logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మోదీ గారి పరిపాలనకు ఆకర్షితులై… బీజేపీలోకి భారీగా చేరికలు!* భారత్ మాతాకీ జై...... *మోదీ గారి పరిపాలనకు ఆకర్షితులై… బీజేపీలోకి భారీగా చేరికలు!* *అసెంబ్లీ కార్యాలయం ఎమ్మిగనూరు నియోజకవర్గం* .... రాష్ట్ర పార్టీ సూచనల మేరకు మరియు కర్నూలు జిల్లా ఇన్చార్జి *శ్రీ సంధి రెడ్డి శ్రీనివాసులు* గారి సూచనల మేరకు మరియు కర్నూలు జిల్లా అధ్యక్షులు *శ్రీ అక్కమ్మ తోట రామకృష్ణ* గారి ఆదేశాలతో కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి *శ్రీ గురురాజ్ దేశాయ్* గారి ఆధ్వర్యంలో శ్రీ బి.ఎల్. నారాయణ గారి అధ్యక్షతన ఎమ్మిగనూరు పట్టణం 2వ వార్డ్ శ్రీమతి బి. సరస్వతి గారు, 3 వార్డు ఎం. లక్ష్మి గారు వారితో పాటుగా 60కి పైగా వారి వార్డ్ కుటుంబాలు బీజేపీలో చేరారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సుపరిపాలన, సంక్షేమ పథకాలు, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న విధానాలను మెచ్చి ఎమ్మిగనూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో నిన్న 60 కుటుంబాలకు చెందిన మహిళలు బీజేపీలో చేరారు. అనంతరం గురురాజ్ దేశాయ్ గారు మాట్లాడుచూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా… దేశ నిర్మాణంలో మహిళలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలనే సంకల్పంతో బీజేపీ కుటుంబంలో అడుగుపెట్టారన్నారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించే దిశగా మోదీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలకు మద్దతుగా మహిళలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరడం విశేషం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని బిజెపి అసెంబ్లి కార్యలయంలో నిరంతరం ప్రజల సమస్యలపట్ల పరిష్కారం కొరకు కృషిచేస్తూ ఎమ్మిగనూరు ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులొ ఉంటూ పార్టిలో చురుకుగా పాల్గొనుచూ బిజెపి అభివృద్దికి పాటుపడుచున్న గురురాజ్ దేశాయ్ మరియు ఇతరనాయకులు చేస్తున్న కృషికి మేమంతా బిజేపిలో చేరడం జరిగిందని శ్రీమతి బి. సరస్వతి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎస్సి కాల్వ చైర్మన్ రామన్న గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు,ఉపాధ్యక్షులు ఎమ్మిగనూరు టౌన్ వెల్డింగ్ వెంకటేష్, కర్నూలు జిల్లా బీజేవైఎం కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి,ఎమ్మిగనూరు పట్టణ ఉపాధ్యక్షులు గాజుల సురేంద్ర, నందవరం ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు కళ్ళెల్ శివ, బిజెపి యువ నాయకులు కేశవ్,నందవరం మండలం బీజేవైఎం అధ్యక్షులు వాల్మీకి దండు వీరేష్, మరియు బిజెపి కార్యకర్తలు శివ, కాసిం, మిన్నల, పంపయ్య, తిమ్మప్ప పాల్గొన్నారు.....

