Shuru
Apke Nagar Ki App…
ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన డిఈఓ ఎన్ .ప్రేమ్ కుమార్ గారు విజయనగరం జిల్లా ప్రజాకాంక్ష:రిపోర్టర్ రాము... శృంగవరపుకోట మండలం ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉదయం 10 గంటలకు అటల్ టింకరింగ్ ల్యాబ్లో రెండు రోజుల వర్క్ షాప్ నిమిత్తం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ గారు వర్క్ షాప్ ను ప్రారంభించారు అనంతరం పాఠశాలలోగల పాల్ లేబ్, గ్రంథాలయాన్ని, ప్లస్ టు ఇంటర్మీడియట్ విద్యార్థులను సందర్శించారు. అనంతరం డిఇఓ గారు క్రీడా మైదానంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బంగారు ఉమామహేశ్వరరావు , సర్వ శిక్ష అభియాన్ అధికారులు పాఠశాల పి ఎం సి చైర్మన్ తగనంపూడి రమణ గారు, ఇతర ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పొట్నూరు శ్రీరాములు ఎల్ కృష్ణ , జిల్లా ఎకనామిక్ కోఆర్డినేటర్ తమ్మినేని రాజేష్ లు పాల్గొన్నారు.
G ramu

More news from Vizianagaram and nearby areas
- విజయనగరం సీతం కాలేజ్ వద్ద మద్యం మత్తులో .... మందు బాబు వీరంగం1
- నెల్లిమర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కర్రోతు బంగారురాజు గారి కుమారుడు కర్రోతు శేఖర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు1
- విజయనగరం🛵🛵అర్చన స్కూటీ డ్రైవింగ్1
- విజయనగరం జిల్లా శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారికి శాకంబరీ గా అలంకరించిన దేవస్థానం వారు1
- నార్త్ వెస్ట్ కార్నర్ ఓల్డ్ హౌస్ సేల్, 🏡VIZIANAGARAM VUDA COLONY PHASE 3 AREA, 🏡👈🏻1
- విజయనగరం : సీతం కళాశాలలో కెరీర్ డెవలోప్ ప్రోగ్రాం | Vizianagaram News Updates | mmnews441
- విజయనగరం నుంచి మన సబ్ స్క్రైబ్ మన షాప్ కి వచ్చారు1
- విజయనగరం🛵🛵అర్చన స్కూటీ డ్రైవింగ్1