logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

🔶 నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 32వ డివిజన్, వెంగళరావు నగర్, బి - బ్లాక్ నందు పార్క్ స్థలాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు స్థానిక కార్పొరేటర్ తాళ్ళూరు అవినాష్. 🔶 స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా వెంగళరావు నగర్ నందు ఉన్న ఈ మున్సిపల్ పార్క్ స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేయవలసిందిగా మున్సిపల్ అధికారులకు సూచించడం జరిగింది.టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 🔶 ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో చంద్రన్న పార్కుల బాట కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26 డివిజన్ లలో 18 ఎకరాల విస్తీర్ణం కలిగి, 400 కోట్ల రూపాయల విలువ కలిగిన పార్కుల ప్రభుత్వ భూమిని, 7కోట్ల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడలు నిర్మించి, కబ్జా దారుల నుండి కాపాడాం. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 🔶 నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26 డివిజన్ లలో పార్కులలో 35 లక్షల రూపాయలతో 2370 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, మొక్కలు నాటటం జరిగింది. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 🔶 ఇంత మంచి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నిరంతరం ప్రజల్లో ఉండే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలి. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ మన్నేపల్లి రఘు, 32వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు తోట సునీల్, నెల్లూరు రూరల్ నియోజకవర్గం టిడిపి టి.ఎన్.టి.యు.సి. అధ్యక్షుడు బీజేపీ నాయకులు ఈశ్వరయ్య, టిడిపి నాయకులు పట్నం అరుణమ్మ, మేఘనాథ్ సింగ్, ఖాదర్ భాష , శైలేంద్ర బాబు, శరవణ గోపి, మూర్తి, పెంచల ప్రసాద్, శ్రీ కుమార్, కాసిం, కాలేషా, అబ్దుల్ కలాం, రాము, శ్రీరాములు గౌడ్, ముఫీద్, షాహిద్, బాలాజీ, మస్తాన్, ప్రసాద్, తేజ, ఖలీల్, ప్రభాకర్ రెడ్డి, సందాని, నందా, సులేమాన్, అక్బర్, నాగరాజు, అజీజ్, మంజూర్, సుభాని, ప్రసాద్, అన్సర్, షఫీ, జిలాని, అంజాద్, కుప్పన్న, కుమార్, మహేశ్వరి, నీళ్ల పెంచలమ్మ, కామాక్షి, సెల్వి, జనసేన నాయకులు సూరి, కన్నా తదితరులు పాల్గొన్నారు.

2 days ago
user_SRIHARI POONDLA
SRIHARI POONDLA
Journalist Nellore Urban, Spsr Nellore•
2 days ago
087e7d8f-009f-4583-849c-fd614db22f20

More news from Spsr Nellore and nearby areas
  • 💐శుభాకాంక్షలు 💐
    1
    💐శుభాకాంక్షలు 💐
    user_K.సూర్యనారాయణ
    K.సూర్యనారాయణ
    Political party office Podalakur, Spsr Nellore•
    16 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Sullurpeta, Tirupati•
    4 hrs ago
  • 1008 అరటిపండ్ల అలంకరణలో లక్ష్మీనరసింహస్వామి గోపవరం మండలం వల్లేరా వారి పల్లె గ్రామంలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పుష్యమాసం ప్రారంభం మూడవ శనివారం సందర్భంగా హోమం అభిషేక పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామి అమ్మవారు1008 అరటి పండ్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. దీంతో వచ్చిన భక్తులను ఆకట్టుకుంది.
    1
    1008 అరటిపండ్ల అలంకరణలో లక్ష్మీనరసింహస్వామి
గోపవరం మండలం వల్లేరా వారి పల్లె గ్రామంలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పుష్యమాసం ప్రారంభం మూడవ శనివారం సందర్భంగా హోమం అభిషేక పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామి అమ్మవారు1008 అరటి పండ్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. దీంతో వచ్చిన భక్తులను ఆకట్టుకుంది.
    user_Obaiah Journalist
    Obaiah Journalist
    Journalist పోరుమామిళ్ళ, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • శ్రీ సత్యసాయి జిల్లా, రొళ్ళ మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణంలో నేడు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
    1
    శ్రీ సత్యసాయి జిల్లా, రొళ్ళ మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణంలో నేడు ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
    user_Paramesh Ratnagiri
    Paramesh Ratnagiri
    Journalist Rolla, Sri Sathya Sai•
    3 hrs ago
  • సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ను ఎస్ సి లకు కేటాయించలి
    1
    సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ను ఎస్ సి లకు కేటాయించలి
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    Journalist Rajupalem, Palnadu•
    9 hrs ago
  • Post by P.BAVAGI
    1
    Post by P.BAVAGI
    user_P.BAVAGI
    P.BAVAGI
    మదనపల్లె, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • అమడుగూరు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని చేపట్టారు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శ చింతా శరత్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. జనవరి 1026 లో, ఘజ్ని మహమూద్ సోమనాథ్ ఆలయం పై దాడి చేసి ధ్వంసం చేశాడన్నారు. భారతీయుల విశ్వాసం మరియు నాగరికతకు చిహ్నంగా నిలచిన ఈ దేవాలయం పై అనాగరిక దాడి జరిగి 2026 తో 1000 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. సోమనాథ్ యొక్క 1,000 సంవత్సరాల సహనశీలత, పునరుజ్జీవనం మరియు నిరంతర ప్రయత్నములను గుర్తు చేసుకుంటూ మనము ఈ సంవత్సరాన్ని "సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్"గా జరుపు కుంటున్నామన్నారు.
    1
    అమడుగూరు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని చేపట్టారు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శ చింతా శరత్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. జనవరి  1026 లో, ఘజ్ని మహమూద్ సోమనాథ్ ఆలయం పై దాడి చేసి ధ్వంసం చేశాడన్నారు. భారతీయుల విశ్వాసం మరియు నాగరికతకు చిహ్నంగా నిలచిన ఈ దేవాలయం పై అనాగరిక దాడి జరిగి 2026 తో 1000 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. సోమనాథ్ యొక్క 1,000 సంవత్సరాల సహనశీలత, పునరుజ్జీవనం మరియు నిరంతర ప్రయత్నములను గుర్తు చేసుకుంటూ మనము ఈ సంవత్సరాన్ని "సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్"గా జరుపు కుంటున్నామన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    కదిరి, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Sullurpeta, Tirupati•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.