logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు వేగవంతం కావాలి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ గ్రామస్థాయిలో అభివృద్ధి పనులపై ఎంపీడీవోలతో సమగ్ర సమీక్ష ఇందిరమ్మ ఇండ్లు రెండు పడకల గదుల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం ఉపాధి హామీ ఉద్యానవన పంటలపై ప్రత్యేక దృష్టి ఫామ్ పాంట్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి సబ్సిడీ మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 27: గ్రామస్థాయిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు) నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు సంబంధిత అధికారులతో వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మరియు 2 BHK నిర్మాణాలు అర్హులైన పేదలకు అందించే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మరియు రెండు పడకల గదుల (2 BHK) ఇండ్ల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు లబ్ధిదారులకు ఎలాంటి సాంకేతిక నిధుల సమస్యలు రాకుండా క్షేత్రస్థాయి పరిశీలన జరపాలన్నారు రెండు పడకల గదుల నిర్మాణం కోసం ఇప్పటికే వివరాలను సమర్పించడం జరిగిందని అట్టి వాటి విచారణ చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు విబిజి రామ్జి పథకం (VBJ-RAMG Scheme) వీబీజీ రామ్‌జీ పథకం అమలుతీరును నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు పామ్ ఫాంట్ (ఫామ్ పాండ్ / పొలం కుంట) నీటి కుంటల నిర్మాణం వల్ల రైతులకు అనేక ఆర్థిక మరియు పర్యావరణ ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఇవి చాలా సహాయపడతాయి ప్రధాన ఉపయోగాలు మరియు లాభాలు నీటి లభ్యత మరియు పంట రక్షణ: వర్షపు నీటిని నిల్వ చేయడం వల్ల వర్షాభావ సమయంలో లేదా అత్యవసర పరిస్థితిలో పంటలకు నీటిని అందించి పంట నష్టపోకుండా కాపాడుకోవచ్చు భూగర్భ జలాలు పెరుగుదల ఈ కుంటల వల్ల చుట్టుపక్కల బావులు బోరు బావులలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది అదనపు ఆదాయంచేపల పెంపకం పొలం కుంటలలో చేపలు లేదా రొయ్యల పెంపకం చేపట్టి అదనపు ఆదాయం పొందవచ్చు గట్లపై పంటలు కుంట గట్ల మీద కూరగాయలు పండ్ల చెట్లు లేదా పశువుల మేత పెంచవచ్చు మట్టి కోత నివారణ వర్షపు నీరు వేగంగా కొట్టుకుపోకుండా ఆపడం వల్ల విలువైన ఉపరితల సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది విద్యుత్ సమస్యల నుండి ఉపశమనం వర్షపు నీటిని నేరుగా కాలువల ద్వారా పంటలకు అందించడం వల్ల విద్యుత్ బోర్లపై ఆధారపడటం తగ్గుతుంది ప్రభుత్వ సహాయం ఉద్యానవన శాఖల ద్వారా పొలం కుంటల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సబ్సిడీలను అందిస్తోంది మీ సమీప మండల వ్యవసాయ అధికారి (AO) లేదా వ్యవసాయ విస్కరణ అధికారి (AEO)ని సంప్రదించి సబ్సిడీ వివరాలు తెలుసుకోవచ్చన్నారు గ్రామస్థాయిలో పచ్చదనం పరిశుభ్రత స్వచ్ఛభారత్ పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ వ్యక్తిగత మరియు సమాజిక మరుగుదొడ్ల (టాయిలెట్స్) నిర్మాణం వినియోగంపై దృష్టి సారించాలన్నారు ఉద్యానవన పంటల సాగు: వ్యవసాయంతో పాటు పామ్ ఆయిల్ ఇతర కూరగాయలు ఉద్యానవన (హార్టికల్చర్) పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా పంట మార్పిడి విధానం వైపు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు వికసిత్ భారత్ – జీ రామ్ జీ (VB-G RAM G) పథకం (గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం - MGNREGA) ద్వారా గ్రామీణాభివృద్ధి కమ్యూనిటీ అవసరాల కోసం వివిధ రకాల శాశ్వత భవనాలు మరియు మౌలిక సదుపాయాల నిర్మాణాలు చేపడతారు పథకం కింద నిర్మించే భవనాలు గ్రామ పంచాయతీ మరియు పరిపాలనా గ్రామ పంచాయతీ భవనాలు పంచాయితీ సచివాలయాలు విలేజ్ నాలెడ్జ్ సెంటర్లు (గ్రామ సమాచార / సాంకేతిక కేంద్రాలు) గ్రామ సమైక్య / పొదుపు సంఘాల (SHG) భవనాలు ఆరోగ్యం & శిశు సంక్షేమ అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు) వ్యవసాయ & గ్రామీణ జీవనోపాధి రైతు సేవా కేంద్రాలు / రైతు భరోసా కేంద్రాలు ధాన్యం నిల్వ చేసుకునే గోదాములు మత్స్య సంపద నిల్వ లేదా చేపల విక్రయ షెడ్లు పశువుల షెడ్లు (కమ్యూనిటీ డెయిరీ పారిశుధ్యం & వ్యర్థాల నిర్వహణ ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ / సేకరణ కేంద్రాలు సంపద తయారీ కేంద్రాలు గ్రామాల్లో కొనసాగుతున్న ఇతర పనులను వేగవంతం చేసి పనుల నాణ్యతలో రాజీ పడకుండా చూడాలని మండల స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి గ్రామ స్థాయి వరకు సభలు నిర్వహించి ఈ పథకం ద్వారా గ్రామ పంచాయతీ భవనాలు పశు వైద్యశాలలు తదితర అన్ని ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ త్వరగా చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ జెడ్పి సీఈవో క్షేత్రస్థాయిలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో నిత్యం సమీక్షలు సమావేశాలు నిర్వహించి గ్రామస్థాయిలో ప్రభుత్వం ప్రవేశపెట్టి కొనసాగిస్తున్న అన్ని పథకాలను అర్హులైన ప్రజలందరికీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు పంచాయితీ కార్యదర్శుల ద్వారా నిత్యం గ్రామాలలో అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీక్షలు సమావేశాలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు ఈ సమావేశంలో (ఇన్చార్జి) అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు హౌసింగ్ పిడి జెడ్పి సీఈవో పురుషోత్తం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మధుసూదన రాజు పశు వైద్య అధికారి డాక్టర్ కిరణ్ కుమార్ డిపిఓ రేవంత్ వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర ఉద్యానవన శాఖ అధికారి జి.మరియన్న వివిధ మండలాల ఎంపీడీవోలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

1 hr ago
user_ఆంగోత్ లక్ష్మణ్
ఆంగోత్ లక్ష్మణ్
మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
1 hr ago
d78a2258-d187-47cb-980a-edff20bd558f

అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు వేగవంతం కావాలి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ గ్రామస్థాయిలో అభివృద్ధి పనులపై ఎంపీడీవోలతో సమగ్ర సమీక్ష ఇందిరమ్మ ఇండ్లు రెండు పడకల గదుల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం ఉపాధి హామీ ఉద్యానవన పంటలపై ప్రత్యేక దృష్టి ఫామ్ పాంట్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి సబ్సిడీ మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 27: గ్రామస్థాయిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు) నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు సంబంధిత అధికారులతో వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మరియు 2 BHK నిర్మాణాలు అర్హులైన పేదలకు అందించే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మరియు రెండు పడకల గదుల (2 BHK) ఇండ్ల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు లబ్ధిదారులకు ఎలాంటి సాంకేతిక నిధుల సమస్యలు రాకుండా క్షేత్రస్థాయి పరిశీలన జరపాలన్నారు రెండు పడకల గదుల నిర్మాణం కోసం ఇప్పటికే వివరాలను సమర్పించడం జరిగిందని అట్టి వాటి విచారణ చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు విబిజి రామ్జి పథకం (VBJ-RAMG Scheme) వీబీజీ రామ్‌జీ పథకం అమలుతీరును నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు పామ్ ఫాంట్ (ఫామ్ పాండ్ / పొలం కుంట) నీటి కుంటల నిర్మాణం వల్ల రైతులకు అనేక ఆర్థిక మరియు పర్యావరణ ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఇవి చాలా సహాయపడతాయి ప్రధాన ఉపయోగాలు మరియు లాభాలు నీటి లభ్యత మరియు పంట రక్షణ: వర్షపు నీటిని నిల్వ చేయడం వల్ల వర్షాభావ సమయంలో లేదా అత్యవసర పరిస్థితిలో పంటలకు నీటిని అందించి పంట నష్టపోకుండా

