ఈరోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ. స్వప్నిల్ దినకర్ పుండ్కర్, I.A.S. గారిని వారి కార్యాలయంలో సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ & ప్రజా రక్షణ బేరి శ్రీకాకుళం జిల్లా తరపున మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. దీనిలో భాగంగా తేదీ. 09-08-2024 న జిల్లా ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం నకు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించడం జరిగింది, సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి ఆలోచన, ప్రజలకు సాయం చెయ్యండి 100% నేను వస్తాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కే. అప్పన్న గారు, జిల్లా కన్వీనర్ పి.సురేష్ కుమార్, జిల్లా లీగల్ అడ్వైజర్ చంద్రశేఖర్ గారు, శ్రీకాకుళం మండల అధ్యక్షులు రాములు గారు, శ్రీకాకుళం మండల జాయింట్ సెక్రెటరీ విష్ణు గారు, శ్రీకాకుళం నియోజవర్గం ఇంచార్జ్ అశోక్ కుమార్ గారు పాల్గొన్నారు.

- Kolkata to Tirupati | West Bengal to Andhra Pradesh travel route map animation1
- తిరుపతి ఎయిర్పోర్టు పేరు మార్పు ! ఆంధ్రప్రదేష్ ప్రభుత్వం కీలక నిర్ణయం1
- BEST MBA COLLEGE IN Tirupati | Andhra Pradesh | #mbacollegestirupati |1
- tirumala Tirupati devasthanam temple in Andhra Pradesh1
- Jain's temple || Tirupati || TTD1
- SRI VENKATESHWARA MANGALA SHASANAM || TIRUPATI BALAJI || ANDHRA PRADESH1
- Andhra Pradesh tirupati Kovil Function1
- Andhra Pradesh tirupati Kovil Function Dool1