Shuru
Apke Nagar Ki App…
ఎమ్మెల్యే వై బాలనాగి రెడ్డి ,యువనేత వై ధరణీ రెడ్డి,మండల ఇంచార్జీ పి మురళీ మోహన్ రెడ్డి అదేశాల మేరకు వైకాపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నరసింహులు గౌడ్ కోసిగి మండలం కామన్ దొడ్డి గ్రామనికి చెందిన టీడీపీ కార్యకర్తలు మంగళవారం కామన్ దొడ్డి గ్రామ సర్పంచ్ మునెమ్మ, గ్రామ నాయకుడు నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో వైసీపీలోకి చేరారు. వైసీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
P.VEERANNA