డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయటం హేమమైన చర్య: బిజెపి పార్టీ పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో రాజకీయం చేయటం సరికాదని అన్నారు. అలానే దళితుల్ని కులాల వారిగా మతాలవారీగా విడదయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలుగా విడదీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో శూన్యమని కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల పాలనలో అభివృద్ధి లేని దేశంగా పాలించిందని దళితుల్ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించేటప్పుడు అంబేద్కర్ ని అవమానించేలా కాంగ్రెస్ పార్టీ కార్టూన్ ని విడుదల చేశారని రాజ్యాంగాన్ని అనేకసార్లు బ్రష్టు పట్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీని అంబేద్కర్ ని ప్రత్యేక ఎన్నికల్లో ఓటమిపాలయ్యేలా చేశారని అసత్య ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోయింది అని ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశంలో కూడా తరిమికొట్టే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బిజెపిని ఎదుర్కొనలేక అసత్య ప్రచారాలు చేయటం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును ప్రస్తావించడానికి కూడా అర్హత లేదని చట్టసభల్లో అంబేద్కర్ ని అవమానించడమే కాకుండా అంబేద్కర్ కి వ్యతిరేకంగా ఎలక్షన్ లో నిలబడి ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈ రోజున రాహుల్ గాంధీ బీజేపీని ఎదుర్కొనలేక ప్రచారాలలో కులాలపై చిచ్చు పెడుతూ మతాలపై చిచ్చు పెడుతూ పబ్బం గడుపుకుంటుందని, నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని అలాగనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి భారత రత్న ఇచ్చింది బిజెపి అని అంబేద్కర్ నడి యాడిన ఐదు పంచ క్షేత్రాలను పర్యాటన కేంద్రంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం బిజెపి ప్రభుత్వాన్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్డీఏ కూటమి అభివృద్ధి దిశలో పయనిస్తుందని దళితులకు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వటమే కాకుండా స్వచ్ఛభారత్ దిశగా జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా కులాయి కలెక్షన్ ఇవ్వటం బిజెపి గవర్నమెంట్ అనని నరేంద్ర మోడీ ప్రధాని అయిన 11 సంవత్సరాల కాలంలో దేశంలో బుల్లెట్ ట్రైన్ తో పాటు నేషనల్ రోడ్లు నిర్మాణం ఇండస్ట్రియల్ క్లారిడర్లు ఇలా ఎన్నో సంక్షేమ పనులు చేస్తున్న ప్రభుత్వం బిజెపి ప్రభుత్వాన్ని అన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అసత్య ప్రచారాలు మారకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకుండా దేశంలో నుంచి కూడా తరిమికొట్టే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హెచ్చరించడం జరిగింది.

- Eswar jewellery and diamonds1
- Kotha stock vachesindi, vacheyandi ayya🔥🥳 vogue.store.amalapuram1
- Croptop lehenga for kids Size :2yrs to 15 yrs old Price 1596 to 2596 Address : CHANDRA SHOPPING MALL, Dr 2-1-147, Opposite Geetha Mandir, Narasaraopet, Andhra Pradesh 522601 Mobile : 9440704296, 73964509641
- Podagantimayya mimmu🛐🙏1