Shuru
Apke Nagar Ki App…
ధర్మవరం వన్ టౌన్ సిఐ న్యూ ఇయర్ సూచనలు ధర్మవరం వన్టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ నూతన సంవత్సరంగా పలు సూచనలు చేశారు. యువత, గ్రామ ప్రజలు రోడ్డుపైకి వచ్చి కేక్ కటింగ్, DJ, ఇతర భారీ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయరాదన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. బేకరీ షాప్‌లు ఇతర షాపులు రాత్రి 10 గంటలకు మూసి వేయాలని అన్నారు. పోలీసు వారి సూచనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Saddala Adi Narayana Reporter
ధర్మవరం వన్ టౌన్ సిఐ న్యూ ఇయర్ సూచనలు ధర్మవరం వన్టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ నూతన సంవత్సరంగా పలు సూచనలు చేశారు. యువత, గ్రామ ప్రజలు రోడ్డుపైకి వచ్చి కేక్ కటింగ్, DJ, ఇతర భారీ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయరాదన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. బేకరీ షాప్‌లు ఇతర షాపులు రాత్రి 10 గంటలకు మూసి వేయాలని అన్నారు. పోలీసు వారి సూచనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Bondhu Suresh1
- తిప్పర్తి మండలం ఎర్రగడ్డలగూడెంలో పోలీసుల అత్యుత్సాహం ఆల్రెడీ ఆర్డిఓ సర్వే చేసి తేల్చిన భూమి పంచాయతీలో అధికార పార్టీకి మద్దతుగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పోలీసులపై ఆరోపణ ఒక వర్గాన్ని స్టేషన్లో కూర్చోబెట్టి మరో వర్గానికి అనుకూలంగా వేసిన నాట్లను తొక్కించిన వైనం తహసిల్దార్ నివేదిక ను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న పోలీసులు అవతల వైపు కేవలం తెల్ల కాగితం మీద రాసుకున్న పత్రాలు చూపిస్తున్న వారికి మద్దతుగా వ్యవహరిస్తున్న పోలీసులు ప్రతిరోజు స్టేషన్లో కూర్చోబెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తున్న బాధితులు ఇటీవల జిల్లా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేసిన బాధితులు ఎస్పీ ని సైతం తప్పుదోవ పట్టిస్తున్న తిప్పర్తి ఎస్సై శంకర్, సిఐ కొండల్ రెడ్డి ఇవాళ ఉదయం కూడా జీపులో వచ్చి బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లే ప్రయత్నం పోలీసుల తీరుకు నిరసనగా సామూహికంగా బలవన్మరణానికి పాల్పడతామంటూ పెట్రోల్ బాటిల్ తో ఆందోళనకు దిగిన బాధిత కుటుంబం గ్రామంలో ఉద్రిక్తత1
- గుంటూరు లో 2025 కు గుడ్ బై చెబుతూ... మిత్రుల పార్టీ....1
- యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అధ్యాయయనోత్సవాలు రెండవ రోజు శ్రీకృష్ణ అలంకరణ సేవలో భక్తులకు దర్శనమిచ్చిన దేవదేవుడు..1
- Post by FIROZANSARI FIROZ1
- ఖేడ్ మున్సిపాలిటీలో పారదర్శకంగా వార్డుల విభజన చేయాలి: మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన ఓబీసీ మోర్చా స్టేట్ మెంబర్ సాయిరాం1
- నల్గొండలో ఫుడ్ ఇన్స్పెక్షన్ అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడపడితే అక్కడ కాలం చెల్లిన బ్రెడ్ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. బుధవారం తాజాగా పట్టణంలోని బల దుకాణాలలో నామమాత్రపు తనిఖీలు నిర్వహించగా స్పెన్సర్ కంపెనీకి చెందిన బ్లడ్ ప్యాకెట్లను చెడిపోయి కుళ్ళిపోయి దర్శనం వచ్చాయి. ఇప్పటికైనా అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- Good Boy to...20251
- వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పలరపల్లి గ్రామంలో రైతు వేదిక వద్ద తెల్లవారుజామునుండే తీవ్రమైన చలిలో సైతం రైతులు యూరియా కోసం బారులు తీరారు. యాసంగిస్ సీజన్ కు సరిపడ యూరియా నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ, రైతులు మాత్రం యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి తమకు యూరియాను అందించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1