Shuru
Apke Nagar Ki App…
Ravi Poreddy
More news from తెలంగాణ and nearby areas
- నల్గొండ పట్టణం రామగిరిలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన.. MNREGA నుంచి గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ ఆగ్రహం... గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమం నిర్వహణ... నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో కార్యక్రమం... గాంధీ ఆశయాలకు అవమానం అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు...1
- భారతీయ జనతా పార్టీ కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుందని దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఓట్ చోరీ ద్వారా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో నిలుస్తుందని వెల్లడించారు.1
- *బండి నడిపేటప్పుడు జాగ్రత్త* గుంటూరు దాసరి పాలెం హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. సమాచారం అందగానే నల్లపాడు పోలీస్ వారి ఆధ్వర్యంలో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆ రెండు మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరిక — బండి నడిపేటప్పుడు జాగ్రత్త. ఒక్క నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని శాశ్వత దుఃఖంలోకి నెట్టేస్తుంది. మీ జీవితం విలువైనది… సురక్షితంగా ప్రయాణించండి....1
- Post by Dyesu1
- 🙏🙏1
- death1
- నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజాపేట తండాలోని గ్రోమోర్ సెంటర్లో యూరియా కోసం 144 మంది రైతులు యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోగా.. అందులో 44 మంది రైతులకు అందని యూరియా.... స్టాక్ అయిపోయిందని నో స్టాక్ బోర్డ్ పెట్టడంతో.. తమకు కూడా యూరియా ఇవ్వాలని ఆందోళన చేసిన రైతులు.... అక్రమంగా యూరియా పక్కదారి పట్టిస్తున్నారని, బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన అన్నదాతలు....1
- కొంత మంది కి ఈ వీడియో అంకితం.👍 అమ్మా .... వీళ్ళకి మించిన హీరోయిన్ నా నువ్వు...? ఇది కదా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంటే......1
- 🙏🙏1