Shuru
Apke Nagar Ki App…
దండేపల్లి మండలంలోని గుడి రేపు గ్రామంలో ఉన్న శ్రీ పద్మల్ పూరి కాకోబాయి దేవాలయంలో దండారి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ దేవాలయంలో నిర్వహిస్తున్న దండారి సంబరాలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు ఇంచార్జ్ సుగుణక్క హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసి కళాకారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖులు ఉన్నారు.
Murthy