Shuru
Apke Nagar Ki App…
పుంగనూరు పట్టణంలోని సుబ్బమ్మ చెరువు మలుపు వద్ద శనివారం మధ్యాహ్నం రెండు టూవీలర్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కొత్తకోటకు చెందిన ముని అప్ప (56) తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పుంగనూరు నుండి గ్రామానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ని పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
V.V.V