*కథలాపూర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి గోదాదేవి కళ్యాణం* కథలాపూర్ జనవరి 12 ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లో కథలాపూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం రోజున శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణం నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో వేద మంత్రోచ్చారణాలతో, భక్తుల కోలహాల మధ్య స్థానిక పురోహితులు వెంకటేష్,లచ్చయ్య లు గోదా రంగనాయకుల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టించి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఈ కళ్యాణం గోదాదేవి భక్తికి రంగనాథుడితో ఆమెకున్న ఏకత్వానికి ప్రతీక అని తెలిపారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.దేవస్థాన అభివృద్ధి సమితి సభ్యులు భక్తులకు అన్నప్రసాదం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ రావు, కోశాధికారి కల్లెడ ప్రసాద్, శేఖర్,అంజయ్య,అశోక్, లక్ష్మణ్, శ్రీనివాస్,మహేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
*కథలాపూర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి గోదాదేవి కళ్యాణం* కథలాపూర్ జనవరి 12 ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లో కథలాపూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం రోజున శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణం నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో వేద మంత్రోచ్చారణాలతో, భక్తుల కోలహాల మధ్య స్థానిక పురోహితులు వెంకటేష్,లచ్చయ్య లు గోదా రంగనాయకుల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టించి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఈ కళ్యాణం గోదాదేవి భక్తికి రంగనాథుడితో ఆమెకున్న ఏకత్వానికి ప్రతీక అని తెలిపారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.దేవస్థాన అభివృద్ధి సమితి సభ్యులు భక్తులకు అన్నప్రసాదం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ రావు, కోశాధికారి కల్లెడ ప్రసాద్, శేఖర్,అంజయ్య,అశోక్, లక్ష్మణ్, శ్రీనివాస్,మహేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఆచంపల్లి గ్రామంలో గౌడ సంఘం ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది ఆలయ మెయిన్ డోర్ కు ఉన్న తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి హుండీలో ఉన్న నగదు తో పాటు బంగారు ఆభరణాలు దుండగులు ఎత్తుకెళ్లినట్లు వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయని గీత కార్మికులు తెలిపారు1
- NH-161 పై లింగంపల్లి శివారులో కారును ఢీ కొట్టిన కంటైనర్, పలువురికి గాయాలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు1
- हिमाचल प्रदेश के सिरमौर जिले के हरिपुरधार क्षेत्र में एक दर्दनाक सड़क हादसा सामने आया। एक प्राइवेट बस करीब 200 मीटर गहरी खाई में गिर गई, जिसमें 14 लोगों की मौत हो गई, जबकि 52 यात्री घायल हुए हैं। इनमें से 3 की हालत गंभीर बताई जा रही है, जिन्हें IGMC शिमला रेफर किया गया है। प्रशासन के अनुसार, 39 सीटर बस में 66 यात्री सवार थे, जिनमें महिलाएं और बच्चे भी शामिल थे। प्रारंभिक जानकारी के मुताबिक, बस के स्किड होने से हादसा हुआ हो सकता है, हालांकि हादसे के वास्तविक कारणों की जांच जारी है। हादसे की सूचना मिलते ही स्थानीय लोग, पुलिस, प्रशासन और स्वास्थ्य विभाग की टीमें मौके पर पहुंचीं और राहत व बचाव कार्य शुरू किया गया। कई घायलों को हरिपुरधार, राजगढ़ और नाहन के अस्पतालों में भर्ती कराया गया। इस हादसे पर प्रधानमंत्री नरेंद्र मोदी ने शोक व्यक्त करते हुए प्रधानमंत्री राष्ट्रीय राहत कोष (PMNRF) से आर्थिक सहायता की घोषणा की है। मृतकों के परिजनों को 2-2 लाख रुपये और घायलों को 50-50 हजार रुपये की सहायता दी जाएगी। प्रशासन ने भरोसा दिलाया है कि पीड़ित परिवारों को हरसंभव मदद दी जाएगी और मामले की मजिस्ट्रेट जांच करवाई जाएगी।1
- గజ్వేల్‌లో ఘనంగా మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు మైనంపల్లి హనుమంతరావు పుట్టినరోజు సందర్భంగా మహంకాళి ఆలయానికి 10,000 విరాళం అందజేసిన ఉప్పల ప్రవీణ్ .. 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 12 ప్రజా తెలంగాణ న్యూస్/ మైనంపల్లి హనుమంతరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని టిపిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి అన్నారు శనివారం మైనంపల్లి హనుమంతరావు జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయానికి 10 000 రూపాయలు విరాళం అందజేసిన కాంగ్రెస్ యువ నాయకుడు ఉప్పల ప్రవీణ్ అనంతరం మహంకాళి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి, మైనంపల్లి ఆయురారోగ్యాలు, ప్రజాసేవలో మరింత పురోగతి సాధించాలని అమ్మవారి ఆశీస్సులు కోరారు ఈ సందర్భంగా టి పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం, సంస్కృతి, సంప్రదాయాలకు ఎల్లప్పుడూ గౌరవం ఇస్తుందని అన్నారు. మైనంపల్లి జన్మదినాన్ని ఆలయంలో ప్రత్యేక పూజలతో జరుపుకోవడం శుభప్రదమని, ఆయనకు మరింత బలం, ఆశీర్వాదం లభిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రవీణ్ గుప్తా, కాంగ్రెస్ మైనార్టీ రాష్ట్రనాయకులు ఇక్బాల్,ఆత్మ కమిటీ డైరెక్టర్లు నాయిని భవాని తిరుపతి,సయ్యద్ బాబా, మామిడి కృష్ణ, కృపానందం, గజ్వేల్ టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేత నాగరాజు, మండల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బాలయ్య గారిcరాజు గౌడ్, టిల్లు రెడ్డి, మైనార్టీ నాయకులు మహమ్మద్ జానీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సమీర్,ప్రభాకర్ గౌడ్, కొండ రవి, మామిడి మహేష్, మీర్జా జమీర,చర్లపల్లి రవి, మైస నాగరాజు, రాజిరెడ్డిపల్లి రాజు, చంద్రం, బీడీకల్ని రాజు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు ప్రశాంతి,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు4
- మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.1
- యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి స్వామివారి దర్శనం కోసం ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వామివారి దర్శనం ఆలస్యంగా జరిగింది. కళ్యాణ కట్ట వద్ద పలనిలాలు సమర్పించి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో గంటల తరబడి వచ్చి ఉన్నారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదాద్రి దేవాలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి.1
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని వైస్రాయ్ లాడ్జిలో వడ్లకొండ చిరంజీవి అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య.మృతుడు భూపాల్ పల్లి జిల్లా టేకుమట్ల మండలం మందలూరు గ్రామవాసిగా గుర్తింపు. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు1
- ఉమ్మడి మెదక్ జిల్లాలో సంక్రాంతి పండుగకు 503 స్పెషల్ బస్సులు1
- నల్గొండలో కమ్మేసిన మంచు దుప్పటి.. నల్గొండ జిల్లాలో చలివిపరితంగా పెరిగింది తాజాగా ఆదివారం ఉదయం విపరీతమైన చలితో పాటు మంచి దుప్పటి నల్గొండను కమ్మేసింది. దీనికి తోడు వాతావరణం మరింత చల్లబడడంతో పాటు అక్కడక్కడ చిరుజల్లులు కురిసాయి. దీంతో ప్రజలు బయటికి వెళ్లాలంటే చలికి గడగడ వణుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది.1