Shuru
Apke Nagar Ki App…
ఎండలు.. మార్కాపురం DMHO సూచనలు ఇవే! మార్కాపురం జిల్లాలో ఎండ తీవ్రత పెరగడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని DMHO వాణిశ్రీ ప్రజలకు సూచించారు. 3 నెలలు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అత్యవసరమైతే తప్ప మిగతా సమయాల్లో ప్రజలు బయట తిరగవద్దని సూచించారు. మంచినీరు, పండ్ల జ్యూస్ తదితర ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని కోరారు. పైబటన్ నొక్కి ఆమె చెప్పిన మరికొన్ని సూచనలు చూసేయండి. ఎండలు.. మార్కాపురం DMHO సూచనలు ఇవే! మార్కాపురం జిల్లాలో ఎండ తీవ్రత పెరగడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని DMHO వాణిశ్రీ ప్రజలకు సూచించారు. 3 నెలలు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అత్యవసరమైతే తప్ప మిగతా సమయాల్లో ప్రజలు బయట తిరగవద్దని సూచించారు. మంచినీరు, పండ్ల జ్యూస్ తదితర ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని కోరారు. పైబటన్ నొక్కి ఆమె చెప్పిన మరికొన్ని సూచనలు చూసేయండి.
Sasi Kumar reddy
ఎండలు.. మార్కాపురం DMHO సూచనలు ఇవే! మార్కాపురం జిల్లాలో ఎండ తీవ్రత పెరగడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని DMHO వాణిశ్రీ ప్రజలకు సూచించారు. 3 నెలలు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అత్యవసరమైతే తప్ప మిగతా సమయాల్లో ప్రజలు బయట తిరగవద్దని సూచించారు. మంచినీరు, పండ్ల జ్యూస్ తదితర ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని కోరారు. పైబటన్ నొక్కి ఆమె చెప్పిన మరికొన్ని సూచనలు చూసేయండి. ఎండలు.. మార్కాపురం DMHO సూచనలు ఇవే! మార్కాపురం జిల్లాలో ఎండ తీవ్రత పెరగడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని DMHO వాణిశ్రీ ప్రజలకు సూచించారు. 3 నెలలు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అత్యవసరమైతే తప్ప మిగతా సమయాల్లో ప్రజలు బయట తిరగవద్దని సూచించారు. మంచినీరు, పండ్ల జ్యూస్ తదితర ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని కోరారు. పైబటన్ నొక్కి ఆమె చెప్పిన మరికొన్ని సూచనలు చూసేయండి.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- తేదీ.14.04.2026.కడప *కడప టీడీపీ NRI కార్యాలయంలో డా" బీ.ఆర్.అంబేద్కర్ గారి 135,వ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి నివాళులర్పించిన కడప తెలుగుదేశం పార్టీ నాయకులు* కడప నగర తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కువైట్ ఎన్నారై ఉపాధ్యక్షులు రహమతుల్లా షేక్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135,వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయనను స్మరించుకుంటూ జై భీమ్ అనే నినాదలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,, పేద బడుగు బలహీన వర్గాల శ్రేయస్ కొరకు దేశఅభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారన్నారు. సమాజంలో అంటరానితనం నిర్ములన,వివక్షపైన అలుపెరుగని పోరాటం చేశారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటు వారి ఆశయ సాధనాలను కొనసాగించే విధంగా పాటుపడదామన్నారు. ఈ కార్యక్రమంలో, కడప 26వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ చవలముడి శంకర్ గారు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు ఇల్లూరి ఓబులేసు, టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు అనిల్, టిడిపి జిల్లా సీనియర్ నాయకులు మలిశెట్టి చంద్రశేఖర్, ఎస్సీ సెల్ నగర ఉపాధ్యక్షురాలు వంకేల ఆనందరావు, ఎస్సీ సెల్ నాయకులు ఊటుకూరు వీరయ్య, తిత్తల విశ్వనాధ్, స్వర్ణ లక్ష్మీనారాయణ, టిఎన్ఎస్ఎఫ్ నగర నాయకులు షేక్ ఇర్ఫాన్,షేక్ సాద్,తదితరులు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు...1
- Post by Bondhu Suresh1
- భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఘన నివాళి అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషివల్లే నిమ్నజాతి వర్గాలు స్వేచ్ఛగా ఉంటూ తమ హక్కులను రాజ్యాంగంతో సాధించుకుంటున్నారని పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్ని దేశ భక్తులను నేతలను ఆకట్టుకుందని గుర్తు చేశారు1
- కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.1
- బిజినేపల్లి మండలం మంగనూరులో నిర్వహించిన పూలే-అంబేద్కర్ స్మారక క్రీడా టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల విజేతలకు గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్వరం నాగయ్య, ఉపసర్పంచ్ బోట్క చంద్రశేఖర్ , జిల్లా, మండల నేతలు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. బీసీ ఎస్సీ ఎస్టీ జాకు గ్రామ అధ్యక్షులు అల్వాల శ్రీకాంత్ గౌడ్,ఉపాధ్యక్షులు బందెల కృష్ణ,తిమ్మగల్లు ఆంజనేయులు జాలం శ్రీను, ప్రధాన కార్యదర్శి ఆవుల కృష్ణ,కోశాధికారి అప్పల తిరుపతయ్య,మరియు తిమ్మగల గోపీనాథ్,అప్పల పులేందర్ మంగనూరు విజ్ఞాన వేదిక ఫౌండర్ బోట్క కొండయ్య,బోట్క రాజు, మండల బీసీ సంఘం అధ్యక్షులు సత్యశీల సాగర్, గ్రామ బీసీ సంఘం అధ్యక్షులు మేకల యాదయ్య, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు చిన్నగాల పరశురాములు మరియు గౌడ సంఘం నాయకులు కురుమూర్తి గౌడ్, జాలం,తిరుపతయ్య, వెంకటయ్య మహనీయుల స్మారక టోర్నమెంట్ ఫిజికల్ డైరెక్టర్లు వ్యవహరించిన మేకల మాసయ్య, తిమ్మగళ్ల మల్లికార్జున్,రవి పులిందర్ మరియు గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.l1
- Post by కొప్పాల సూర్యనారాయణ1
- బద్వేలు, ఏప్రిల్ 14: బద్వేలు పట్టణంలో మొదటిసారిగా డ్రోన్ కెమెరాని అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై కొండారెడ్డి లు ఎగుర వేయడం జరిగింది. ఈ సందర్భంగా అర్బన్ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసం, డ్రగ్స్ అండ్ ఓపెన్ డ్రింక్ ను అరికట్టేందుకు డ్రోన్ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కొండారెడ్డి తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.4
- *బద్వేల్లో మొదటిసారిగా డ్రోన్ కెమెరాని ఎగరవేషణ అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై కొండారెడ్డి గారు* *నేరాల నియంత్రణ కోసం డ్రగ్స్ అండ్ ఓపెన్ డ్రింక్ ను అరికట్టేందుకు డ్రోన్ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్న సిఐ, ఎస్ఐ గారు*2
- Post by Bondhu Suresh1