logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా అమృతం వీర ఎన్నిక *అమృతం వీరకు ఘన సన్మానం చేసిన జిల్లా అధ్యక్షుడు అయిల్ శ్రీశైలం గౌడ్* *BC, SC, ST, OBC హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని విజ్ఞప్తి* హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా అమృతం వీర ఎన్నిక కావడంతో పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అయిల్ శ్రీశైలం గౌడ్ అమృతం వీరని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ సెక్రటరీ చంద్రయ్య, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షఫీ బాబా తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా వెనకబడిన వర్గాలైన BC, SC, ST, OBC ప్రజల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.అమృతం వీర మాట్లాడుతూ..మానవ హక్కుల పరిరక్షణే తమ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తూ బాధితులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సంస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు న్యాయం జరిగేలా కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు.

1 hr ago
user_S M S R R
S M S R R
కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
1 hr ago

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా అమృతం వీర ఎన్నిక *అమృతం వీరకు ఘన సన్మానం చేసిన జిల్లా అధ్యక్షుడు అయిల్ శ్రీశైలం గౌడ్* *BC, SC, ST, OBC హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని విజ్ఞప్తి* హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా అమృతం వీర ఎన్నిక కావడంతో పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అయిల్ శ్రీశైలం గౌడ్ అమృతం వీరని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ సెక్రటరీ చంద్రయ్య, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షఫీ బాబా తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా వెనకబడిన వర్గాలైన BC, SC, ST, OBC ప్రజల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.అమృతం వీర మాట్లాడుతూ..మానవ హక్కుల పరిరక్షణే తమ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తూ బాధితులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సంస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు న్యాయం జరిగేలా కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణలోని జడ్చర్ల పట్టణ కేంద్రంలో శ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో భారీ ఏకశిల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రతిష్ఠాపన వేడుకలో జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ప్రవచనాలను ఆసక్తిగా వీక్షించారు.
    1
    తెలంగాణలోని జడ్చర్ల పట్టణ కేంద్రంలో శ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో భారీ ఏకశిల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రతిష్ఠాపన వేడుకలో జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ప్రవచనాలను ఆసక్తిగా వీక్షించారు.
    user_Ramu Waytunews
    Ramu Waytunews
    మిడ్జిల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    21 hrs ago
  • ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రారంభమైన కీలక సమావేశం. ఈ సమావేశంలో... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి మరియు శాసనసభా పక్షాల ఉప నాయకులు పాల్గొన్నారు.అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.పార్టీ ప్రధాన కార్యదర్శులు:తక్కెళ్లపల్లి రవీందర్ రావు (ఎమ్మెల్సీ), డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్యే), డా. బండ ప్రకాష్ ముదిరాజ్ (ఎమ్మెల్సీ), వి. గంగాధర్ గౌడ్ (మాజీ ఎమ్మెల్సీ), జోగినపల్లి సంతోష్ కుమార్ (మాజీ ఎంపీ), నారదాసు లక్ష్మణరావు (మాజీ ఎమ్మెల్సీ), ఆర్. శ్రవణ్ కుమార్ రెడ్డి, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ), టి. జీవన్ రెడ్డి (మాజీ మంత్రి), సోమా భరత్ కుమార్ గుప్తా (మాజీ చైర్మన్), సత్యవతి రాథోడ్ (మాజీ మంత్రి/ఎమ్మెల్సీ), రావుల చంద్రశేఖర్ రెడ్డి (మాజీ ఎంపీ) తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా.. కెఆర్. సురేష్ రెడ్డి (మాజీ ఎంపీ), మహమూద్ అలీ (మాజీ మంత్రి), మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి (మాజీ చైర్మన్) హాజరయ్యారు.ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు ప్రక్రియ, పార్టీ ఇన్‌ఛార్జుల నియామకం సహా పార్టీ బలోపేతం వంటి ముఖ్య విషయాలపై కేసీఆర్ గారి అధ్యక్షతన చర్చిస్తున్నారు.
    1
    ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రారంభమైన కీలక సమావేశం.  
ఈ సమావేశంలో... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి మరియు శాసనసభా పక్షాల ఉప నాయకులు పాల్గొన్నారు.అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.పార్టీ ప్రధాన కార్యదర్శులు:తక్కెళ్లపల్లి రవీందర్ రావు (ఎమ్మెల్సీ), డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్యే), డా. బండ ప్రకాష్ ముదిరాజ్ (ఎమ్మెల్సీ), వి. గంగాధర్ గౌడ్ (మాజీ ఎమ్మెల్సీ), జోగినపల్లి సంతోష్ కుమార్ (మాజీ ఎంపీ), నారదాసు లక్ష్మణరావు (మాజీ ఎమ్మెల్సీ), ఆర్. శ్రవణ్ కుమార్ రెడ్డి, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ), టి. జీవన్ రెడ్డి (మాజీ మంత్రి), సోమా భరత్ కుమార్ గుప్తా (మాజీ చైర్మన్), సత్యవతి రాథోడ్ (మాజీ మంత్రి/ఎమ్మెల్సీ), రావుల చంద్రశేఖర్ రెడ్డి (మాజీ ఎంపీ) తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఆహ్వానితులుగా..
