Shuru
Apke Nagar Ki App…
*తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆశాదీపం కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి* __________________________నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుడా చైర్మన్ గా కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి రెండవసారి నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న శుభ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ ముస్లిం మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ కరిముల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు మన్సూర్ బ్రదర్స్ ఐదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దర్శి ప్రసాద్ ఐదవ డివిజన్లో భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నుడా చైర్మన్గా భాద్యతల స్వీకరిస్తున్న మా ప్రియతమ నాయకులు కార్యకర్తల ఆశాజ్యోతి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని నెల్లూరు నగరాన్ని వారు మరింత అభివృద్ధి పరచాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు
SK
Sajid Khan

More news from Kovur and nearby areas
- కోవూరు నియోజకవర్గానికి మహర్ధశ N3NEWS1
- కోవూరు నియోజకవర్గానికి మహర్దిశ.1
- విడవలూరు, వెలగాలమ్మ గుంట, నెల్లూరు 4మైలు...1
- Follow for more dinesh_banaras_house1
- ముకుందా మురారి భజన గీతం ముత్తుకూరు తేది 16-12-24.జ్యోతిష శిరోమణి DR GVB మురళీ కృష్ణ ఫోన్ 99499198301
- అయ్యప్ప నృత్య హారతి.. ముత్తుకూరు తేది 16-12-2024..జ్యోతిష శిరోమణి DR GVB మురళీ కృష్ణ ఫోన్ 99499198301
- ప్రయాణికులభద్రత దృష్ట్యా మనుబోలు- చెర్లోపల్లి రైల్వే క్రాసింగ్ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు. RDO1
- 10-గురుదేవా మోరవినవా/బండేపల్లి గ్రామం/మనుబోలు మండలం/నెల్లూరు.1