భారతీయ జనతా పార్టీ – కర్నూలు జిల్లా. ఈరోజు ఉదయం కర్నూలు జిల్లా అధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణ గారి అధ్యక్షతన ఎమ్మిగనూరులో తిరంగా ర్యాలీ భారీ ఎత్తున శివ సర్కిల్ నుండి వైఎస్ఆర్ సర్కిల్ వరకు భారీ ఎత్తున శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ శోభా యాత్రలో ప్రతి ఒక్కరూ జాతీయ జెండా పట్టుకొని దేశ భక్తితో ముందుకు నడిచారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఇంచార్జ్ అంకాల రెడ్డి అన్న గారు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ విట్ట రమేష్ గారు, మద్దికేర మండల అధ్యక్షుడు కుల్లూరు శంకర్ బాబు యువరాజ్ గారు, మరియు బిజెపి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ బురుజుల దారెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు, ఎస్ రామ్మోహన్ గారు, లాయర్ చంద్రశేఖర్ యాదవ్ గారు, పత్తికొండ కో కన్వీనర్ గోవర్ధన నాయుడు గారు, కోడిగుడ్ల నాగేంద్ర గారు , జోగాప్ప గారు అలాగే కర్నూలు జిల్లా ముఖ్య నాయకులు, బీజేపీ కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
భారతీయ జనతా పార్టీ – కర్నూలు జిల్లా. ఈరోజు ఉదయం కర్నూలు జిల్లా అధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణ గారి అధ్యక్షతన ఎమ్మిగనూరులో తిరంగా ర్యాలీ భారీ ఎత్తున శివ సర్కిల్ నుండి వైఎస్ఆర్ సర్కిల్ వరకు భారీ ఎత్తున
శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ శోభా యాత్రలో ప్రతి ఒక్కరూ జాతీయ జెండా పట్టుకొని దేశ భక్తితో ముందుకు నడిచారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఇంచార్జ్ అంకాల రెడ్డి అన్న గారు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్
విట్ట రమేష్ గారు, మద్దికేర మండల అధ్యక్షుడు కుల్లూరు శంకర్ బాబు యువరాజ్ గారు, మరియు బిజెపి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ బురుజుల దారెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు, ఎస్ రామ్మోహన్ గారు, లాయర్ చంద్రశేఖర్ యాదవ్ గారు,
పత్తికొండ కో కన్వీనర్ గోవర్ధన నాయుడు గారు, కోడిగుడ్ల నాగేంద్ర గారు , జోగాప్ప గారు అలాగే కర్నూలు జిల్లా ముఖ్య నాయకులు, బీజేపీ కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
- SSrijaHusnabad, Siddipet🤝on 15 August
- SSrijaHusnabad, Siddipet🤝on 15 August
- AAkhilaPattikonda, Kurnool👏on 11 August
- AAkhilaPattikonda, Kurnool👏on 10 August
- AAkhilaPattikonda, Kurnool👏on 10 August
- Post by Omnamashivaya S1
- పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు1
- జై హొ సనాతన ధర్మం3
- Post by KLakshmi Devi1
- Post by Ravi Poreddy1
- *అయ్యప్ప స్వామి పడిపూజలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* డిసెంబర్ 13 : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు శనివారం నాడు శ్రీకాకుళంలోని తన స్వగృహంలో జరిగిన అయ్యప్ప పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు తో పాటు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ధర్మశాస్త సన్నిధానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న శంకర శర్మ బృందం ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అయ్యప్ప మాలధారుల శరణు ఘోష మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. వివిధ సన్నిధానల నుండి పాల్గొన్న అయ్యప్ప మాలధారులు పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య పడిపూజ ఘనంగా పూర్తయిన తరువాత అయ్యప్ప భజన రెట్టించిన ఉత్సాహంతో జరిగింది. మణికంఠుడిని కీర్తిస్తూ గొంతెత్తిన స్వామి భక్తులు.. ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా అయ్యప్ప కీర్తనలు పాడారు. మధ్యలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అయ్యప్ప కీర్తనలు, నామ సంకీర్తనను భక్తితో ఆలపించారు. కఠిన నియమాల మధ్య జరిగే అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తాను కూడా గతంలో అయ్యప్ప మాలను వేసి ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందానని తెలిపారు. దేశ వ్యాప్తంగా అయ్యప్ప మాల ధారణ వేసిన భక్తులు వారి దీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని ఆ మణికంఠుడు ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.4
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1