ఏపీ మోడల్ స్కూల్ రహదారి గుంతల మయం, విద్యార్థులు,ఉపాధ్యాయులు నానా అవస్థలు, పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు, రహదారి నీటి గుంతలో పిచ్చి మొక్కలు నాటుతూ నిరసన తెలిపిన ఏఐఎస్ఎఫ్ నాయకులు పాఠశాల వరకు సిసి రోడ్డు ఏర్పాటు చేయాలి,,,, ఏఐఎస్ఎఫ్ డిమాండ్ సోమవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఏపీ మోడల్ స్కూల్ రహదారి నీటి గుంతలో పిచ్చి మొక్కలు నాటుతూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యస్.ఈరేష్ మల్లికార్జున మండల మహిళా కన్వీనర్ రేక,సంగీత మాట్లాడుతూ కోసిగి మండల కేంద్రం నుండి 2, కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ కు వివిధ గ్రామాల నుండి ప్రతిరోజు వేల సంఖ్యలో విద్యార్థులు విద్యను అభ్యసించడానికి వస్తున్నారు పాఠశాల ఏర్పడిన నాటి నుండి నేటి వరకు పాఠశాల వరకు రోడ్డు లేకపోవడంతో గుంతలు పడ్డ మట్టి రోడ్డుపై నిత్యం నరకయాతన విద్యార్థులు పడుతున్న ప్రజాప్రతినిధులు, కానీ ప్రభుత్వ అధికారులు, గానీ పట్టించుకోకపోవడం దారుణం అన్నారు, పెద్ద పెద్ద సభలలో నేటి విద్యార్థులే రేపటి దేశ పౌరులు అని చెప్తుంటారు కానీ పాఠశాలకు వచ్చి విద్య బోధించే ఉపాధ్యాయులు సైతం రాకపోకలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మనదే కాకుండా కొంతమంది ఉపాధ్యాయులు కూడా ఈ రోడ్డుపై పడి నడుములు కాళ్లు చేతులు విరిగిన హాస్పిటల్ లో వైద్య చికిత్స చేయించుకున్నారు అయినా కూడా అధికారులకు పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా మెయిన్ రోడ్డు నుండి ఏపీ మోడల్ స్కూల్ వరకు సిసి రోడ్ ఏర్పాటు చేయాలి వారి డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడుతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మహిళ కన్వీనర్స్ వీరేక,రాధ,అంజలి,రాణి మండల,నాయకులు,ఆదిమూర్తి,వంశీ,తేజ,శ్రీరామ్,సోమశేఖర్,సిద్ధలింగప్ప,వెంకటస్వామి,అరవింద్,యువరాజ్,మల్లికార్జున,అనిల్ కుమార్,రెడ్డి,వివేకనందరెడ్డి,నాయుడు,గణేష్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
ఏపీ మోడల్ స్కూల్ రహదారి గుంతల మయం, విద్యార్థులు,ఉపాధ్యాయులు నానా అవస్థలు, పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు, రహదారి నీటి గుంతలో పిచ్చి మొక్కలు నాటుతూ నిరసన తెలిపిన ఏఐఎస్ఎఫ్ నాయకులు పాఠశాల వరకు సిసి రోడ్డు ఏర్పాటు చేయాలి,,,, ఏఐఎస్ఎఫ్ డిమాండ్ సోమవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఏపీ మోడల్ స్కూల్ రహదారి నీటి గుంతలో పిచ్చి మొక్కలు నాటుతూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యస్.ఈరేష్ మల్లికార్జున మండల మహిళా కన్వీనర్ రేక,సంగీత మాట్లాడుతూ కోసిగి మండల కేంద్రం నుండి 2, కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ కు వివిధ గ్రామాల నుండి ప్రతిరోజు వేల సంఖ్యలో విద్యార్థులు విద్యను అభ్యసించడానికి వస్తున్నారు పాఠశాల ఏర్పడిన నాటి నుండి నేటి వరకు పాఠశాల వరకు రోడ్డు లేకపోవడంతో గుంతలు
పడ్డ మట్టి రోడ్డుపై నిత్యం నరకయాతన విద్యార్థులు పడుతున్న ప్రజాప్రతినిధులు, కానీ ప్రభుత్వ అధికారులు, గానీ పట్టించుకోకపోవడం దారుణం అన్నారు, పెద్ద పెద్ద సభలలో నేటి విద్యార్థులే రేపటి దేశ పౌరులు అని చెప్తుంటారు కానీ పాఠశాలకు వచ్చి విద్య బోధించే ఉపాధ్యాయులు సైతం రాకపోకలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మనదే కాకుండా కొంతమంది ఉపాధ్యాయులు కూడా ఈ రోడ్డుపై పడి నడుములు కాళ్లు చేతులు విరిగిన హాస్పిటల్ లో వైద్య చికిత్స చేయించుకున్నారు అయినా కూడా అధికారులకు పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా మెయిన్ రోడ్డు నుండి ఏపీ మోడల్ స్కూల్ వరకు సిసి రోడ్ ఏర్పాటు చేయాలి వారి డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడుతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మహిళ కన్వీనర్స్ వీరేక,రాధ,అంజలి,రాణి మండల,నాయకులు,ఆదిమూర్తి,వంశీ,తేజ,శ్రీరామ్,సోమశేఖర్,సిద్ధలింగప్ప,వెంకటస్వామి,అరవింద్,యువరాజ్,మల్లికార్జున,అనిల్ కుమార్,రెడ్డి,వివేకనందరెడ్డి,నాయుడు,గణేష్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by Omnamashivaya S1
- పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు1
- Post by KLakshmi Devi1
- Post by Ravi Poreddy1
- ✍️*కొటి సంతకాల ర్యాలీ విజయవంతం చేయండి* ************************* ✍️ *15 న శ్రీకాకుళం లో టౌన్ హాల్ నుండి.. భారీ ర్యాలీ* ************************** ✍️ *వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణులు తప్పక హాజరు కావాలి* ****************************** ✍️ *59,865 సంతకాలతో నరసన్నపేట నియోజకవర్గం జిల్లాలకే తలమానికం* ******************************** ✍️ *యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య*✊✊✊✊✊✊✊✊✊✊ ............................................. *Team Chaitanya*🔥 ............................................... *Dr. DARMANA KRISHNA CHAITANYA* 🩵🙏 ...................................... 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 #Team_Chaitanya #dr_dharmana_Krishna_Chaitanya #AndhraPradesh #JaganannaConnects #Narasannapeta #Srikakulam_ysrcp .......................................... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥2
- జై హొ సనాతన ధర్మం3
- Post by Omnamashivaya S1