎవరో సోషియల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టుకు సాక్షి మీడియా హెడ్ శ్రీహరి మరియు వైసీపీ కార్యకర్త గిరీష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు..
రాత్రంతా రెక్కీ చేసి, నేడు ఉదయం శ్రీహరిని అరెస్ట్ చేశారు..
35 (3) నోటీసు ఇవ్వాల్సిన పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి, కుప్పంకు తీసుకొచ్చారు..
న్యాయవ్యవస్థ గట్టిగా ఉండడంతో సామాన్యులు రాష్ట్రంలో బ్రతుకుతున్నారు..
ఏ 1 గిరీష్ రెడ్డి పై అక్రమంగా 111 సెక్షన్ పెట్టారు..
ఒక కోర్టులో రెండు ఛార్జ్ షీట్లు ఉంటే 111 సెక్షన్ పెట్టాలని సుప్రీం కోర్టు, హై కోర్టులు అనేకసార్లు చెప్పినా రాష్ట్రంలో పట్టించుకోవడం లేదు..
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    1
    100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈
#trending #om#vairalreels🍃#virelreels🍃
#marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    user_Lakshmi Narasimha Raju
    Lakshmi Narasimha Raju
    బూచినాయుడు కండ్రిగ, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • Post by RAVI KUMAR
    1
    Post by RAVI KUMAR
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    12 hrs ago
  • వైయస్‌ఆర్‌ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం బ్రహ్మంగారిమఠం మండలం తోట్లపల్లిలోని బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం, కలుషిత తాగునీరు పాఠశాలలో సుమారు 560 మంది విద్యార్థులు ఉన్నా.. కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు విద్యా శాఖను భ్రష్టు పట్టించేసి.. క్రికెట్ మ్యాచ్‌లు చూసుకుంటున్నావా Nara Lokesh ? #LooterLokesh #SadistChandraBabu
    1
    వైయస్‌ఆర్‌ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం 
బ్రహ్మంగారిమఠం మండలం తోట్లపల్లిలోని బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం, కలుషిత తాగునీరు
పాఠశాలలో సుమారు 560 మంది విద్యార్థులు ఉన్నా.. కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు 
విద్యా శాఖను భ్రష్టు పట్టించేసి.. క్రికెట్ మ్యాచ్‌లు చూసుకుంటున్నావా Nara Lokesh ?
#LooterLokesh
#SadistChandraBabu
    user_Palakattu nagendra
    Palakattu nagendra
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • అక్రిడేషన్ ఉంటేనే విలేకరులు అనే భావంతో ఉన్న వారికి ఇది కనువిప్పు కావాలి..* *ఆర్టికల్ 19 A(1) ప్రకారం ప్రతి ఒక్కరికీ భావ స్వేచ్ఛ ప్రకటన హక్కుంది..* 👉అధికారులరా..!! పోలీసులారా..!! తోటి విలేకరులారా..!!తెలుసుకొండి.. 👉అక్రిడేషన్ లేకపోతే విలేకరి కానప్పుడు. మరి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన RNI/MCO పబ్లిషింగ్ సర్టిఫికెట్స్ కి విలువ లేదా..? వారు సంపాదకులు కారా..? 👉అక్రిడేషన్ కన్నా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన RNI Certificate కే విలువ ఎక్కువ. తెలుసుకోండి, కాదని మీరైనా గ్యారంటీ ఇస్తారా..? 👉 అక్రిడేషన్ కార్డులు ప్రభుత్వ రాయితీలకు మాత్రమే ఉపయోగ పడుతుంది. అక్రిడేషన్లు బ్రహ్మ పదార్థమైనట్లు, అవి ఉంటేనే జర్నలిస్టులు అనే సంప్రదాయం ఏదైతో ఉందో అది మనిషి యొక్క ప్రాథమిక విధులను‌ భంగం కలిగించడమే అవుతుంది. 