7 hrs ago
user_REPOTER KUMAR
REPOTER KUMAR
Social Media Manager కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
7 hrs ago
f48bf191-f98e-470f-aefa-2c5d34f5a959

మోదీ గారి పరిపాలనకు ఆకర్షితులై… బీజేపీలోకి భారీగా చేరికలు!* భారత్ మాతాకీ జై...... *మోదీ గారి పరిపాలనకు ఆకర్షితులై… బీజేపీలోకి భారీగా చేరికలు!* *అసెంబ్లీ కార్యాలయం ఎమ్మిగనూరు నియోజకవర్గం* .... రాష్ట్ర పార్టీ సూచనల మేరకు మరియు కర్నూలు జిల్లా ఇన్చార్జి *శ్రీ సంధి రెడ్డి శ్రీనివాసులు* గారి సూచనల మేరకు మరియు కర్నూలు జిల్లా అధ్యక్షులు *శ్రీ అక్కమ్మ తోట రామకృష్ణ* గారి ఆదేశాలతో కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి *శ్రీ గురురాజ్ దేశాయ్* గారి ఆధ్వర్యంలో శ్రీ బి.ఎల్. నారాయణ గారి అధ్యక్షతన ఎమ్మిగనూరు పట్టణం 2వ వార్డ్ శ్రీమతి బి. సరస్వతి గారు, 3 వార్డు ఎం. లక్ష్మి గారు వారితో పాటుగా 60కి పైగా వారి వార్డ్ కుటుంబాలు బీజేపీలో చేరారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సుపరిపాలన, సంక్షేమ పథకాలు, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న విధానాలను మెచ్చి ఎమ్మిగనూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో నిన్న 60 కుటుంబాలకు చెందిన మహిళలు బీజేపీలో చేరారు. అనంతరం గురురాజ్ దేశాయ్ గారు మాట్లాడుచూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా… దేశ నిర్మాణంలో మహిళలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలనే సంకల్పంతో బీజేపీ కుటుంబంలో అడుగుపెట్టారన్నారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించే దిశగా మోదీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలకు మద్దతుగా మహిళలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరడం విశేషం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని బిజెపి అసెంబ్లి కార్యలయంలో నిరంతరం ప్రజల సమస్యలపట్ల పరిష్కారం కొరకు కృషిచేస్తూ ఎమ్మిగనూరు ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులొ ఉంటూ పార్టిలో చురుకుగా పాల్గొనుచూ బిజెపి అభివృద్దికి పాటుపడుచున్న గురురాజ్ దేశాయ్ మరియు ఇతరనాయకులు చేస్తున్న కృషికి మేమంతా బిజేపిలో చేరడం జరిగిందని శ్రీమతి బి. సరస్వతి గారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎస్సి కాల్వ చైర్మన్ రామన్న గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు,ఉపాధ్యక్షులు ఎమ్మిగనూరు టౌన్ వెల్డింగ్ వెంకటేష్, కర్నూలు జిల్లా బీజేవైఎం కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి,ఎమ్మిగనూరు పట్టణ ఉపాధ్యక్షులు గాజుల సురేంద్ర, నందవరం ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు కళ్ళెల్ శివ, బిజెపి యువ నాయకులు కేశవ్,నందవరం మండలం బీజేవైఎం అధ్యక్షులు వాల్మీకి దండు వీరేష్, మరియు బిజెపి కార్యకర్తలు శివ, కాసిం, మిన్నల, పంపయ్య, తిమ్మప్ప పాల్గొన్నారు.....

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఎమ్మిగనూరులో అంగరంగ వైభవంగా వినాయక చవితి.. మండపాల్లో ఎమ్మెల్యే బీవీ పూజలు భక్తి, ఐక్యతకు ప్రతీక వినాయక చవితి.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
    1
    ఎమ్మిగనూరులో అంగరంగ వైభవంగా వినాయక చవితి.. మండపాల్లో ఎమ్మెల్యే బీవీ పూజలు
భక్తి, ఐక్యతకు ప్రతీక వినాయక చవితి.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • మంగనూర్ గ్రామంలో గణపతి వేడుకలు..మారుమోగిన ఆధ్యాత్మిక సంకీర్తనలు బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో శ్రీ చైతన్య గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన భజన మండలి కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు, లంబోదరుని పాటలు విజ్ఞప్తితో కూడిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో వంక మల్లయ్య, బూదూరు శ్రీనివాస్ రెడ్డి, కుమ్మరి కురుమయ్య, సేవకుల వెంకటయ్య తదితర గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొని శ్రుతి కలిపారు.
