Shuru
Apke Nagar Ki App…
*ధనుర్మాసం సందర్భంగా పోటెత్తిన భక్తజనం* (ఆలమూరు) నారద ప్రతిష్టిత నవ జనార్ధన ఆలయాల్లో ప్రముఖమైన ఆలమూ రు శ్రీదేవి, భూదేవి సమేత జనార్ధన స్వామి వారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. ధనుర్మాస ఆఖరి సోమవారంసందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరికీ ఆలయ చైర్మన్ రాంబాబు స్వాగతం పలికారు అనతరం ఆలయ అర్చకులు స్వామివారి దర్శనానంతరం వారందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వైశిష్టాన్ని, క్షేత్ర మహిమను వివరించారు.
Nandikolla Raju

More news from Andhra Pradesh and nearby areas
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏1
- మూడు పూటలా అన్నం కోసం ఈ పండుగ సమయంలో మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి1
- గుంటూరు నగర వనం లో మిత్రుల సందడి1
- గుంటూరు జిల్లా/ తెనాలి ఆంధ్ర రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. తెనాలిలో జరిగిన షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు త్వరగా చేపట్టాలని కోరారు. రేట్లు పెంచడం వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని, ప్రభుత్వ స్థలాల్లో మినీ థియేటర్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.1
- మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.1
- Post by Paramesh Ratnagiri1
- యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి స్వామివారి దర్శనం కోసం ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో స్వామివారి దర్శనం ఆలస్యంగా జరిగింది. కళ్యాణ కట్ట వద్ద పలనిలాలు సమర్పించి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో గంటల తరబడి వచ్చి ఉన్నారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదాద్రి దేవాలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి.1
- మూడు పూట్ల అన్నం కోసం ఈ పండగ సమయంలో మీకు తోచిన సాయం చేసి🙏1