*గుడ్ ఫ్రైడే నాడు మానవుల కష్టాన్ని, పాపాన్ని వారి శిక్షను,క్రీస్తు స్వీకరించి శీలలను భరించి శిలువను మోసారని పురాణాలు చెబుతున్నాయి*... నెల్లూరు సిటీ,కపాటి పాలెం నందు ఈ సందర్భంగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ శిలువను మోసి క్రైస్తవ సోదరుల ప్రార్థనలో పాల్గొన్నారు... ఈ సందర్భంగా క్రైస్తవ సోదరుల ప్రార్థనలు ఫలించి,భక్తి భావాలతో వారి హృదయాలు నిండాలని పుణ్యమూర్తులు సూచించిన జాలి,కృప, దయ,ప్రేమ ప్రతి మానవులు కలిగి ఉండాలన్న అన్ని మతాల సారాంశం తెలుసుకొని సత్ప్రవర్తన కలిగి ఉండాలని కోరుతున్నాం... తండాల వాసుల కష్టాలను తెలుసుకుని అడవి తల్లికి ఇచ్చిన మాట ప్రకారం కొండ మిట్టల్లో రోడ్లు వేసి పలకరించేందుకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు చెప్పులు లేని కాళ్ళను చూసి వారందరికీ చెప్పులు బహుకరించి వారి మోము తో వెలుగు చూపి సాటి మానవుని కష్టాన్ని స్వీకరించిన వారి స్పూర్తి ముందుకు నడిపిస్తూ పేదల జీవితాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్న విశ్వ నరుల స్ఫూర్తిని సాగిద్దాం లోక శాంతి కై కలసి ప్రయాణిద్దాం.... ఈ కార్యక్రమంలో క్రీస్తు ఆరాధకులు,క్రైస్తవ సోదరులతో పాటు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్,సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్,51వ డివిజన్ నాయకులు సనత్ కుమార్,గజరాజు శాంతికళ,మౌనిష్, జనసేన నాయకులు నరహరి,హేమచంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు...

- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1
- మనసున్న వారు మూర్కులకు మృగం క్రూరమైన వారికి కూడా సహాయం చేయగలరు1
- పోలాకి: అర్హత కలిగిన వారికి గృహాలు మంజూరు చెయ్యండి.. జడ్పిటిసి అర్హత కలిగిన నిరుపేదలకు గృహాలు అందించేందుకు కృషి చేయాలని జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య ఆదేశించారు. శనివారం పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, హౌసింగ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా నిరుపేదలకు అందాల్సిన పథకాలను అందించాలని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న గృహాలకు అవసరమైన బిల్లులు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా చిన్న సాయం చేసి ఆదుకోండి 🙏1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1