Shuru
Apke Nagar Ki App…
మద్నూర్ లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం.... కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో 45 భారతీయ జనత పార్టీ అవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టి కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజి శాసన సభ్యురాలు టి. అరుణాతార, మండల అద్యక్షులు తెప్పావర్ తుకారాం, కృష్ణ పటేల్, తులావర్ సంతోష్, బీజేవైఎం అధ్యక్షులు తుకారం, రమేష్ దేశాయ్, అజయ్ తమ్మేవార్, బాలకిషన్, పండిత్ రావు పటేల్, శ్రీపాద్ పటేల్ సుభాష్, సుంకరి అంజయ్య, గోపన్వార్ శివాజీ తధితులు పాల్గొన్నారు.
సుభాష్ అక్షర విజేత న్యూస్

More news from Jukkal and nearby areas
- సలబాత్ పూర్ హనుమాన్ ఆలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు |1
- HM10 News//కంగ్టి మండల కేంద్రంలో శ్రీ సిద్దేశ్వర జాతర రథోత్సవ కార్యక్రమం |18-04-2025 |1
- వర్ని నుంచి బాన్సువాడకు వెళ్తున్న బస్సు యాక్సిడెంట్ 😱😱 నలుగురికి గాయాలు1
- డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు వర్ని మండలం శ్రీనగర్ గ్రామం నిజమబాద్ జిల్లా1
- YLR 9 మన ఎల్లారెడ్డి లోకల్ న్యూస్ 13-04-20251
- నిజాంబాద్ బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి పాండ్ ఫారం లో ఘనంగా శ్రీ శివపంచా వీర హనుమాన్ స్వాముల పూజ..1
- బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను ఆయన నివాసంలో పరామర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు1
- TGSWRS JC BOYS YELLAREDDY1