Shuru
Apke Nagar Ki App…
వ్యక్తిగత దూషణలు మంచివి కావు బిజెపి ప్రముఖ నాయకులపై ఎమ్మెల్యే బొజ్జు వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని బిజెపి జన్నారం మండల అధ్యక్షులు మధుసూదన్ రావు సూచించారు. గురువారం జన్నారంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులుగా పనిచేసిన బిజెపి నాయకులపై ఎమ్మెల్యే వ్యక్తిగత దూషణలు చేశారన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నాడు బిజెపి ప్రజాప్రతినిధులు పని చేశారని, ప్రస్తుత ఎమ్మెల్యే అలాగే పని చేయాలని ఆయన సూచించారు.
Gourinatha p.g

More news from Medchal Malkajgiri and nearby areas
- ఓం నమః శివాయ హర హర మహాదేవ్ 🔱1
- గిది నిజం వయ గోపుడున్న రాజకీయ లు గిట్లనే ఉన్నాయి పెట్టుబడి లేని వ్యాపారం రాజకీయం ప్రజలకు సేవ చేసేది లేదు దోచుకోవడమే రాజకీయ నాయకుల అభిమతం1
- జై హొ సనాతన ధర్మం1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం1
- అనుకుంటే కాని పని అనేది లేదురా2
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త లె నిజమైన దేశ భక్తులు 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1