30cfb720-1374-46c3-b495-09648b7ff8f2

కాపాడుకోవచ్చు భూగర్భ జలాలు పెరుగుదల ఈ కుంటల వల్ల చుట్టుపక్కల బావులు బోరు బావులలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది అదనపు ఆదాయంచేపల పెంపకం పొలం కుంటలలో చేపలు లేదా రొయ్యల పెంపకం చేపట్టి అదనపు ఆదాయం పొందవచ్చు గట్లపై పంటలు కుంట గట్ల మీద కూరగాయలు పండ్ల చెట్లు లేదా పశువుల మేత పెంచవచ్చు మట్టి కోత నివారణ వర్షపు నీరు వేగంగా కొట్టుకుపోకుండా ఆపడం వల్ల విలువైన ఉపరితల సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది విద్యుత్ సమస్యల నుండి ఉపశమనం వర్షపు నీటిని నేరుగా కాలువల ద్వారా పంటలకు అందించడం వల్ల విద్యుత్ బోర్లపై ఆధారపడటం తగ్గుతుంది ప్రభుత్వ సహాయం ఉద్యానవన శాఖల ద్వారా పొలం కుంటల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సబ్సిడీలను అందిస్తోంది మీ సమీప మండల వ్యవసాయ అధికారి (AO) లేదా వ్యవసాయ విస్కరణ అధికారి (AEO)ని సంప్రదించి సబ్సిడీ వివరాలు తెలుసుకోవచ్చన్నారు గ్రామస్థాయిలో పచ్చదనం పరిశుభ్రత స్వచ్ఛభారత్ పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ వ్యక్తిగత మరియు సమాజిక మరుగుదొడ్ల (టాయిలెట్స్) నిర్మాణం వినియోగంపై దృష్టి సారించాలన్నారు ఉద్యానవన పంటల సాగు: వ్యవసాయంతో పాటు పామ్ ఆయిల్ ఇతర కూరగాయలు ఉద్యానవన (హార్టికల్చర్) పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా పంట మార్పిడి విధానం వైపు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు వికసిత్ భారత్ – జీ రామ్ జీ (VB-G RAM G) పథకం (గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం - MGNREGA) ద్వారా గ్రామీణాభివృద్ధి కమ్యూనిటీ అవసరాల కోసం వివిధ రకాల శాశ్వత భవనాలు మరియు మౌలిక సదుపాయాల నిర్మాణాలు చేపడతారు పథకం కింద నిర్మించే భవనాలు గ్రామ పంచాయతీ మరియు పరిపాలనా గ్రామ పంచాయతీ భవనాలు పంచాయితీ సచివాలయాలు విలేజ్ నాలెడ్జ్ సెంటర్లు (గ్రామ సమాచార / సాంకేతిక కేంద్రాలు) గ్రామ

e674d518-dc5c-4804-b568-fe57784add3a

సమైక్య / పొదుపు సంఘాల (SHG) భవనాలు ఆరోగ్యం & శిశు సంక్షేమ అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు) వ్యవసాయ & గ్రామీణ జీవనోపాధి రైతు సేవా కేంద్రాలు / రైతు భరోసా కేంద్రాలు ధాన్యం నిల్వ చేసుకునే గోదాములు మత్స్య సంపద నిల్వ లేదా చేపల విక్రయ షెడ్లు పశువుల షెడ్లు (కమ్యూనిటీ డెయిరీ పారిశుధ్యం & వ్యర్థాల నిర్వహణ ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ / సేకరణ కేంద్రాలు సంపద తయారీ కేంద్రాలు గ్రామాల్లో కొనసాగుతున్న ఇతర పనులను వేగవంతం చేసి పనుల నాణ్యతలో రాజీ పడకుండా చూడాలని మండల స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి గ్రామ స్థాయి వరకు సభలు నిర్వహించి ఈ పథకం ద్వారా గ్రామ పంచాయతీ భవనాలు పశు వైద్యశాలలు తదితర అన్ని ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ త్వరగా చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ జెడ్పి సీఈవో క్షేత్రస్థాయిలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో నిత్యం సమీక్షలు సమావేశాలు నిర్వహించి గ్రామస్థాయిలో ప్రభుత్వం ప్రవేశపెట్టి కొనసాగిస్తున్న అన్ని పథకాలను అర్హులైన ప్రజలందరికీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు పంచాయితీ కార్యదర్శుల ద్వారా నిత్యం గ్రామాలలో అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీక్షలు సమావేశాలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు ఈ సమావేశంలో (ఇన్చార్జి) అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు హౌసింగ్ పిడి జెడ్పి సీఈవో పురుషోత్తం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మధుసూదన రాజు పశు వైద్య అధికారి డాక్టర్ కిరణ్ కుమార్ డిపిఓ రేవంత్ వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర ఉద్యానవన శాఖ అధికారి జి.మరియన్న వివిధ మండలాల ఎంపీడీవోలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం చిలుకోడు, గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని ఓటరు నమోదు, సవరణల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ డ్రాప్టు ముసాయిదా లో తమ పేరు సరిగా ఉందో లేదో తెలుసుకొని ఓటును నిర్ధారించుకోవడం కోసం నెల రోజుల సమయం ఉందని, నోటీసులు అందుకున్న ఓటర్లు తమ నిర్ధారణ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి సమర్పించి ఓటు హక్కును భద్రపరుచుకోవాలని తెలిపారు, 18 ఏళ్లు నిండిన అర్హులైన పౌరులు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని, పేరు లేని పక్షంలో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే యవత ఫారమ్-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.ఓటరు కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఫోటో తప్పుగా ఉంటే ఫారమ్-8 ద్వారా సరిచేసుకోవచ్చని మరణించిన వారి లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగించేందుకు ఫారమ్-7 ఉపయోగించవచ్చని తెలిపారు. నేరుగా బి.ఎల్.ఓ లేదా గ్రామ,వార్డు సచివాలయాల వద్ద మాత్రమే కాకుండా, 'ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని , పిలుపునిచ్చారు. నెలరోజుల సమయం ఉందని నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును సంబంధిత ఫారాల ద్వారా నిర్ధారించుకోవాలని అందుకోసం రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉంటారని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆర్డీవో గణేష్ , తహసిల్దార్ పున్నం చందర్, స్థానిక సర్పంచ్ ఉడుముల వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ తేజవాత్ సుధాకర్, ఎంపీడీవో గౌస్ పాషా, పంచాయతీ సెక్రెటరీ నాగయ్య, బి.ఎల్.ఓలు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
    1
    భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈ సందర్భంగా  మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం చిలుకోడు, గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని ఓటరు నమోదు, సవరణల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ డ్రాప్టు ముసాయిదా లో తమ పేరు సరిగా ఉందో లేదో తెలుసుకొని ఓటును నిర్ధారించుకోవడం కోసం నెల రోజుల సమయం ఉందని, నోటీసులు అందుకున్న ఓటర్లు తమ నిర్ధారణ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి సమర్పించి ఓటు హక్కును భద్రపరుచుకోవాలని తెలిపారు, 
18 ఏళ్లు నిండిన అర్హులైన పౌరులు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని, పేరు లేని పక్షంలో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే యవత ఫారమ్-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.ఓటరు కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఫోటో తప్పుగా ఉంటే ఫారమ్-8 ద్వారా సరిచేసుకోవచ్చని
మరణించిన వారి లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగించేందుకు ఫారమ్-7 ఉపయోగించవచ్చని తెలిపారు.
నేరుగా బి.ఎల్.ఓ లేదా గ్రామ,వార్డు సచివాలయాల వద్ద మాత్రమే కాకుండా, 'ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని , పిలుపునిచ్చారు.
నెలరోజుల సమయం ఉందని నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును సంబంధిత ఫారాల ద్వారా నిర్ధారించుకోవాలని అందుకోసం రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉంటారని తెలిపారు, 
ఈ కార్యక్రమంలో ఆర్డీవో గణేష్ , తహసిల్దార్ పున్నం చందర్, స్థానిక సర్పంచ్ ఉడుముల వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ తేజవాత్ సుధాకర్, ఎంపీడీవో గౌస్ పాషా, పంచాయతీ సెక్రెటరీ నాగయ్య, బి.ఎల్.ఓలు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • *వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు* తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ *వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు* తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ స్టాండ్లు లేక సెలైన్ బాటిల్ గోడకు వేలాడదీసిన పరిస్థితి ఫ్యాన్లు లేక ఇంటి దగ్గర నుంచి ఛార్జింగ్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్న రోగుల బంధువులు
    1
    *వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు*

తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు

ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ

*వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు*
తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు
ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ
స్టాండ్లు లేక సెలైన్ బాటిల్ గోడకు వేలాడదీసిన పరిస్థితి
ఫ్యాన్లు లేక ఇంటి దగ్గర నుంచి ఛార్జింగ్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్న రోగుల బంధువులు
    user_మద్దెల బిక్షపతి
    మద్దెల బిక్షపతి
    Doctor మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • భక్తి బావంతో ఘనంగా బోనం ఎత్తి మొక్కులు సమర్పించిన మరిపెడ మహిళలు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో భక్తి బావంతో మహిళలు ఘనంగా బోనాల పండుగను జరుపుకున్నారు.. పసుపు, కుంకుమ, బియ్యం లతో బోనాన్ని వండి మహిళలు తలపై మోస్తూ ముత్యాలమ్మ తల్లి కి సమర్పించేందుకు బయలు దేరి ఆటపాటలతో ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు..
    2
    భక్తి బావంతో ఘనంగా బోనం ఎత్తి మొక్కులు సమర్పించిన మరిపెడ మహిళలు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో భక్తి బావంతో మహిళలు ఘనంగా బోనాల పండుగను జరుపుకున్నారు.. పసుపు, కుంకుమ, బియ్యం లతో బోనాన్ని వండి మహిళలు తలపై మోస్తూ ముత్యాలమ్మ తల్లి కి సమర్పించేందుకు బయలు దేరి ఆటపాటలతో ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు..
    user_కిరణ్ చెల్లమల్ల
    కిరణ్ చెల్లమల్ల
    మరిపెడ, మహబూబాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • మరి చెట్టుకు మర్రి కల్లు.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అరుదైన సంఘటన. కల్లు తాగడానికి చెట్టును చూడడానికి భయపడుతున్న జనం... బయ్యారం మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 27... మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహాశీల్డార్ కార్యాలయం సమీపంలో ని చిన్నాల కుంట చెరువు వద్ద మర్రి చెట్టు వేరు నుండి కళ్ళు రావడం చూసి గీత కార్మికుడు నాలుగైదు రోజుల నుండి దానిని పరిశీలించగా ప్రధాన వేరు నుండి మర్రి కళ్ళు రావడానికి చూసి ఆశ్చర్యానికి లోనై వేరుకు గీత కత్తితో గీతలు పెట్టి కల్లు లొట్టిని కట్టారు. లొట్టిలో కళ్ళు పడటం చూసి పలువురు మర్రి కల్లు తాగేందుకు క్యూలు కడుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పలువురు ఆ చెట్టును చూడటానికి వెళుతున్నారు. దీనిపై గీత కార్మికుడు ఆకుల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం మర్రిచెట్టు పక్కనే గండు పెద్ద వెంకన్న వ్యవసాయ బావి పాడుబడి పూడిక తో ఉండడంతో ఏలిననో ప్రభావంతోతన వారి సాగు పొలానికి నీరు సరిపోక పోవడంతో తన బావిని ప్రోక్లిన్ సహాయంతో పూడిక పనులు చేశారు . పూడిక తీస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న మర్రి పెద్ద వేరు తెగి పోవడం వల్ల, వేరు నుంచి మూడు నాలుగు రోజులుగా మర్రి కల్లు జాలు వారడం చూశానని తెలిపాడు.మర్రికల్లును తీసి విక్రయిస్తున్నట్లు గీత కార్మికుడు తెలిపాడు.
    1
    మరి చెట్టుకు మర్రి కల్లు.. 
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అరుదైన సంఘటన. 
కల్లు తాగడానికి చెట్టును చూడడానికి భయపడుతున్న జనం... 
బయ్యారం మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 27... 
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహాశీల్డార్  కార్యాలయం సమీపంలో ని చిన్నాల కుంట చెరువు  వద్ద మర్రి చెట్టు వేరు నుండి కళ్ళు రావడం చూసి గీత కార్మికుడు నాలుగైదు రోజుల నుండి దానిని పరిశీలించగా ప్రధాన వేరు నుండి మర్రి కళ్ళు రావడానికి చూసి ఆశ్చర్యానికి లోనై వేరుకు గీత కత్తితో గీతలు పెట్టి కల్లు లొట్టిని కట్టారు. లొట్టిలో కళ్ళు పడటం చూసి పలువురు మర్రి కల్లు తాగేందుకు క్యూలు కడుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పలువురు ఆ చెట్టును చూడటానికి వెళుతున్నారు. దీనిపై గీత కార్మికుడు ఆకుల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం మర్రిచెట్టు పక్కనే గండు పెద్ద  వెంకన్న వ్యవసాయ బావి పాడుబడి  పూడిక తో ఉండడంతో  ఏలిననో ప్రభావంతోతన వారి సాగు పొలానికి  నీరు సరిపోక పోవడంతో  తన  బావిని ప్రోక్లిన్ సహాయంతో పూడిక పనులు చేశారు . పూడిక తీస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న మర్రి  పెద్ద వేరు తెగి పోవడం  వల్ల, వేరు  నుంచి మూడు నాలుగు రోజులుగా  మర్రి కల్లు జాలు వారడం చూశానని తెలిపాడు.మర్రికల్లును తీసి విక్రయిస్తున్నట్లు గీత కార్మికుడు తెలిపాడు.
    user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • తిరుమలాయపాలెం మండలం గోపాలపురం గ్రామంలో ప్రైమరీ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామపంచాయతీ గోపాలపురంలో ఈరోజు రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని గత కొంతకాలంగా శిధిలావస్థలో ఉన్న మంజూరు చేయించి ఆ నూతన భవనానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంగా నిర్వహించినారు.
    1
    తిరుమలాయపాలెం మండలం  గోపాలపురం గ్రామంలో ప్రైమరీ  నూతన భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామపంచాయతీ గోపాలపురంలో ఈరోజు రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని గత కొంతకాలంగా శిధిలావస్థలో ఉన్న  మంజూరు చేయించి ఆ నూతన భవనానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంగా నిర్వహించినారు.
    user_YELLIMALLI SRINIVASARAO
    YELLIMALLI SRINIVASARAO
    Local News Reporter తిరుమలాయపాలెం, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • హనుమకొండలో హరీశ్‌రావు అరెస్ట్.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత హనుమకొండ: కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల మహాధర్నాకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్‌ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
    1
    హనుమకొండలో హరీశ్‌రావు అరెస్ట్.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత
హనుమకొండ: కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల మహాధర్నాకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్‌ స్తంభించింది.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్‌ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    8 hrs ago
  • ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు...ఎంతంటే! ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,900, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,800, అటు క్వింటా పత్తి ధర రూ.9,250గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 25 మంగళవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.75, పత్తి రూ.50 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.
