*నేలకొరిగిన వరి పంటను పరిశీలించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు* కోరుట్ల నవంబర్ 03 ప్రజాముద్రం న్యూస్ కోరుట్ల నియోజకవర్గం లోని వివిధ మండలాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నేలకొరిగిన వరి పంటను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జవ్వాడ కృష్ణారావు ఈరోజు పరిశీలించారు కోరుట్ల మండలంలోని వెంకటాపూర్ మెట్టుపల్లి మండలంలోని వేంపేట మల్లాపూర్ మండలంలోని చిట్టాపూర్ గ్రామాలలో పర్యటించి నేలకొరిగిన వరి పంటను పరిశీలించారు. చిట్టాపూర్ గ్రామంలో చెరుకు పంటను పరిశీలించారు అనంతరం జువాడి కృష్ణారావు విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలోని ముత్యంపేటలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చక్కెర కర్మాగారం ఏర్పాటు చేయడం జరిగింది తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నడుస్తున్న చక్కెర కర్మాగారండి మూసివేసిందని దానివల్ల ఈరోజు రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో వరి పంటనే పండిస్తున్నారని చక్కెర కర్మాగారం మూసి వేయకుండా ఉంటే ఈరోజు రైతులకు ఈ అకాల తుఫాను వల్ల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టం వాటిల్లేదు కాదని పంట మార్పిడి ద్వారా చెరుకు నాటి రైతులు అత్యధిక లాభం పొందే వా ర ని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే రైతుల పట్ల మొసలి కన్నీరు కార్చుతారని వారు అధికారంలో ఉన్న సమయంలో రైతులను దుర్భాషలాడారని అన్నారు రైతులపై కేసులు పెట్టించిన ఘనత కల్వకుంట్ల కుటుంబాని దని జవ్వాడి కృష్ణారావు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకుంటుందని తడిసి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారని అన్నారు. పర్యటనలో కృష్ణారావు వెంట కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బోయినపల్లి సత్యనారాయణ రావు బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జెట్టి లింగం కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ఫ్ అధ్యక్షులు నాయని సురేష్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి యతి రాజం నరసయ్య కాంగ్రెస్ నాయకులు అంత డపు లు నరసయ్యకొత్తపెల్లి రాజారెడ్డి యిట్టేది శంకర్ డబ్బా రాజేష్ చిట్టిబాబు షేక్ మహ్మద్ ఆయా గ్రామాలలోని రైతులు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లోని నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.