👉ప్రభుత్వమైనా, ప్రభుత్వ అధికారులైన, సంస్థలైనా, ఆయా సంస్థల్లో పనిచేసే వారెవరైనా అక్రిడేషన్ లేదని రిపోర్టర్లను/జర్నలిస్టులను అడ్డుకుంటే, అలాంటి వారి పై న్యాయస్థానాల ద్వారా చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చు. ఈ రోజు అక్రిడేషన్ ఉంటేనే నిజమైన రిపోర్టర్ లేకపోతే నకిలీ రిపోర్టర్ అని పోలీసులను, ప్రజలను ప్రక్క తోవ పట్టించి అక్రిడియేషన్స్ లేని తోటి రిపోర్టర్స్ ని కించపరిచే విధంగా మాట్లాడడం Publishing Act కి విరుద్ధం.. ఇది తెలుసా..? 👉అక్రిడియేషన్స్ ఉన్న విలేకరులారా...అక్రిడియేషన్స్ లేకపోతే రిపోర్టర్స్ కాదని ఎక్కడైనా.. ఏమైనా రూల్ రాసి పెట్టి ఉందా…? ఉంటే కొంచెం చూపించండి..? INDIAN CONSTITUTION లో FOURTH ESTATE కు ఉన్న నియమ, నిబంధనలు ఎప్పుడైనా చదివారా…? 👉PRINT MEDIA, ELECTRONIC MEDIA లకు ఆయా జిల్లాల్లోని జిల్లా కలెక్టర్, DPRO లు ప్రభుత్వ నిబంధనలకు లోబడి అక్రిడేషన్లు జారిచేస్తారు. సంస్థలో పని చేసే రిపోర్టర్లందరికి అక్రిడేషన్లు ఇవ్వరు. మరి అక్రిడియేషన్స్ లేని వారందరు రిపోర్టర్స్ కారా..? ఆయా జిల్లా కలెక్టర్లు, DPRO లకు RNI పబ్లిషింగ్ యక్ట్ రూల్స్ వారికి తెలియవు అని మీ అభిప్రాయం. వారికి లేని అభ్యంతరాలు మీకెందుకు..? 👉నకిలీ రిపోర్టర్స్ అని నెత్తి, నోరు కొట్టు కుంటున్నారు. రిపోర్టర్లకి సంస్థ గుర్తింపు కార్డ్ ఉండగా నకిలీ అని ఎలా అంటారు…? 👉రిపోర్టర్లకు వుండవలసింది ఆ సంస్థ జారి చేసిన ఐడి కార్డు. 👉అక్రిడేషన్ కొలమానం కాదు. అది కేవలం ప్రభుత్వ రాయతీలకు మాత్రమే.. 👉మావి పత్రికలు, ఛానెల్స్ కానప్పుడు గవర్నమెంట్ ఎందుకు రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు? వారికి లేని బాధ మీకెందుకు…? 👉అసలు అక్రిడియేషన్ అంటే ఏంటో, సంస్థ గుర్తింపు కార్డ్ అంటే ఏంటో ముందు తెలుసుకోండి. 🙏అయా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి. 👉ఒక సంస్థ కొన్ని లక్షల పెట్టి ఛానల్ లేదా పత్రిక స్థాపించి,కేంద్ర ప్రభుత్వం చేత పర్మిషన్స్ తీసుకొని, పూర్తి అవగాహనతో ఉన్న రిపోర్టర్స్ ని నియమించుకొని, సంస్థ ఐడి కార్డ్ మరియు లోగో ఇచ్చి న్యూస్ కొరకు పంపిస్తే నకిలీ రిపోర్టర్స్ అని ఎలా చెప్పగలరు..?గమనించండి. 👉 ఒక ఛానల్ లో ఒక జిల్లాలో 100 మంది రిపోర్టర్లు పనిచేస్తారు. అయితే ఆయా జిల్లాల కలెక్టర్లు, DPRO లు ప్రభుత్వ నియమ, నిబంధనలకు లోబడి కొందరికి మాత్రమే అక్రెడిటషన్ కార్డులను మంజూరు చేస్తారు. ఆలాంటప్పుడు మిగిలిన వారు రిపోర్టర్స్ కాదా, వారందరు నకిలీలా…? 👉ముఖ్యంగా చెప్పవల్సింది ఏంటి అంటే “అక్రిడేషన్ ఎప్పటికీ జర్నలిస్టుకు ప్రామాణికం కాదు”. అతను రాసే వార్తలే ప్రామాణికం, వార్తలో సత్తా ఉండాలి.. ఇక మీ కలానికి/కెమెరాకి పదును పెట్టండి… కత్తిలా మార్చండి. 👉 జర్నలిజం అంటే మక్కువ ఉన్నవారికి, జర్నలిజంలోకి రావాలనుకునే వారికి.. అక్రిడేషన్ కార్డు జీవితం కాదు, జాబ్ కార్డ్ కాదు. మీరు రాబట్టిన సమాచారాన్ని, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు పెట్టే ప్రతి ఒక్కడు జర్నలిస్టే.. అక్రిడేషన్ కార్డు ద్వారా సమావేశాలకి వెళితేనే మీకు సమాచారం అందుతుందా.. లేకపోతే మీకు అందదా.. అక్రిడేషన్ లేదు అని అవమానించిన వారికి.. ప్రతి జర్నలిస్టు ఆదిశక్తి లా ఉగ్రరూపం దాల్చి మీ జర్నలిజాన్ని చూపించండి.. *జై జర్నలిజం.. జై జై జర్నలిజం..* 🇮🇳 దేశం కోసం సామాన్య ప్రజల కోసం పనిచేసే జర్నలిజం రావాలి ధన్యవాదాలు మిత్రులారా *🇮🇳జర్నలిస్టు🇮🇳* *🇮🇳ఆంద్రప్రదేశ్&తెలంగాణా🇮🇳*
    1
    అక్రిడేషన్ ఉంటేనే విలేకరులు అనే భావంతో ఉన్న వారికి ఇది కనువిప్పు కావాలి..*
*ఆర్టికల్ 19 A(1) ప్రకారం ప్రతి ఒక్కరికీ భావ స్వేచ్ఛ ప్రకటన హక్కుంది..*
👉అధికారులరా..!! పోలీసులారా..!!
