Shuru
Apke Nagar Ki App…
పంచాయతీలు.. ఇకపై 4 రకాలు జనాభా, ఆదాయం, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పంచాయతీల పునర్విభజనకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 రకాలుగా ఉన్న పంచాయతీలు ఇకపై 4 రకాలుగా మారనున్నాయి. 10 వేలకు పైగా జనాభా, రూ.కోటి వార్షిక ఆదాయం ఉన్న వాటిని రూర్బన్ పంచాయతీలుగా పరిగణించి పట్టణ తరహా సౌకర్యాలు కల్పిస్తారు. 3-10వేల జనాభా, రూ.30లక్షలకు పైన ఆదాయం ఉంటే గ్రేడ్-1, 2వేలలోపు జనాభా ఉంటే గ్రేడ్-2, 1,500 కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలను గ్రేడ్-3లో చేర్చనున్నారు.
Duppada Anandarao
పంచాయతీలు.. ఇకపై 4 రకాలు జనాభా, ఆదాయం, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా పంచాయతీల పునర్విభజనకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 రకాలుగా ఉన్న పంచాయతీలు ఇకపై 4 రకాలుగా మారనున్నాయి. 10 వేలకు పైగా జనాభా, రూ.కోటి వార్షిక ఆదాయం ఉన్న వాటిని రూర్బన్ పంచాయతీలుగా పరిగణించి పట్టణ తరహా సౌకర్యాలు కల్పిస్తారు. 3-10వేల జనాభా, రూ.30లక్షలకు పైన ఆదాయం ఉంటే గ్రేడ్-1, 2వేలలోపు జనాభా ఉంటే గ్రేడ్-2, 1,500 కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలను గ్రేడ్-3లో చేర్చనున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఎచ్చెర్ల మండలం జరజం గ్రామ పరిధిలోని NH16పై అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టిన కారు ఆటోలోని ప్యాసింజర్లు ఎగిరిపడగా, ఒకరు మృతిచెందినట్లు, మరో 12 మంది గాయాలపాలైనట్లు సమాచారం.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు1
- భారతదేశం గర్వించదగ్గ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు అని ఆయనపై వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేయడం తగదని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సోమవారం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ...కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఖండించారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక కొంతమంది వైసీపీ నేతలు రామ్మోహన్ నాయుడు పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.వరల్డ్ ఎకానమీ ఫోరం నుంచి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు అందుకున్న కేంద్రమంత్రి జిల్లాకు గర్వకారణం అని అన్నారు. జిల్లాకు కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన అభివృద్ధి వైసీపీ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.1
- పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలి1
- శ్రీకాకుళం మార్చి 9. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం బోరగాం పంచాయతీ రామేశ్వరం గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతిష్ట అనంతరం భక్తులు స్వామివారి దర్శనార్థమై పోటెత్తారు. భక్తులందరూ ప్రతిష్ట అయిన స్వామివారి దర్శించుకుని తీర్థప్రసాద స్వీకరించారు అనంతరం స్వామివారి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి మహా ప్రవచన కార్యక్రమాలు ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.2
- డుంబ్రిగూడ మండలంలోని అరకు ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహనాల ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, లైవ్ యాక్సిడెంట్ వీడియోలు బయటకు వచ్చాయి. ఘటన క్షణాలు స్పష్టంగా రికార్డ్ కావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.1
- Post by Shyam1
- चीन ने हांगकांग-झुहाई-मकाऊ (HZMB) ब्रिज के रूप में दुनिया का सबसे लंबा समुद्री पुल बनाया है, जो 55 किमी लंबा है। अक्टूबर 2018 में खुला यह पुल 3 शहरों को जोड़ता है और इसका एक महत्वपूर्ण 6.7 किमी हिस्सा समुद्र के नीचे एक टनल के रूप में बना है, जिससे यात्रा का समय 4 घंटे से घटकर 30 मिनट हो गया है।1
- రైతు బజార్ ఎదురుగా కూరగాయల షాపులు తరలింపు1