మహారాష్ట్రలో భాజపా పార్టీ ఘనవిజయం సాధించినందుకు బిచ్కుంద మండల కేంద్రంలో విజయోత్సవ సంబరాలు.... మహారాష్ట్రలో భాజపార్టీ ఘనవిజయం సాధించినందుకు బిచ్కుందలో భాజాపా నాయకులు విజయోత్సవ సంబరాలు చేయడం జరిగినది. బిజెపి ఘనవిజయం సాధించినందుకు బీజేవైఎం కామారెడ్డి జిల్లా సెక్రెటరీ మరియు జుక్కల్ నియోజకవర్గం పట్టబదుల ఎమ్మెల్సీ అసెంబ్లీ కన్వీనర్ శెట్టిపల్లి విష్ణు మాట్లాడుతూ మహారాష్ట్రలో ప్రజలు ధర్మాన్ని, బిజెపిని గెలిపించారు. 234 ఎన్డీఏ కూటామికి పటం కట్టారు అందులో బీజేపీ 126 పువ్వు గుర్తు మీద గెలిచిన అసెంబ్లీ అభ్యర్థులకు మహారాష్ట్ర ప్రజలు ఓటు వేశారు.నాందేడ్ ఎంపీ కూడా బిజెపి అభ్యర్థి గెలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల జనరల్ సెక్రెటరీ జాదవ్ పండరి, బీజేవైఎం బిచ్కుంద మండల అధ్యక్షుడు బుడాల గంగారాజ్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు సంతోష్ పటేల్, బిజెపి సీనియర్ నాయకులు గోపాల్ చారి, బీజేవైఎం సెక్రటరీ కల్లాలి బాలు, బిచ్కుంద భూత్ అధ్యక్షుడు మోహన్ దేశాయ్, లడ్డు, పెద్దదడ్గి పిరాజి, దీపక్, భూపాల్ సింగ్, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- మహారాష్ట్రలో బీజేపీ గెలుపుతో బిచ్కుంద లో అంబరాన్ని అంటిన సంబరాలు1
- జుక్కల్ కార్యకర్తలతో సమావేశం అయిన ఎమ్మెల్యే లక్ష్మికాంత్ రావు || K6 NEWS 23-11-20241
- జుక్కల్ MLA తోటను ప్రశ్నించిన కార్యకర్త | Congress Leader Fire On Jukkal MLA Thota Laxmikantha Rao1
- జుక్కల్ నియోజకవర్గం: 20 ఎకరాల భూమిలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల - మద్నూర్ మండల్ ఎడ్యుకేషన్ హబ్ | Nizamab..1
- జుక్కల్ కాంగ్రెస్ పార్టీ ఓవర్గంపై ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంత్ రావు ఫెయిర్1
- జుక్కల్ ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు: రమేష్ దేశాయ్ ప్రెస్ కాన్ఫరెన్స్ | Jukkal MLA Camp Office | Ni..1