Shuru
Apke Nagar Ki App…
అంబేద్కర్ జయంతికి ఏర్పాట్లు పూర్తి జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జన్నారం పట్టణంతో పాటు అన్ని గ్రామాలలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలను రంగులు వేసి అందంగా ముస్తాబు చేశారు. అంబేద్కర్, వివిధ దళిత సంఘాల నాయకులు ఆయా గ్రామాలలో ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద తోరణాలను ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దారు. సోమవారం జన్నారం పట్టణంతో పాటు అన్ని గ్రామాలలో ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నామని, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయా సంఘాల నాయకులు కోరారు.
P.G.Murthy

More news from Nirmal and nearby areas
- #trending🔥narasimha_dj_new_pochampad ❤️💥1
- ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా బీసీ రుణాలు ఇవ్వాలి - నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు1
- Most powerful son1
- Work completed in rajura1
- #Dil Diya unko unhi pe intezar hai1
- Post by Ram esh1
- Team Shivangi : నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల సరికొత్త ప్రయోగం | Ntv1
- Dad teaches son a harsh lesson 🧓1