జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన మూడు విడతల నామినేషన్ల పర్వం..* *• జిల్లా ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా, స్వేచ్చా ఓటు హక్కును వినియోగించుకోవాలి..* *• ఎన్నికలను ప్రభావితం చేసే ఏ ఇతరములు అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీగా చెక్ పోస్ట్ లను నిర్వహణ..* *• ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు .. : జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సంగారెడ్డి జిల్లా, డిసెంబర్ 05 : ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయితీలకు 5370 పోలింగ్ స్టేషన్ లలో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేయడం జరుగుతుందని అన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం మరే ఇతరములు అక్రమ రవాణా జరగడానికి విలులేదని, అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను కట్టుదిట్టంగా నిర్వహించడం జరుగుతుంది అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేయడం జరుగుతుందని అన్నారు. చెడు నడత కలిగిన వారిని, గత ఎన్నికల్లో అల్లర్లు సృష్టించిన హిస్టరీ షీటర్లను సత్ప్రవర్తన కోరుతూ ముందస్తుగా బౌండ్ ఓవర్ చేయాలని అన్నారు. జిల్లాలో అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ లు – 3 (మాడ్గి, హుసేల్లి, మొర్గి) అక్రమ మద్యం కేసులు - 77 ( 646 లీటర్స్) విలువ – 4.3 లక్షలు. బౌండ్ ఓవర్ – 912 కేసులు, 1080- వ్యక్తులు. *ఎన్నికల ప్రవర్తన నియమావలి ప్రకారం:* రూ: 50-వేల నుండి 10-లక్షల వరకు డబ్బు తీసుకొనివేలుతూ పట్టుబడినట్లయితే అట్టి డబ్బును ఎస్.ఎస్.టి, ఎఫ్.ఎస్.టి బృందాలు సహాయంతో జిల్లా గ్రీవియన్స్ సెల్ కు పంపించడం జరుగుతుందని, సరైన రశీదు చూపితే, 24 గంటల వ్యవధిలో విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. 10 లక్షల కంటే ఎక్కువ డబ్బు ఉన్నట్లయితే ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పగించడం జరుగుతుంది అన్నారు. జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎలాంటి ప్రలోబాలకు లోను కాకుండా స్వేచ్చా ఓటు హక్కును వినియోగించకోవాలన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, ఇతర క్రీడా సామగ్రి వంటివి పంపిణీ చేసినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు గమనించినా వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన మూడు విడతల నామినేషన్ల పర్వం..* *• జిల్లా ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా, స్వేచ్చా ఓటు హక్కును వినియోగించుకోవాలి..* *• ఎన్నికలను ప్రభావితం చేసే ఏ ఇతరములు అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీగా చెక్ పోస్ట్ లను నిర్వహణ..* *• ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు .. : జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సంగారెడ్డి జిల్లా, డిసెంబర్ 05 : ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయితీలకు 5370 పోలింగ్ స్టేషన్ లలో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేయడం జరుగుతుందని అన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం మరే ఇతరములు అక్రమ రవాణా జరగడానికి విలులేదని, అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను కట్టుదిట్టంగా నిర్వహించడం జరుగుతుంది అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేయడం జరుగుతుందని అన్నారు. చెడు నడత కలిగిన వారిని, గత ఎన్నికల్లో అల్లర్లు సృష్టించిన హిస్టరీ
షీటర్లను సత్ప్రవర్తన కోరుతూ ముందస్తుగా బౌండ్ ఓవర్ చేయాలని అన్నారు. జిల్లాలో అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ లు – 3 (మాడ్గి, హుసేల్లి, మొర్గి) అక్రమ మద్యం కేసులు - 77 ( 646 లీటర్స్) విలువ – 4.3 లక్షలు. బౌండ్ ఓవర్ – 912 కేసులు, 1080- వ్యక్తులు. *ఎన్నికల ప్రవర్తన నియమావలి ప్రకారం:* రూ: 50-వేల నుండి 10-లక్షల వరకు డబ్బు తీసుకొనివేలుతూ పట్టుబడినట్లయితే అట్టి డబ్బును ఎస్.ఎస్.టి, ఎఫ్.ఎస్.టి బృందాలు సహాయంతో జిల్లా గ్రీవియన్స్ సెల్ కు పంపించడం జరుగుతుందని, సరైన రశీదు చూపితే, 24 గంటల వ్యవధిలో విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. 10 లక్షల కంటే ఎక్కువ డబ్బు ఉన్నట్లయితే ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పగించడం జరుగుతుంది అన్నారు. జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎలాంటి ప్రలోబాలకు లోను కాకుండా స్వేచ్చా ఓటు హక్కును వినియోగించకోవాలన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, ఇతర క్రీడా సామగ్రి వంటివి పంపిణీ చేసినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు గమనించినా వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
- సంగారెడ్డి న్యూస్ : ఎవరు...??? షార్ట్ ఫిలిం ఎమ్మెస్సార్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ అయింది ఇది ఒక హర్రర్ మరియు జిల్లా సస్పెన్స్ షార్ట్ ఫిలిం చిత్ర దర్శకుడు రాజు వర్క్ ఉంది మరియు కెమెరామెన్ శ్రవణ్ కుమార్ గౌడ్ ఈ చిత్రంనిది సుమారు 15 నిమిషాలు అతి త్వరలో సస్పెన్స్ తో కూడిన చిత్రాన్ని ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని దర్శకుడు చెప్పడం జరిగింది మీరు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాo1
- Post by Nirmal KR NEWS 3691
- ముమ్మరంగా ఎన్నికల ప్రచారం లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని అన్ని గ్రామాలలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల నేపథ్యంలో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లోని అన్ని గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల గుర్తులతో ప్రజలను ఓటర్లను కలుస్తున్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, తమకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వారు కోరుతున్నారు.1
- Post by Ravi Poreddy1
- Post by KLakshmi Devi1
- అసలు రమాదేవి అనే పేషెంట్ కు ఏమి జరిగింది? వివరణ నరసరావుపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్ టి. నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ..1
- *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ నందు గురజాల గ్రామదేవత పాతపాటేశ్వరమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా "గురజాల టౌన్ లోని బస్టాండ్" ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది*1
- Post by Nirmal KR NEWS 3691