Shuru
Apke Nagar Ki App…
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం పట్టణంలో జనవాసాల మధ్య పందుల నివాసం పట్టించుకోని అధికారులు టెక్కలి పట్టణంలో గతంలో పందులు పెంపకం ఊరి చివరన పెంచాలని స్థానిక సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే మళ్లీ ఇప్పుడు మాత్రం జనసంచారం. జననివాసాల మధ్యలో పెంపకం దారులు పందుల్ని పెంచడం వల్ల చుట్టుపక్కల నివసించే వారికి దుర్వాసన మరియు అనారోగ్యం గురవుతున్నారు ఎక్కడైనా అధికారులు స్పందించి అవి ఊరి చివరన పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు
RAJESH VADUGURI
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం పట్టణంలో జనవాసాల మధ్య పందుల నివాసం పట్టించుకోని అధికారులు టెక్కలి పట్టణంలో గతంలో పందులు పెంపకం ఊరి చివరన పెంచాలని స్థానిక సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే మళ్లీ ఇప్పుడు మాత్రం జనసంచారం. జననివాసాల మధ్యలో పెంపకం దారులు పందుల్ని పెంచడం వల్ల చుట్టుపక్కల నివసించే వారికి దుర్వాసన మరియు అనారోగ్యం గురవుతున్నారు ఎక్కడైనా అధికారులు స్పందించి అవి ఊరి చివరన పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు
More news from Andhra Pradesh and nearby areas
- 🙏🙏1
- మడికొండ టెక్స్టైల్ పార్క్‌లో రూ.11 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ పరిధిలోని మడికొండ కాకతీయ టెక్స్టైల్ పార్క్‌లో టిజీఐఐసి కార్పొరేషన్ ద్వారా రూ.11 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కాజీపేట మండలంలోని కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 7 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- మోటివేషన్ ఈ రోజుల్లో డబ్బుకే విలువ1
- Post by Ni2
- గుంటూరు/గుంటూరు సిటీ వైసీపీ లీగల్ సెల్ స్టేట్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన పోలూరి వెంకటరెడ్డిని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఘనంగా సత్కరించారు. కూటమి ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులను న్యాయపరంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలని, పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. 2029లో జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని వెంకటరెడ్డి స్పష్టం చేశారు.1
- సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎస్సీ లకు కేటాయించాలి.లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పల్నాడు జిల్లా అధ్యక్షులు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్,1
- 🙏🙏1
- *బాగున్నరా.. అమ్మ.. బాగున్నాము.. బాపు* కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు ఇంటికి వచ్చిన ఆడ బిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ గారిని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు..1
- పోలీసుల దాడిలో గాయపడిన యువతిని పరామర్శించిన ఉమెన్ కమీషన్ ఉమెన్ కమీషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ కామెంట్స్ Shot News: •బాపట్ల కు చెందిన మానస బ్యూటిషీయన్ గా పని చేస్తుంది. •ఒక ఫంక్షన్ కు మేకప్ చేయడానికి వెళ్ళగా అక్కడ యజమాని బంగారు ఆభరణం పోయింది అని •దానిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. •మానస పై అనుమానంతో డిసెంబర్ 26న పోలీసులు పిఎస్ కు పిలిచి ఆమెను కొట్టారు అని మానసను పోలీసులు ఇబ్బంది పెట్టారు అని తెలిపారు. •అన్ని సార్లు స్టేషన్ కు పిలిచి వేధించడం మంచి పద్దతి కాదు •పోలీసుల వ్యవహార శైలిని ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళాం, చర్యలు తీసుకోవాలని ఎస్పీకి చెప్పాం •విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, బాధితురాలికి న్యాయం జరిగే వరకూ ఆమెకి అండగా ఉంటాం అని తెలియజేశారు..1