తోటి విలేకరులారా..!!తెలుసుకొండి..
👉అక్రిడేషన్ లేకపోతే విలేకరి కానప్పుడు. మరి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన RNI/MCO పబ్లిషింగ్ సర్టిఫికెట్స్ కి విలువ లేదా..? వారు సంపాదకులు కారా..?
👉అక్రిడేషన్ కన్నా కేంద్ర ప్రభుత్వం మంజూరు
చేసిన RNI Certificate కే విలువ ఎక్కువ. తెలుసుకోండి, కాదని మీరైనా గ్యారంటీ ఇస్తారా..?
👉 అక్రిడేషన్ కార్డులు ప్రభుత్వ రాయితీలకు మాత్రమే ఉపయోగ పడుతుంది. అక్రిడేషన్లు బ్రహ్మ పదార్థమైనట్లు, అవి ఉంటేనే జర్నలిస్టులు అనే సంప్రదాయం ఏదైతో ఉందో అది మనిషి యొక్క ప్రాథమిక విధులను‌ భంగం కలిగించడమే అవుతుంది.
👉ప్రభుత్వమైనా, ప్రభుత్వ అధికారులైన, సంస్థలైనా, ఆయా సంస్థల్లో పనిచేసే వారెవరైనా అక్రిడేషన్ లేదని రిపోర్టర్లను/జర్నలిస్టులను అడ్డుకుంటే, అలాంటి వారి పై న్యాయస్థానాల ద్వారా చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చు.
ఈ రోజు అక్రిడేషన్ ఉంటేనే నిజమైన రిపోర్టర్ లేకపోతే నకిలీ రిపోర్టర్ అని పోలీసులను, ప్రజలను ప్రక్క తోవ పట్టించి అక్రిడియేషన్స్ లేని తోటి రిపోర్టర్స్ ని కించపరిచే విధంగా మాట్లాడడం Publishing Act కి విరుద్ధం.. ఇది తెలుసా..?
👉అక్రిడియేషన్స్ ఉన్న విలేకరులారా...అక్రిడియేషన్స్ లేకపోతే రిపోర్టర్స్ కాదని ఎక్కడైనా.. ఏమైనా రూల్ రాసి పెట్టి ఉందా…? ఉంటే కొంచెం చూపించండి..? INDIAN CONSTITUTION లో FOURTH ESTATE కు ఉన్న నియమ, నిబంధనలు ఎప్పుడైనా చదివారా…?
👉PRINT MEDIA, ELECTRONIC MEDIA లకు ఆయా జిల్లాల్లోని జిల్లా కలెక్టర్, DPRO లు ప్రభుత్వ నిబంధనలకు లోబడి అక్రిడేషన్లు జారిచేస్తారు. సంస్థలో పని చేసే రిపోర్టర్లందరికి అక్రిడేషన్లు ఇవ్వరు. మరి అక్రిడియేషన్స్ లేని వారందరు రిపోర్టర్స్ కారా..? ఆయా జిల్లా కలెక్టర్లు, DPRO లకు RNI పబ్లిషింగ్ యక్ట్ రూల్స్ వారికి తెలియవు అని మీ అభిప్రాయం. వారికి లేని అభ్యంతరాలు మీకెందుకు..?
👉నకిలీ రిపోర్టర్స్ అని నెత్తి, నోరు కొట్టు కుంటున్నారు. రిపోర్టర్లకి సంస్థ గుర్తింపు కార్డ్ ఉండగా నకిలీ అని ఎలా అంటారు…?
👉రిపోర్టర్లకు వుండవలసింది ఆ సంస్థ జారి చేసిన ఐడి కార్డు.
