Shuru
Apke Nagar Ki App…
కీ.శే.టీచర్ మాదన్న గారి సంస్మరణ సభ దళిత రచయితల సంఘం ఆధ్వర్యంలో మన మిత్రులు, దళిత, బహుజన రచయిత, ఉపాధ్యాయులు గంజహళ్లి పసెద్ధుల మాదన్న గారు గత నెల డిసెంబర్ 17న తుది శ్వాస విడిచిన విషయం మనకందరికీ తెలిసిందే.30 ఏళ్లు సుదీర్ఘంగా ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూ దళిత బహుజన రచయితగా, కవిగా, తెలుగు సాహిత్యంలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తిగా మనకందరికీ సుపరిచితుడు. సామాజిక స్పృహతో సమాజానికి విశిష్ట సేవలు అందించిన మాదన్న గారిని స్మరించుకునేందుకు దళిత రచయితల సంఘం(ద.ర.సం.) ఆధ్వర్యంలో సంస్మరణ సభను ఏర్పాటు చేయడం జరిగింది.కావున ప్రతి ఒక్కరూ హాజరై కీ.శే. స్థలం KVPS ఆఫీస్,శివ సర్కిల్,ఎమ్మిగనూరు టీచర్ మాదన్న గారికి ఘన నివాళులర్పించాలని కోరుచున్నాము
P.VEERANNA
కీ.శే.టీచర్ మాదన్న గారి సంస్మరణ సభ దళిత రచయితల సంఘం ఆధ్వర్యంలో మన మిత్రులు, దళిత, బహుజన రచయిత, ఉపాధ్యాయులు గంజహళ్లి పసెద్ధుల మాదన్న గారు గత నెల డిసెంబర్ 17న తుది శ్వాస విడిచిన విషయం మనకందరికీ తెలిసిందే.30 ఏళ్లు సుదీర్ఘంగా ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూ దళిత బహుజన రచయితగా, కవిగా, తెలుగు సాహిత్యంలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తిగా మనకందరికీ సుపరిచితుడు. సామాజిక స్పృహతో సమాజానికి విశిష్ట సేవలు అందించిన మాదన్న గారిని స్మరించుకునేందుకు దళిత రచయితల సంఘం(ద.ర.సం.) ఆధ్వర్యంలో సంస్మరణ సభను ఏర్పాటు చేయడం జరిగింది.కావున ప్రతి ఒక్కరూ హాజరై కీ.శే. స్థలం KVPS ఆఫీస్,శివ సర్కిల్,ఎమ్మిగనూరు టీచర్ మాదన్న గారికి ఘన నివాళులర్పించాలని కోరుచున్నాము
More news from తెలంగాణ and nearby areas
- వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది: వయోవృద్ధుల డైకేర్ ను ప్రారంభించిన టి.జి.ఐ.ఐ.సి చైర్పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి1
- స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం లో పాల్గొన్న ఫోరమ్ నాయకులు.యువత కు స్ఫూర్తి ప్రధాత స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం లో స్వామి వివేకానంద విగ్రహనికి పూల మాల వేసి జయంతి ని జరుపుకున్న ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర ఈ సందర్బంగా మాట్లాడుతూ యువత కు స్ఫూర్తి ప్రధాత అయిన స్వామి వివేకానంద భారతీయ ఆధ్యాత్మిక విలువలను వ్యక్తిత్వ వికాసన్ని ప్రపంచనికి చాటిచెప్పిన మహనీయులు అని ఎన్నో దేశాలు అయన సూక్తులు ప్రసంగాలు ఆదర్శంగా తీసుకుని సోదరభవం అధ్యాత్మిక విలువలు, వ్యక్తిత్వ వికాస న్ని స్వామి వివేకానంద మార్గంలో కొనసాగిస్తున్నాయని అన్నారు అయన ఆదర్శలు, జీవిత చరిత్ర ను నేటి తరం తెలుసుకోవాలని అన్నారు ఇట్టి కార్యక్రమం లో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్ ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ సహా కార్యదర్శి పాండు రంగం కార్యవర్గ సభ్యులు సాయి వరాల మల్లేశం,రవిదాస్ సమగర మోచి సంఘం ప్రధాన కార్యదర్శి రాజు మార్కుంది తదితరులు పాల్గొన్నారు.1
- కదిరి ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో గిరి ప్రదక్షణ కు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. మొదటగా తూర్పు రాజగోపురము వద్ద పూజా కార్యక్రమంతో భక్తులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. నరసింహ స్వామి గోవింద నామస్మరణతో కదిరి కొండవద్దు వెలసిన భక్త ప్రహల్లాద సన్నిధికి చేరుకొని భజన కీర్తన చేశారు. లగువమ్మ కొండలో వెలసిన సతీసమేత భక్త ప్రహల్లాద స్వామివారిని దర్శించుకుని పూర్తి చేశారు.1
