*కోరుట్ల & మెట్పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం* కోరుట్ల జనవరి 13 న్యూస్ ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లో కోరుట్ల, మెట్పల్లి జాతీయ రహదారిపై జీఎస్ గార్డెన్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెట్పల్లి నుంచి కోరుట్ల వైపు వెళ్తున్న మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును, అదే మార్గంలో ప్రయాణిస్తున్న టీఎస్ 16 ఎఫ్ హెచ్ 8716 నంబర్ గల కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న వారు సమ్మక్క సారక్క జాతరకు కార్యక్రమానికి వెళ్తున్నట్లు సమాచారం. ఈ సంఘటనకు పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు. ఈ ప్రమాదానికి కారణాల కదా అక్కడ ఉన్న స్పీడ్ బ్రేకర్లు అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు స్థానికులు వాపోస్తున్నారు. ఈ తెల్లటి స్పీడ్ బ్రేకర్లు చేయబట్టి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రజలు బాధపడుతున్నారు. అక్కడ హైవే మీద ఎలాంటి ఏ ఒక్క సీసీ కెమెరా కూడా అమర్చలేదని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఎక్కడ ఉన్నావ్ రోడ్డు చేసిన అధికారులు కావచ్చు ఇలాంటి సంఘటన జరగకుండా ఇప్పటికైనా అక్కడే ఉన్న కనీసం ఒక సిసి కెమెరా అమర్చాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు.
*కోరుట్ల & మెట్పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం* కోరుట్ల జనవరి 13 న్యూస్ ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లో కోరుట్ల, మెట్పల్లి జాతీయ రహదారిపై జీఎస్ గార్డెన్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెట్పల్లి నుంచి కోరుట్ల వైపు వెళ్తున్న మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును, అదే మార్గంలో
ప్రయాణిస్తున్న టీఎస్ 16 ఎఫ్ హెచ్ 8716 నంబర్ గల కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న వారు సమ్మక్క సారక్క జాతరకు
కార్యక్రమానికి వెళ్తున్నట్లు సమాచారం. ఈ సంఘటనకు పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు. ఈ ప్రమాదానికి కారణాల కదా అక్కడ ఉన్న స్పీడ్ బ్రేకర్లు అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు స్థానికులు వాపోస్తున్నారు. ఈ తెల్లటి స్పీడ్ బ్రేకర్లు చేయబట్టి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలా
మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రజలు బాధపడుతున్నారు. అక్కడ హైవే మీద ఎలాంటి ఏ ఒక్క సీసీ కెమెరా కూడా అమర్చలేదని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఎక్కడ ఉన్నావ్ రోడ్డు చేసిన అధికారులు కావచ్చు ఇలాంటి సంఘటన జరగకుండా ఇప్పటికైనా అక్కడే ఉన్న కనీసం ఒక సిసి కెమెరా అమర్చాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు.
- కరీంనగర్ జిల్లా రేకుర్తి బస్తీ దావ ఖాన పరిశీలించిన జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని ఆమె సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సూచనలను మార్గదర్శకాలను సంబంధిత అధికారులకు తెలియజేశారు1
- పోలీసులు మీకోసం కార్యక్రమంలో సీసీ కెమెరాల ప్రారంభం హెల్మెట్లు, వాలీబాల్ కిట్ పంపిణీ కేరమేరి: “పోలీసులు మీకోసం” కార్యక్రమంలో భాగంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ నితిక పంత్, అదనపు ఎస్పీ చిత్తరంజన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ కెమెరాల ద్వారా మండల కేంద్రం, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పటిష్టం కానుంది.అనంతరం అనర్‌పల్లి గ్రామంలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవం నిర్వహించి, ప్రజలకు 50 ద్విచక్ర వాహనాల హెల్మెట్లు, యువతకు వాలీబాల్ కిట్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో భద్రతకు సీసీ కెమెరాలు కీలకమని, నేరాల నివారణలో ప్రజల సహకారం అవసరమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు.2
- సంగారెడ్డి శివారులో వైకుంటపురం వద్ద ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన ఆటో ఒకరు ఒక్కడికక్కడే మృతి కేసు నమోదు1
- MSR CULT లో వచ్చిన పాటను నా సొంత లిరిక్ ద్వారా రాసి రావణాసుర అనే చిత్రానికి ఈ పాట చేయడం జరిగింది మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేయండి🙏1
- ముత్తోజిపేటలో మున్సిపాలిటీ అయినా శుభ్రత జాడలే లేవు...నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట కాలనీలో ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ముత్తోజిపేట మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా రోడ్ల శుభ్రత, సైడ్ కాలువల శుభ్రపరిచే పనులు, శానిటేషన్ వర్కులు జరగకపోవడం స్థానికుల ఆవేదనకు కారణమవుతోంది. చెత్త పేరుకుపోవడం, కాలువల్లో మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉండటం అభివృద్ధికి మార్గం కావాల్సిన చోట, ముత్తోజిపేట వాసులకు అది శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే శుభ్రత, శానిటేషన్ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.1
- *సీఎం రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్న ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్* *కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ,సీఎం రేవంత్ రెడ్డి,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోటోలతో కూడిన ప్రత్యేకంగా పతంగులను తయారు చేయించిన మెట్టు సాయి కుమార్* *సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యక్ష ఆకర్షణీయంగా మారిన పతంగులు* *గతంలోను కాంగ్రెస్ సంక్షేమ పధకాలను ప్రజలకు తెలియచేసే విధంగా రైజింగ్ తెలంగాణ పేరుతో వినూత్న కార్యక్రమాలు చేసిన మెట్టు సాయి కుమార్* *మెట్టు సాయి కుమార్ ను అభినందించిన పలువురు కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు*3
- సంక్రాంతి పండుగ రేపే కావడంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఆంధ్రకు పెద్ద ఎత్తున ప్రజలు ప్రయాణమయ్యారు దీంతో చౌటుప్పల్ వద్ద ఉన్న టోల్ ప్లాజా వాహనాలతో కిక్కిరిసిపోయింది. మంగళవారం విపరీతమైన వాహనాలతో రద్దీగా మారిన టోల్ ప్లాజా గంటల తరబడి వాహనదారులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.1
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల సందడి జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొంది. ఆలయ అర్చకులు స్వామివారిని అభిషేకించి, పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ముందుగా కోనేరులో స్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఉప ఆలయాలైన శ్రీ బేతాళ, రామాలయాలను దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.1