👉అక్రిడేషన్ కొలమానం కాదు. అది కేవలం ప్రభుత్వ రాయతీలకు మాత్రమే..
👉మావి పత్రికలు, ఛానెల్స్ కానప్పుడు గవర్నమెంట్ ఎందుకు రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు? వారికి లేని బాధ మీకెందుకు…?
👉అసలు అక్రిడియేషన్ అంటే ఏంటో, సంస్థ గుర్తింపు కార్డ్ అంటే ఏంటో ముందు తెలుసుకోండి.
🙏అయా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి.
👉ఒక సంస్థ కొన్ని లక్షల పెట్టి ఛానల్ లేదా పత్రిక స్థాపించి,కేంద్ర ప్రభుత్వం చేత పర్మిషన్స్ తీసుకొని, పూర్తి అవగాహనతో ఉన్న రిపోర్టర్స్ ని నియమించుకొని, సంస్థ ఐడి కార్డ్ మరియు లోగో ఇచ్చి న్యూస్ కొరకు పంపిస్తే నకిలీ రిపోర్టర్స్ అని ఎలా చెప్పగలరు..?గమనించండి.
👉 ఒక ఛానల్ లో ఒక జిల్లాలో 100 మంది రిపోర్టర్లు పనిచేస్తారు. అయితే ఆయా జిల్లాల కలెక్టర్లు, DPRO లు ప్రభుత్వ నియమ, నిబంధనలకు లోబడి కొందరికి మాత్రమే అక్రెడిటషన్ కార్డులను మంజూరు చేస్తారు. ఆలాంటప్పుడు మిగిలిన వారు రిపోర్టర్స్ కాదా, వారందరు నకిలీలా…?
👉ముఖ్యంగా చెప్పవల్సింది ఏంటి అంటే “అక్రిడేషన్ ఎప్పటికీ జర్నలిస్టుకు ప్రామాణికం కాదు”. అతను రాసే వార్తలే ప్రామాణికం, వార్తలో సత్తా ఉండాలి.. ఇక మీ కలానికి/కెమెరాకి పదును పెట్టండి… కత్తిలా మార్చండి.
👉 జర్నలిజం అంటే మక్కువ ఉన్నవారికి, జర్నలిజంలోకి రావాలనుకునే వారికి.. అక్రిడేషన్ కార్డు జీవితం కాదు, జాబ్ కార్డ్ కాదు.
మీరు రాబట్టిన సమాచారాన్ని, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు పెట్టే ప్రతి ఒక్కడు జర్నలిస్టే..
అక్రిడేషన్ కార్డు ద్వారా సమావేశాలకి వెళితేనే మీకు సమాచారం అందుతుందా.. లేకపోతే మీకు అందదా.. అక్రిడేషన్ లేదు అని అవమానించిన వారికి.. ప్రతి జర్నలిస్టు ఆదిశక్తి లా ఉగ్రరూపం దాల్చి మీ జర్నలిజాన్ని చూపించండి..
*జై జర్నలిజం.. జై జై జర్నలిజం..*
🇮🇳 దేశం కోసం సామాన్య ప్రజల కోసం పనిచేసే జర్నలిజం రావాలి ధన్యవాదాలు మిత్రులారా
*🇮🇳జర్నలిస్టు🇮🇳*
*🇮🇳ఆంద్రప్రదేశ్&తెలంగాణా🇮🇳*
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    4 hrs ago
  • Post by N సూరి
    3
    Post by N సూరి
    user_N సూరి
    N సూరి
    నెల్లూరు రూరల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    7 min ago
  • చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్ కుప్పంలో భారీగా చేరుకున్న పోలీసులు.. సాక్షి మీడియా హెడ్ శ్రీహరిని అరెస్టు చేయడంతో. భారీగా పోలీసులతో బందోబస్తు. కుప్పంకు వైయస్సార్ పార్టీ జిల్లా నాయకులు చేరుకున్నారు. సాక్షి మీడియా హెడ్ శ్రీహరిని కోర్టులో హాజరపరిచేందుకు ఏర్పాట్లు. చేస్తున్న పోలీసులు.
    2
    చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్
కుప్పంలో భారీగా చేరుకున్న పోలీసులు..
సాక్షి మీడియా హెడ్ శ్రీహరిని అరెస్టు చేయడంతో. భారీగా పోలీసులతో బందోబస్తు.
కుప్పంకు వైయస్సార్ పార్టీ జిల్లా నాయకులు చేరుకున్నారు.
సాక్షి మీడియా హెడ్ శ్రీహరిని కోర్టులో హాజరపరిచేందుకు ఏర్పాట్లు. చేస్తున్న పోలీసులు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.