    1
    మంగనూర్ గ్రామంలో గణపతి వేడుకలు..మారుమోగిన ఆధ్యాత్మిక సంకీర్తనలు
బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో శ్రీ చైతన్య గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన భజన మండలి కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు, లంబోదరుని పాటలు విజ్ఞప్తితో కూడిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో వంక మల్లయ్య, బూదూరు శ్రీనివాస్ రెడ్డి, కుమ్మరి కురుమయ్య, సేవకుల వెంకటయ్య తదితర గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు పాల్గొని శ్రుతి కలిపారు.
    user_NAVADEEP
    NAVADEEP
    బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    10 hrs ago
  • గణేశులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ, కమలమ్మ గణేశులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ, కమలమ్మ గుంతకల్లు, సెప్టెంబర్ 15: వినాయక చవితి సందర్భంగా అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ విగ్రహాలను ఆలూరు నియోజకవర్గ బీజేపీ బీఎల్‌ఓ-1 గుమ్మనూరు నారాయణ, గుమ్మనూరు కమలమ్మ మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. గుంతకల్లు పట్టణానికి చెందిన ప్రదీప్‌ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన ఏర్పాటు చేసిన గణేశ మండపాన్ని సందర్శించిన గుమ్మనూరు నారాయణ, కమలమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి హారతి ఇచ్చారు. అనంతరం నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రదీప్ ఏర్పాటు చేసిన గణేశ విగ్రహానికి గుమ్మనూరు నారాయణ రూ.50,000 విరాళాన్ని అందజేశారు. మరో గణేశ విగ్రహం నిర్వాహకులకు రూ.5,000 విరాళం అందించారు. వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు పట్టణ యువత, గుమ్మనూరు నారాయణ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    2
    గణేశులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ, కమలమ్మ

గణేశులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ, కమలమ్మ
గుంతకల్లు, సెప్టెంబర్ 15: వినాయక చవితి సందర్భంగా అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ విగ్రహాలను ఆలూరు నియోజకవర్గ బీజేపీ బీఎల్‌ఓ-1 గుమ్మనూరు నారాయణ, గుమ్మనూరు కమలమ్మ మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
గుంతకల్లు పట్టణానికి చెందిన ప్రదీప్‌ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన ఏర్పాటు చేసిన గణేశ మండపాన్ని సందర్శించిన గుమ్మనూరు నారాయణ, కమలమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి హారతి ఇచ్చారు. అనంతరం నిర్వాహకులను అభినందించారు.
ఈ సందర్భంగా ప్రదీప్ ఏర్పాటు చేసిన గణేశ విగ్రహానికి గుమ్మనూరు నారాయణ రూ.50,000 విరాళాన్ని అందజేశారు. మరో గణేశ విగ్రహం నిర్వాహకులకు రూ.5,000 విరాళం అందించారు. వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గుంతకల్లు పట్టణ యువత, గుమ్మనూరు నారాయణ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_చక్రం
    చక్రం
    Farmer ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధాన నిబంధనలకు విరుద్ధంగా వేల సంఖ్యలో సింగిల్ టీచర్ స్కూల్స్ కొనసాగుతున్నాయన్నారు. కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు, ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిలిచిపోవడంతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు.
