logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సుమతీ శతకంలోని ఒక నీతి పద్యం **************************** బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేల? బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ! భావం : బలవంతుడను నేను,నన్ను ఎవ్వ రూ ఏమీ చేయలేరని చాలా మందితో విర్ర వీగితే... బలవంత మైన విష సర్పము చా లా చిన్న పరిమాణంలో వున్న చలి చీమలకు ఆహరమైనట్లు జరుగుతుంది. "కండబలం కన్నా బుద్ధిబలం మిన్న "

on 20 March
user_PULIKONDARANGAPPA
PULIKONDARANGAPPA
Social worker Aluva, Ernakulam•
on 20 March

సుమతీ శతకంలోని ఒక నీతి పద్యం **************************** బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేల? బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ! భావం : బలవంతుడను నేను,నన్ను ఎవ్వ రూ ఏమీ చేయలేరని చాలా మందితో విర్ర వీగితే... బలవంత మైన విష సర్పము చా లా చిన్న పరిమాణంలో వున్న చలి చీమలకు ఆహరమైనట్లు జరుగుతుంది. "కండబలం కన్నా బుద్ధిబలం మిన్న "

View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.