Shuru
Apke Nagar Ki App…
మహారాష్ట్ర అసెంబ్లీఎన్నికల్లో మహాయుతి (ఎన్డీఏ కూటమి) ఘన విజయం సాధించిన సందర్భంగా శనివారం పామూరు పట్టణంలో కనిగిరి అసెంబ్లీ బిజెపి ఇంచార్జ్ కొoడిశెట్టి రమణయ్య ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఇంతటి చారిత్రాత్మక విజయాన్నిఅందించిన మహారాష్ట్ర ఓటర్లకు ముఖ్యంగా మహిళలకు,యువతకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పామూరు మండల ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు.
SU
కుమార్