Shuru
Apke Nagar Ki App…
మందులను రెగ్యులర్గా వాడాలి వివిధ వ్యాధులతో బాధపడేవారు క్రమం తప్పకుండా మందులను వాడాలని జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డా.ఉమా శ్రీ సూచించారు. శనివారం జన్నారం మండలంలోని ఇందన్పల్లి గ్రామంలో నిర్వహించిన టిబి వ్యాధి గుర్తింపు, అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. జ్వరం, దగ్గుతో బాధపడేవారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
P.G.Murthy

More news from Srikakulam and nearby areas
- మోడ్రన్ హరిదాసు : విష్ణు నామ సంకీర్తనలు పాడుచు వీధులు తిరుగుచున్న మోడరన్ హరిదాసు1
- దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో ర్యాగింగ్ కలకలం.ఈ వీడియో ఎస్పీ గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసే వరకు షేర్ చేయండి1
- భారత్ మాత కి జై 🇮🇳1
- మల్కాజ్ గిరి నేరేడు మెట్ గ్రామంలో శ్రీ సంఘన బోయిన రాజు యాదవ్ @ గొట్ల రాజు యాదవ్ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి మహా పడి పూజ... స్వామియే శరణం అయ్యప్ప1
- కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీ కృష్ణ1
- రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త లె నిజమైన దేశ భక్తులు 🇮🇳1
- కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీ కృష్ణ1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳1