Shuru
Apke Nagar Ki App…
అభివృద్ధి చేయడానికి పోటీ చేస్తున్న గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి పోటీ చేస్తున్నానని జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి సులువ శైలజా జనార్ధన్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శనివారం జన్నారం మండల కేంద్రంలోని పలు కాలనీలలో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆమె ఎన్నికల ప్రచార నిర్వహించారు. అభివృద్ధి తన మొదటి లక్ష్మణ్, తనకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు రాజారాం రెడ్డి, బి శ్రీనివాస్ గౌడ్, నాయకులు జనార్ధన్, భరత్ కుమార్, కె.శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.
P.G.Murthy

More news from Konaseema and nearby areas
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- Post by Omnamashivaya S1
- 7228018097 Full Video Link https://youtu.be/VyyKSpkzOeA?si=QFA7CQRgXbXssGBy1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసే ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయినా ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1