Shuru
Apke Nagar Ki App…
కోటప్పకొండ లో అరెసలు ప్రసాదం కు లక్షల్లో ఆదాయం #kotappakondaprabhalu #palnadu
ఉంగరాల కార్తీక్
కోటప్పకొండ లో అరెసలు ప్రసాదం కు లక్షల్లో ఆదాయం #kotappakondaprabhalu #palnadu
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Anji Raju1
- L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం : ఫైర్ గుంటూరు:L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ డీజీపీ వెంకటరమణ అన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. పక్క పొలంలో మంటలు వ్యాపించి ఎండు గడ్డి మీద ఉన్న పైపులకు అంటుకున్నాయని చెప్పారు. గతంలో నరేంద్ర మోదీ వచ్చిన సమయంలో కూడా ఇదే విధంగా జరిగిందన్నారు. పైపుల స్టాక్ను అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలించాలని గుత్తేదారు సంస్థకు ఆదేశాలు ఇచ్చామన్నారు.1
- ఎండలు.. మార్కాపురం DMHO సూచనలు ఇవే! మార్కాపురం జిల్లాలో ఎండ తీవ్రత పెరగడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని DMHO వాణిశ్రీ ప్రజలకు సూచించారు. 3 నెలలు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అత్యవసరమైతే తప్ప మిగతా సమయాల్లో ప్రజలు బయట తిరగవద్దని సూచించారు. మంచినీరు, పండ్ల జ్యూస్ తదితర ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని కోరారు. పైబటన్ నొక్కి ఆమె చెప్పిన మరికొన్ని సూచనలు చూసేయండి.1
- *ఎల్.పి.జి.సిలిండర్ ధరల పెరుగుదల,కొరతపై పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద ఇండియా కూటమి ఎంపీల నిరసన* *ఇండియా కూటమి ఎంపీల ధర్నాలో పాల్గొన్న భువనగిరి లోక్ సభ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి* *ఎల్.పి.జి గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రధాన మంత్రి మోడీ మాట్లాడటం లేదు* *పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధంపై పార్లమెంట్ లో ఎందుకు చర్చ చేపట్టలేదు* *ఎల్.పి.జి.సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి* *18 వ లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలు మాట్లాడనీయడం లేదు* *ప్రతిపక్షాల గొంతు నొక్కడం మోడీ అజెండాగా మారింది* *ట్రంప్ మాట్లాడే మాటలను నరేంద్రమోదీ మాట్లాడుతున్నారు* *ట్రంప్ చర్యలను మోడీ ఎందుకు వ్యతిరేకించడం లేదు* *ట్రంప్ కు భారత ప్రధాన మంత్రి మోడీ ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదు* *పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం పరిస్థితులు,ప్రభావం పై నరేంద్రమోదీ పార్లమెంట్ లో మాట్లాడాలి*1
- NLG: నల్గొండ మండలం కొత్తపల్లి నాలుగో వార్డులో గత 20 రోజులుగా వీధి దీపం వెలగడం లేదని స్థానికులు చెబుతున్నారు. వార్డులో వీధి దీపం వెలగక పోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే చిమ్మ చీకటిగా ఉండటంతో పాటు కుక్కలు, పాముల బెడద ఎక్కువగా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, వీధి దీపం వెలిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.1
- Post by Arja Durga Prasad1
- గుంటూరులో 14 మంది గంజాయి స్మగ్లర్స్ అరెస్ట్ గుంటూరులో గంజాయి సప్లై చేస్తున్న 14 మందిని నిందితులను నల్లపాడు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. చౌడవరం పరిధిలో గంజాయి సప్లై చేస్తున్న 8 మందితో పాటు గంజాయి తీసుకుంటున్న మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు SP వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారన్నారు. గడిచిన 6 నెలల్లో 51 కేసుల్లో 300 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.1
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ జిల్లా జెడ్పీ కార్యాలయంలో *“ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక”* కార్యక్రమం నిర్వహణ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై అవగాహన కార్యక్రమం... పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ... కార్యక్రమానికి రోడ్లు & భవనాల శాఖ మంత్రి *కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి* హాజరు.. జిల్లా కలెక్టర్, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు పాల్గొన్నారు... కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులకు మార్గనిర్దేశనం చేసిన మంత్రి... ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరాలని సూచన... ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పిలుపు... పట్టణాల అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణపై ప్రత్యేక దృష్టి అవసరం... ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం... *రాష్ట్ర రోడ్లు భావనాల శాఖ & సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..*☝️1
- బద్వేలు: మండల పరిధిలోని తిరువెంగళాపురం నుంచి మూలవారిపల్లి వెళుతుండగా ఒక వ్యక్తిపొద్దు పొద్దున్నే తాగిన మత్తులో రెండు ద్విచక్ర వాహనాలు గుంతపల్లి పొలాల దగ్గర మలుపు ఎక్కువగా ఉండటంతో ఢీ కొనడం జరిగిందని స్థానికుల సమాచారం ఇచ్చారు... పూర్తి వివరాలు తెలియవలసి వుంది.1