Shuru
Apke Nagar Ki App…
కడప జిల్లా రాజంపేటలో దారుణం భార్య ఉరి వేసుకుంటుంటే వీడియో తీసిన భర్త *రాజంపేటలో దారుణం భార్య ఉరి వేసుకుంటుండగా వారించకుండా వీడియో తీసిన భర్త బోయినపల్లిలోని రైల్వే లోకో పైలట్ శ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఉరివేసుకుని మృతి దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉరి వేసుకుంటానని బెదిరిస్తే ఎలా ఉరివేసుకోవాలో చెప్పిన భర్త తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో చీర మెడకు చుట్టుకుని ఉరి పడి మరణించిన కృష్ణవేణి శ్రీనివాసులుకు కృష్ణవేణి రెండో భార్యగా చెబుతున్న బంధువులు కృష్ణవేణి ఆత్మహత్యకు భర్త శ్రీనివాసులే కారణమని ఆగ్రహించిన బంధువులు..దాడికి యత్నం కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టిన రాజంపేట రూరల్ పోలీసులు.
అశోక్ కుమార్ రెడ్డి
కడప జిల్లా రాజంపేటలో దారుణం భార్య ఉరి వేసుకుంటుంటే వీడియో తీసిన భర్త *రాజంపేటలో దారుణం భార్య ఉరి వేసుకుంటుండగా వారించకుండా వీడియో తీసిన భర్త బోయినపల్లిలోని రైల్వే లోకో పైలట్ శ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఉరివేసుకుని మృతి దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉరి వేసుకుంటానని బెదిరిస్తే ఎలా ఉరివేసుకోవాలో చెప్పిన భర్త తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో చీర మెడకు చుట్టుకుని ఉరి పడి మరణించిన కృష్ణవేణి శ్రీనివాసులుకు కృష్ణవేణి రెండో భార్యగా చెబుతున్న బంధువులు కృష్ణవేణి ఆత్మహత్యకు భర్త శ్రీనివాసులే కారణమని ఆగ్రహించిన బంధువులు..దాడికి యత్నం కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టిన రాజంపేట రూరల్ పోలీసులు.
- User9239Palamaner, Chittoor🤝on 20 March
- User7585Adilabad Rural, Telangana🙏on 19 March
- User7585Adilabad Rural, Telangana🙏on 19 March
- T. Vasulakshmiపుత్తూరు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్😤on 17 March
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- వైయస్‌ఆర్‌సీపీ మీడియా వ్యవహారాలు చూస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారి అరె*స్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి ప్రభుత్వం దుర్మా*ర్గంగా వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఈ అ*రెస్ట్ సాక్ష్యం రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు లేదా? -వరుదు కళ్యాణి గారు, వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.....1
- ✒️- ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో తండ్రి చేత తిట్లు తినడంతో, 9వ తరగతి బాలుడు రాత్రికి రాత్రే నంద్యాలకు 100 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించిన ఘటనను ఈ చిత్రం తెలియజేస్తుంది. ఆ అబ్బాయి చివరకు నంద్యాల నుంచి రాయచూర్‌కు రైలు ఎక్కాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించి రక్షించారు. ఈ సంఘటన యువతరం సున్నితత్వంపై ఆందోళనను రేకెత్తించింది••£1
- Post by Bondhu Suresh1
- జలధార జల హారతి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్ మండలంలో జరుగుతున్న జలధార జలహారతి పనులను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జలధర జలహారతి కార్యక్రమం లో భాగంగా చేపట్టిన వందరోజుల పనుల ప్రగతిపై మండల అధికారులతో సమీక్షించారు అనంతరం మండలంలోని దిగువపల్లి కాకతి పంచాయతీలలో చెరువులను సప్లై చానల్స్ లను పర్యవేక్షించారు అదేవిధంగా మండలంలో భూ సమస్యల పరిష్కారం పై చెరువుల వద్ద రైతులతో ఆయన మాట్లాడారు చెరువుకు అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కట్టను తొలగించాలని రైతుల అభ్యర్థనపై స్పందిస్తూ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పార్వతి ఎంపీడీవో లీలా మాధవి పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ మండలంలోని అధికారులు పాల్గొన్నారు4
- ఆపరేషన్ నైట్ సేఫ్టీ.. అనంతపురంలో అనవసరంగా బయటికి వస్తె అంతే సంగతులు1
- బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.1
- చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.1
- ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించడం సంతోషంగా ఉంది. విజ్ఞానమే సామాజిక ప్రగతికి చిహ్నం అని చెప్పిన అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని అమరావతిలో క్వాంటం చరిత్రను ప్రారంభించుకున్నాం. #QuantumRevolutionInAP #AmaravatiQuantumValley1