కెఆర్. సురేష్ రెడ్డి (మాజీ ఎంపీ), మహమూద్ అలీ (మాజీ మంత్రి), మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి (మాజీ చైర్మన్) హాజరయ్యారు.ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు ప్రక్రియ, పార్టీ ఇన్‌ఛార్జుల నియామకం సహా పార్టీ బలోపేతం వంటి ముఖ్య విషయాలపై కేసీఆర్ గారి అధ్యక్షతన చర్చిస్తున్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • తెలంగాణలోని చందానగర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. పోక్సో కేసు నమోదు చేసి నాలుగు రోజులు గడిచినా అరెస్ట్ జరగకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు విచారణ కొనసాగుతోందని చెబుతున్నప్పటికీ, చర్యల ఆలస్యంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
    1
    తెలంగాణలోని చందానగర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులు బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. పోక్సో కేసు నమోదు చేసి నాలుగు రోజులు గడిచినా అరెస్ట్ జరగకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు విచారణ కొనసాగుతోందని చెబుతున్నప్పటికీ, చర్యల ఆలస్యంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter సరూర్‌నగర్, రంగారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, బండి సంజయ్ కొడుకు మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, హనీ ట్రాప్ కేసుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మైనర్లను రాజకీయాల్లోకి తీసుకురావద్దని అంటూనే, కొడుకు లుచ్చా పనులకు కులాన్ని వాడుకుంటున్నారని బండి సంజయ్‌పై ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ చిల్లర భాష, ప్రవర్తనే కొడుకు సంస్కారానికి కారణమని ఎమ్మెల్యే ఆరోపించారు.
    1
    తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, బండి సంజయ్ కొడుకు మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, హనీ ట్రాప్ కేసుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మైనర్లను రాజకీయాల్లోకి తీసుకురావద్దని అంటూనే, కొడుకు లుచ్చా పనులకు కులాన్ని వాడుకుంటున్నారని బండి సంజయ్‌పై ఆయన మండిపడ్డారు. బండి సంజయ్ చిల్లర భాష, ప్రవర్తనే కొడుకు సంస్కారానికి కారణమని ఎమ్మెల్యే ఆరోపించారు.
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    Khairatabad, Hyderabad•
    7 hrs ago
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కుమారుడు భగీరథను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో మతాన్ని, కులాన్ని వాడుకుంటున్న బండి సంజయ్ తీరును తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే, కొడుకు చర్యలకు అతని పెంపకమే కారణమని ఆరోపించారు. ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ సభ్యులను కూడా నిలదీయాలని పిలుపునిచ్చారు.
    1
    బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కుమారుడు భగీరథను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో మతాన్ని, కులాన్ని వాడుకుంటున్న బండి సంజయ్ తీరును తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే, కొడుకు చర్యలకు అతని పెంపకమే కారణమని ఆరోపించారు. ఈ విషయంలో ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ సభ్యులను కూడా నిలదీయాలని పిలుపునిచ్చారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    8 hrs ago
  • తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, యూరియా, పంట కొనుగోళ్లు, రైతుబంధు వంటి ప్రతిదానికీ లైన్లలో నిలబడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. కేసీఆర్ పాలనే నయమని, రేవంత్ రెడ్డికి ఓటేసి తప్పు చేశామని రైతులు స్పష్టం చేస్తున్నారు.
    1
    తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, యూరియా, పంట కొనుగోళ్లు, రైతుబంధు వంటి ప్రతిదానికీ లైన్లలో నిలబడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. కేసీఆర్ పాలనే నయమని, రేవంత్ రెడ్డికి ఓటేసి తప్పు చేశామని రైతులు స్పష్టం చేస్తున్నారు.
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    షేక్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త, డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹33,650 జీతం లభిస్తుంది. ఆసక్తి ఉన్నవారు తక్షణమే దరఖాస్తు చేసుకోగలరు.
    1
    తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త, డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹33,650 జీతం లభిస్తుంది. ఆసక్తి ఉన్నవారు తక్షణమే దరఖాస్తు చేసుకోగలరు.
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Mominpet, Vikarabad•
    7 hrs ago
  • అంబర్‌పేట నియోజకవర్గంలోని చే నంబర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఇతర నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మైనర్ బాలికపై జరిగిన కేసులో నిందితుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
    1
    అంబర్‌పేట నియోజకవర్గంలోని చే నంబర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఇతర నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మైనర్ బాలికపై జరిగిన కేసులో నిందితుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter సరూర్‌నగర్, రంగారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.