Shuru
Apke Nagar Ki App…
బంగ్లాదేశ్ లో మైనార్టీలకు రక్షణ కల్పించాలంటూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ వికారాబాద్: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక కొత్తగం శర్మన్ మందిర్ నుండి ఆర్డిఓ కాల్ నెంబర్కు పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు బంగ్లాదేశ్లో మైనార్టీలైన ఇంద్రులకు రక్షణ నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, కౌన్సిలర్ శ్రీదేవి బిజెపి రాష్ట్ర కార్యదర్శి శివరాజ్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మేఘ చంద్రశేఖర్ రెడ్డి నాయకులు డాక్టర్ రాజశేఖర్ వివేకానంద రెడ్డి వడ్ల నందు మోత్కూరి సత్యం, మాల లక్ష్మణ్ మహిళా మోర్చా నాయకులు ఎస్ కి శిరీష విజయలక్ష్మి దీపిక గౌడ్ తదితరులు పాల్గొన్నారు
PR
Pyataravi Ravi

More news from Vikarabad and nearby areas
- Project Details 8 Acres Agriculture Land for sale Per Acer 80 Lakhs Negotiable 3 Acres Mango Thota 5 Acres Vari polam Land Front Road CC Road 1.5 Km from B.T Road From Pargi-Kodangal highway 3km to land 2km from MRO office sub-register office main road center From Appa junction 65km,Clear Title Owner Number 96669 85474 Dm odp Properties for promotion in Instagram1
- #muslimbridalstyles #1
- ✍🏻 వికారాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించడం జరిగినది ✍🏻1
- వికారాబాద్ లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. | Vikarabad District | Primr9 News1
- వికారాబాద్ జిల్లా ప్రభుత్వ హాస్టల్ లోఫుడ్ పాయిజన్ | Ktv Telugu1
- వికారాబాద్ హాస్టల్ ఎదుట ఉద్రిక్తతFood Poisoning In Girls Hostel Vikarabad K7MEDIAOFFICIAL1
- వికారాబాద్:జర్నలిస్ట్ పై నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని ఖండిస్తూ ఆందోళన.| BT1
- వికారాబాద్ జిల్లా| తెలంగాణలోని గురుకుల హాస్టల్స్ లో వరుసగా ఆందోళన కలిగిస్తున్న ఫుడ్ పాయిజన్ ఘటనలు1