- నల్గొండలోనీ పానగల్ లో ఘనంగా స్వామి వివేకానందుడి జయంతి వేడుకలు యువజన సంఘాల నేతలు నిర్వహించారు. సందర్భంగా ముఖ్య అతిథిగా ఎస్ ఐ సైదులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరు స్వామి వివేకానందుని పుస్తకాలు చదవడంతోపాటు ఆయన ఆలోచన విధానాలను అలవర్చుకోవాలని పరమత సహనం పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక పానగల్ యువత నాయకులు పాల్గొన్నారు.1
- Post by Paramesh Ratnagiri1
- సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో ఉద్యమం గజ్వెల్, జనవరి 11 ప్రజా తెలంగాణ న్యూస్ సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో తెలంగాణ ఉద్యమం తప్పదని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కార్య నిర్వహణ అధ్యక్షులు దేవి రవీందర్ అన్నారు. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలకు నిరసిస్తు గజ్వేల్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీటీసీల పోరం కార్యనిర్వాహణ అధ్యక్షులు దేవి రవీందర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండ మధులు మాట్లాడుతూ.... ఎక్కువ జిల్లాలతో ఇబ్బంది అవుతుందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం సరికాదు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదని పరి పాలన సౌలభ్యం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలు డివిజన్లను మండలాలు ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారన్నారు. 2016వ సంవత్సరం నుంచి నేటి వరకు పాలన కొనసాగింది నేడు జిల్లాల ను కుదిస్తామనడం అవి వేకం అన్నారు. మరో వైపు పొన్నం ప్రభాకర్ హుస్నా బాద్లో ఉన్న మండలాల ను కరీంనగర్లో కలుపు తామని గతంలో చెప్పారు మొన్న అసెంబ్లీలో జిల్లాల ను కుదిస్తం సిరిసిల్ల సిది పేట మీద ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పి పొంగులేటి మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలను పొందా లి తప్ప విరుద్ధమైనటువంటి ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తే ప్రజాహాగ్రహం తప్పద న్నారు. ఈ విషయంపై తక్షణమే ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి ప్రకటన చేయాలి లేనిపక్షంలో జిల్లా ప్రజల ను కలుపుకొని పార్టీలకు అతీతంగా రేపటినుండిజిల్లా వ్యాప్త ఆందోళన చేపడుతామని అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్స్ అల్వాల బాలేష్ బొగ్గుల చందు పంబాల శివకుమార్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయ కులు కళ్యాణ్ కర్ నర్సింగరావు గొడుగు స్వామి మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తుమ్మ శ్రీనివాస్ చేబర్తి సురేష్ గాలింక శ్రీనివాస్ లైరాం శివకుమార్ పాల్గొన్నారు.1
- మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో సునామీ సుధాకర్ సందడి చేశారు. సోమవారం కళాశాలలో కళాశాల చైర్మన్ కె.ఎస్.రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో పెద్ద ఎత్తున కోడిపందాలు,పతంగుల పోటీలు, ముగ్గుల పోటీలను నిర్వహించారు.1
- సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ.26.33 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్1
- యాదాద్రి భువనగిరి జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో మానవత్వం మంట కలిసింది. ఆస్తికోసం ఇద్దరు కుమారులు తల్లి మృతి చెందిన మృతదేహం వద్దే ఆందోళన దిగారు. గ్రామానికి చెందిన శాంతమ్మ మృతి చెందడంతో ఆమె పెంచుకున్న ఇద్దరు పెంపుడు కుమారులలో ఒకరికి ఆస్తి రాయడంతో మరొక కుమారుడు సమాన వాటా ఇవ్వాలని ఆందోళన దిగాడు. దీంతో గ్రామస్తులంతా వృద్ధురాలు బ్రతికున్నప్పుడు పట్టించుకోని కొడుకులు చనిపోయిన తర్వాత ఆస్తి కోసం కూడా కొట్లాడడం పట్ల ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.1