    1
    ఖమ్మం: వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు...ఎంతంటే!
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,900, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,800, అటు క్వింటా పత్తి ధర రూ.9,250గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 25 మంగళవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.75, పత్తి రూ.50 తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    14 hrs ago
  • పాడే పైనే రాఖీ కట్టి కన్నీరు మున్నీరుగా విలపించిన సోదరి మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో రాఖీ పండుగకు రెండు రోజుల ముందు కంటతడి పెట్టించిన హృదయ విధారక ఘటన... కురవి మండల కేంద్రానికి చెందిన మోటపోతుల రమేష్ అనే ముప్పై ఆరు సంవత్సరాల యువకుడు అనారోగ్యంతో మృతిచెందాడు.. అంతిమయాత్ర సాగుతున్న క్రమంలో దింపుడుకల్లం వద్ద అతని మృతదేహాన్ని చూసి రమేష్ అక్క గుండెలు అవిసేలా రోదించింది.., రెండు రోజులయితే రాఖీ కడుదాం అనుకున్న తమ్ముడా.., ఇంతలోనే మమ్మల్ని వదిలి వెల్లిపోయావా అంటూ గుండెలు బాదుకుని రోదించింది.. ఆనందంగా జరుపుకోవాల్సిన రక్షాబంధనం వేడుక అంతిమయాత్రలో జరగడం.., తమ్ముడి మృతదేహానికి రాఖీ కడుతూ ఆ..అక్క బోరున విలపించడం అక్కడ ఉన్నవారందరినీ కంటతడి పెట్టించింది.. మోటపోతుల రమేష్ తండ్రి పదిరోజులు క్రితం మరణించగా అతని దశదినకర్మ ఈ..రోజు చేయాల్సి ఉండగా నిన్న రమేష్ మరణించాడు.., గతంలో ఇతని తమ్ముడు కూడా అనారోగ్యంతోనే మృతి చెందడంతో ఆ.. కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయని అంతిమయాత్రలో పాల్గొన్న బందువులు, ప్రజలు కన్నీటితో గుర్తు చేసుకున్నారు..
    1
    పాడే పైనే రాఖీ కట్టి కన్నీరు మున్నీరుగా విలపించిన సోదరి 
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో రాఖీ పండుగకు రెండు రోజుల ముందు కంటతడి పెట్టించిన హృదయ విధారక ఘటన...
కురవి మండల కేంద్రానికి చెందిన మోటపోతుల రమేష్ అనే ముప్పై ఆరు సంవత్సరాల యువకుడు అనారోగ్యంతో మృతిచెందాడు..
అంతిమయాత్ర సాగుతున్న క్రమంలో దింపుడుకల్లం వద్ద అతని మృతదేహాన్ని చూసి రమేష్ అక్క గుండెలు అవిసేలా రోదించింది.., రెండు రోజులయితే రాఖీ కడుదాం అనుకున్న తమ్ముడా.., ఇంతలోనే మమ్మల్ని వదిలి వెల్లిపోయావా అంటూ గుండెలు బాదుకుని రోదించింది.. 
ఆనందంగా జరుపుకోవాల్సిన రక్షాబంధనం వేడుక అంతిమయాత్రలో జరగడం.., తమ్ముడి మృతదేహానికి రాఖీ కడుతూ ఆ..అక్క బోరున విలపించడం అక్కడ ఉన్నవారందరినీ కంటతడి పెట్టించింది..
మోటపోతుల రమేష్ తండ్రి పదిరోజులు క్రితం మరణించగా అతని దశదినకర్మ ఈ..రోజు చేయాల్సి ఉండగా నిన్న రమేష్ మరణించాడు.., గతంలో ఇతని తమ్ముడు కూడా అనారోగ్యంతోనే మృతి చెందడంతో ఆ.. కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయని అంతిమయాత్రలో పాల్గొన్న బందువులు, ప్రజలు కన్నీటితో గుర్తు చేసుకున్నారు..
    user_కిరణ్ చెల్లమల్ల
    కిరణ్ చెల్లమల్ల
    మరిపెడ, మహబూబాబాద్, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.