    1
    తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత
తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధాన నిబంధనలకు విరుద్ధంగా వేల సంఖ్యలో సింగిల్ టీచర్ స్కూల్స్ కొనసాగుతున్నాయన్నారు. కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు, ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిలిచిపోవడంతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    4 hrs ago
  • మంగంపేటలో సీసీ రోడ్డుకు ఎంపీ నిధులు సేవాలాల్ మహారాజ్ ఆలయానికి మెరుగైన రహదారి సౌకర్యం మహమ్మదాబాద్: మండలంలోని మారుమూల ప్రాంతమైన మంగంపేట తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయానికి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేటాయించిన నిధులతో ఈ రహదారి నిర్మాణాన్ని చేపడుతున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా రహదారి సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న తండా ప్రజలకు ఊరట లభించింది.మండల బీజేపీ అధ్యక్షుడు మూస నరసింహ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కృష్ణ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఆలయానికి వచ్చే భక్తులు, స్థానిక గిరిజన ప్రజలు రాకపోకలు సాగించేందుకు రహదారి సౌకర్యం మెరుగుపడనుంది. వర్షాకాలంలో మట్టి రోడ్డు కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు కూడా తొలగనున్నాయని స్థానికులు పేర్కొన్నారు.సేవాలాల్ మహారాజ్ ఆలయానికి సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు చేయడంపై మంగంపేట తండా గిరిజన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి, రహదారి నిర్మాణానికి కృషి చేసిన బీజేపీ నాయకులకు గ్రామస్థులు, మహిళలు, యువకులు కృతజ్ఞతలు తెలిపారు. మారుమూల తండాల అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు మరింత కొనసాగించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన గిరిజనులు, మహిళలు, యువకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    మంగంపేటలో సీసీ రోడ్డుకు ఎంపీ నిధులు
సేవాలాల్ మహారాజ్ ఆలయానికి మెరుగైన రహదారి సౌకర్యం
మహమ్మదాబాద్: మండలంలోని మారుమూల ప్రాంతమైన మంగంపేట తండాలో సేవాలాల్ మహారాజ్ ఆలయానికి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేటాయించిన నిధులతో ఈ రహదారి నిర్మాణాన్ని చేపడుతున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా రహదారి సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న తండా ప్రజలకు ఊరట లభించింది.మండల బీజేపీ అధ్యక్షుడు మూస నరసింహ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కృష్ణ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఆలయానికి వచ్చే భక్తులు, స్థానిక గిరిజన ప్రజలు రాకపోకలు సాగించేందుకు రహదారి సౌకర్యం మెరుగుపడనుంది. వర్షాకాలంలో మట్టి రోడ్డు కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు కూడా తొలగనున్నాయని స్థానికులు పేర్కొన్నారు.సేవాలాల్ మహారాజ్ ఆలయానికి సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు చేయడంపై మంగంపేట తండా గిరిజన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి, రహదారి నిర్మాణానికి కృషి చేసిన బీజేపీ నాయకులకు గ్రామస్థులు, మహిళలు, యువకులు కృతజ్ఞతలు తెలిపారు. మారుమూల తండాల అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు మరింత కొనసాగించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన గిరిజనులు, మహిళలు, యువకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_J.rr
    J.rr
    మహమ్మదాబాద్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    23 hrs ago
  • వెలుగోడు నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగు గంగ SR1, SR2 లను నింపాలి - రైతు సేవా సమితి డిమాండ్ కడప జిల్లాలో నీరు లేకుండా అడుగంటిపోయిన తెలుగు గంగ SR1, SR2 ప్రాజెక్టులకు వెలుగోడు నుండి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, కడప జిల్లా ప్రజలకు, రైతులకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని రైతు సేవా సమితి కడప జిల్లా సమితి డిమాండ్ చేసింది. రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి కడప జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న "రైతు గ్రామబాట" కార్యక్రమం ఈరోజు 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈరోజు మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేసి, ఎమ్మార్వో గారు లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో నరసింహ గారికి వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఏలినో ప్రభావంతో జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేలు సహాయం అందించాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజోలి, జొలదరాశి, తెలుగు గంగ తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడి శెట్టి సహదేవుడు, మైదుకూరు పట్టణ, మండల నాయకులు, రైతులు దాశ రెడ్డి గారి సుబ్బరాయుడు, రాజా, మూలే రామచంద్రారెడ్డి, కోటయ్య గారి గుర్రప్ప, రాజాల రామచంద్రుడు, పసల పుల్లయ్య, అంకిరెడ్డిపల్లి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    1
    వెలుగోడు నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగు గంగ SR1, SR2 లను నింపాలి - రైతు సేవా సమితి డిమాండ్
కడప జిల్లాలో నీరు లేకుండా అడుగంటిపోయిన తెలుగు గంగ SR1, SR2 ప్రాజెక్టులకు వెలుగోడు నుండి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, కడప జిల్లా ప్రజలకు, రైతులకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని రైతు సేవా సమితి కడప జిల్లా సమితి డిమాండ్ చేసింది.
రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి కడప జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న "రైతు గ్రామబాట" కార్యక్రమం ఈరోజు 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈరోజు మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేసి, ఎమ్మార్వో గారు లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో నరసింహ గారికి వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు.
ఏలినో ప్రభావంతో జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేలు సహాయం అందించాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజోలి, జొలదరాశి, తెలుగు గంగ తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడి శెట్టి సహదేవుడు, మైదుకూరు పట్టణ, మండల నాయకులు, రైతులు దాశ రెడ్డి గారి సుబ్బరాయుడు, రాజా, మూలే రామచంద్రారెడ్డి, కోటయ్య గారి గుర్రప్ప, రాజాల రామచంద్రుడు, పసల పుల్లయ్య, అంకిరెడ్డిపల్లి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • సాసనూల్ గ్రామం మా వార్డు కి నీళ్లు రావట్లేదు ప్రజల మిషన్ భగీరథ మంచినీళ్ళ కష్టాలు తప్పట్లేదు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా విషయం మా లైన్ కి నీళ్లు రావట్లేదు మంచినీళ్ల కొరకు అధికారులను అడిగిన ఫలితం లేకుండా పోయింది పది రోజులు అయింది ఇప్పటికి కూడా నీళ్లు రాలేదు పరశురాముడు బేల్లా జీవన మహేందర్ నూరు ఆవేదన వ్యక్తపరిచారు
    4
    సాసనూల్ గ్రామం మా వార్డు కి నీళ్లు రావట్లేదు ప్రజల మిషన్ భగీరథ మంచినీళ్ళ కష్టాలు తప్పట్లేదు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా
విషయం మా లైన్ కి నీళ్లు రావట్లేదు మంచినీళ్ల కొరకు అధికారులను అడిగిన ఫలితం లేకుండా పోయింది పది రోజులు అయింది ఇప్పటికి కూడా నీళ్లు రాలేదు పరశురాముడు బేల్లా జీవన మహేందర్ నూరు ఆవేదన వ్యక్తపరిచారు
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Local News Reporter Itikyala, Jogulamba Gadwal•
    8 hrs ago
  • ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి: కవిత ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి జరుగుతుంది అని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను అభివృద్ధిలో భాగస్వాములుగా భావించడమే తెలంగాణ రక్షణ సేన విధానం. వారికి గౌరవం, భద్రత కల్పిస్తూ, ప్రజలకు పథకాల ఫలాలు అందేలా సమర్థవంతమైన సుపరిపాలన అందిస్తాం అన్నారు.
    1
    ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి: కవిత
ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి జరుగుతుంది అని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను అభివృద్ధిలో భాగస్వాములుగా భావించడమే తెలంగాణ రక్షణ సేన విధానం. వారికి గౌరవం, భద్రత కల్పిస్తూ,  ప్రజలకు పథకాల ఫలాలు అందేలా సమర్థవంతమైన సుపరిపాలన అందిస్తాం అన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    5 hrs ago
  • వినాయకులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ వినాయకులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ చిప్పగిరి, సెప్టెంబర్ 14: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాలను ఆలూరు నియోజకవర్గ బీజేపీ బీఎల్‌ఓ-1 గుమ్మనూరు నారాయణ సోమవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ గుమ్మనూరు గ్రామ ప్రజలతో పాటు గుంతకల్, ఆలూరు నియోజకవర్గాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుమ్మనూరు గ్రామ ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.
    2
    వినాయకులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ
వినాయకులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ
చిప్పగిరి, సెప్టెంబర్ 14: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాలను ఆలూరు నియోజకవర్గ బీజేపీ బీఎల్‌ఓ-1 గుమ్మనూరు నారాయణ సోమవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు.
అనంతరం గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ గుమ్మనూరు గ్రామ ప్రజలతో పాటు గుంతకల్, ఆలూరు నియోజకవర్గాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గుమ్మనూరు గ్రామ ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు.
    user_చక్రం
    చక్రం
    Farmer ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.